నాపేరు అమృత 8 125

మేము ఆలయానికి చేరుకున్నాము, ఆంటీ నా పల్లూ సరిచేసుకోమని సైగ చేయటంతో… నాకు సిగ్గేసి… పవిట సర్దుకొని డ్రైవర్ వైపు చూశాను. వాడి కళ్లు కామంతో నన్నే చూస్తూ ఉండటం నేను గమనించాను. మేము గుడిలోకి వెళ్లి ప్రార్ధనలు చేసి… పూజ చేపించుకొని… కొంతసేపు అక్కడ కూర్చుని తిరిగి ఇంటికి వెళ్ళటానికి గుడిలో నుంచి బయటకు వచ్చాము. వెంటనే మేము ఆటో కోసం చూస్తుంటే… అదే ఆటో వాడు వచ్చి… మాముందు నిలబడ్డాడు.

ఆ ఆటో డ్రైవర్ నన్ను చూసి… నవ్వుతున్నాడు. నాకు బాగా కోపం వచ్చింది. ఇప్పుడు నా పల్లూ నేను సరిగా పెట్టుకున్నాను, కానీ డ్రైవర్ యొక్క ముఖం లో నిరాశను అర్ధం చేసుకోగలిగాను, అతను అద్దంలోకి చూశాడు, కానీ ఇప్పుడు ఏదీ వాడికి కనిపించట్లేదు. ఆంటీ… నేను మా అపార్ట్మెంట్ లో వేరే ఆడవాళ్ల గురించి ఏదో చెప్తున్నారు, నేను ఆవేవి పట్టించుకోకుండా… అద్దం వైపే చూస్తూ… డ్రైవర్ నిరాశపడటం గమనిస్తూనే ఉన్నాను. వాడు ఈసారి నిరాశతో వేగంగా మా అపార్ట్మెంట్ కి తీసుకొచ్చాడు, వెళ్ళేటప్పుడు ఆంటీ డబ్బులిచ్చారు, ఇప్పుడు నేనిస్తా… అని ఆంటీకి చెప్పి… నాపూజ సామాను ఆంటీ చేతికి ఇచ్చాను.

ఆంటీ: నేను వెళ్లి లిఫ్ట్ దగ్గరుంటా… త్వరగా వచ్చేయి అమృత… అని వెళ్లిపోయారు. నేను డ్రైవర్ను ఛార్జ్ గురించి అడిగాను.

అమృత: ఎంత…?

ఆటో డ్రైవర్: 70 రూపాయలు

అమృత: అదేంటి… వెళ్ళేటప్పుడు యాభై తీసుకున్నారు కదా… ఇప్పుడు డెబ్భై ఎందుకు…?

ఆటో డ్రైవర్: అది వేరు మేడమ్… అని ఏదో మిస్ అయినట్లు… నా ఫ్రీ షో గురించే హింట్ ఇస్తున్నట్లు చెప్పాడు.

అమృత: వేరే ఏం లేదు…? అదే మార్గం, అదే ప్లేస్… అన్నీ సేమ్ ..

ఆటో డ్రైవర్: కాదు మాడమ్, వెళ్ళేటప్పుడు మీరు 50 ఇచ్చారు. నేను మీటర్ మీద సరిగా దృష్టి పెట్టలేదు.

అమృత: కాబట్టి ఇది మీ తప్పు, నేను మాత్రమే 50 ఇస్తా.

ఆటో డ్రైవర్: నో మాడమ్, మీరు 70 ఇవ్వాల్సిందే.

నేను విసుగు చెందాను. మా వాదనలు బయటికి వెళ్తున్నాయి, ఒక కారు బయటకు వెళ్లిపోతుంది, కాబట్టి మేము కారుకి దారి ఇవ్వడానికి మేము కొంచెం పక్కకి వచ్చి… ఒక మూలలో నిలబడి ఉన్నాము. వాడు ఇప్పుడు ఎందుకు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాడో నాకు తెలుసు, నేను కూడా తన నిరాశను ఆస్వాదించాను, ఇప్పుడు వీడితో ఇదంతా ఉద్దేశపూర్వకంగా టాపిక్ ని సాగదీయడం జరిగింది.

అతను చివరకు కోపంగా…
ఆటో డ్రైవర్: మేడం… నేను వెళ్ళాలి, నాకసలు డబ్బులే వద్దు. చూస్తుంటే మీకు కూడా ఇవ్వాలని లేదు. అతను ఆటోని స్టార్ట్ చేసి వెళ్ళటానికి రెడీ అయ్యాడు.

అమృత: హే, నాకు మీ డబ్బు ఏమీ అవసరం లేదు.

Updated: November 20, 2021 — 6:26 am

4 Comments

  1. Hai pls this this regular folder telugu sex stories and please share ur photo

  2. Hi, really tempting.

Comments are closed.