నాపేరు అమృత 6 93

నేను కోపంగా లేనప్పటికీ ఆశ్చర్యంతో అడిగాను.

G2: మేడమ్ అంటే మీకు చక్కెర డబ్బా అందట్లేదేమో అని… పైగా మాకు టీ పెడుతున్నారు కదా అనీ ఏదో చిన్న సాయం… ఏంటి ఏంజిల్ భయపడ్డారా…?
అని నవ్వాడు, నేను కూడా చిరునవ్వుతో స్పందించాను

A: సరే… కానీ మీరు అకస్మాత్తుగా అలా నా చేయి పట్టుకునేసరికి నాకు భయం వేసింది.

G2: నా నుండి భయపడటానికి ఏమి ఉంది మేడమ్. మీరు మా ఏంజిల్, మీకు హాని చేస్తే అది మహా పాపం, మీరు మాకు పనిచ్చిన దేవత
అని నా భుజం మీద చెయ్యి వేసి చెప్పాడు. నేను అభ్యంతరం చెప్పలేదు. కానీ అతని ధైర్యం మంచితనం నిజంగా నన్నెంతో ఆకట్టుకుంది.

A: ఓహ్… ఇక చాలు, ఈ పొగడ్తలు అన్నీ టీ కోసమే అని నాకు తెలుసు.

నా వైపు నుండి ఎటువంటి ప్రతిఘటన కనిపించక పోయేసరికి అతనికి ధైర్యం పెరిగింది, అతను కొంచెం దగ్గరగా వచ్చాడు. మా మధ్య ఇప్పుడు చాలా తక్కువ దూరం ఉంది, నేను అతనిని ఇక్కడితో ఆపాలని నా మెదడు నన్ను హెచ్చరించింది.

G2: అలా ఏమీ లేదు మేడమ్. మీరు మాకు టీ ఇవ్వకూడదనుకుంటే కూడా మీ పట్ల మా భావన మారదు. ఉదయం నుండి మీరు మాతో చాలా ఫ్రెండ్లీ గా ఉంటున్నారు, ఇది ఇప్పటివరకు ఏ కస్టమర్ చేయలేదు. అందరూ మమ్మల్ని వరస్ట్ గానే ట్రీట్ చేసేవాళ్లు.

వాడి మాటలతో… అతని పట్ల నా జాలి మరింత పెరుగుతోంది. అతను నాతో మైండ్ గేమ్ ఆడుతున్నాడని అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైమ్ పట్టింది. అతను నిరక్షరాస్యుడు అయినప్పటికీ అతను ఇలాంటి ఆటలు అడటంలో బాగా ముదిరిపోయాడనిపించింది.

A: హేయ్.. మీరు మరలా నాతో అలా మాట్లాడకూడదు, ఆ చెడు అనుభవాలను మీరు మరచిపోవాలి.

2 Comments

  1. ఏమి చేస్తావు పూకు అప్పచెప్పడమే..

  2. HAI AMRUTHA PLE CHATTING WITH ME

Comments are closed.