నాపేరు అమృత 8 119

మేమిద్దరం పార్టీకి వెళ్లాము, అదొక హై ఫై కల్చర్ తో ఉన్న ఒక పోష్ రెస్టారెంట్… సిటీలో ఇదే రిచ్ హోటల్, నాభర్త కజిన్ కుటుంబం ఎప్పుడూ అక్కడికే వస్తారు. ఆ పార్టీకి వచ్చిన అందరిలో నా డ్రెస్ చాలా సెక్సీగా ఉండి… రెస్టారెంట్‌లోని కళ్ళు చాలావరకు నా వైపే ఉన్నాయి, నిజం చెప్పాలంటే అక్కడకి వచ్చిన మగాళ్లందరూ (పార్టీకి వచ్చిన నాభర్త కజిన్ స్నేహితులు) నన్ను తినేసేలా చూస్తున్నారు. నేను సై అంటే… అక్కడే ఒంగోబెట్టి దెంగేసేలా చూస్తున్నారు.

మేము యంగ్ కపుల్ అవ్వటం చేత… నా డ్రెస్సింగ్ గురించి నాభర్త కూడా ఎలాంటి ఇబ్బంది పడలేదు.

నా భర్త కజిన్స్ అందరూ చాలా మంచివారు, వాళ్లు నాడ్రెస్సింగ్ చూసి ఎలాంటి నెగటివ్ ఫీడ్ బాక్ ఇవ్వకుండా… కూల్ గా ఉన్నారు. కాబట్టి నేను నా భర్తను రెచ్చగొట్టి… ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని… రాత్రి మొత్తం జాగారం చెయ్యాలని నిర్ణయించుకున్నాను.

నేను… నా భర్త కూర్చున్న టేబుల్ వద్దకు వెళ్లి… అతని ముందు నా సీటును కుడి వైపుకు మార్చాను, మాట్లాడేటప్పుడు నేను అతని కాళ్ళను నా కాలితో రుద్దగానే… తన చూపులో తేడా నాకు అర్థమైంది. గురుడు దారిలోకి వస్తున్నాడు… కానీ సడెన్ గా తన కజిన్ వచ్చి నాభర్తను తీసుకెళ్లాడు.

నా భర్త రెండు పెగ్స్ పూర్తి చేయడంతో పాటు… అందరూ తాగుతున్నారు. అబ్బాయిలందరూ వారి ఆఫీస్, రాజకీయాలు… ఒకటేముంది… ఒక రకమైన అర్ధంలేని విషయాల గురించి మాట్లాడటం ప్రారంభించారు. ఇది నాకు బాగా విసుగు తెప్పించింది. ఇక నేను లేడీస్‌తో మాట్లాడటానికి ట్రయ్ చేస్తున్నా. నేను ఇప్పటికీ కూడా దూరం నుంచి నా భర్తను కవ్విస్తూ… ఏదో ఒకటి చేయటానికి ప్రయత్నిస్తున్నాను. ఈసారి ధైర్యంగా అతని టేబుల్ దగ్గరగా వెళ్లి…. నా కాళ్ళను అతని పాంట్ మధ్యలోకి నెట్టాను, కాని నా భర్త… చుట్టూ చూసి… వెనక్కి జరిగి అక్కడినుంచి దూరంగా వెళ్ళిపోయి… ఇంకో గ్లాస్ తీసుకున్నాడు. అతను చేసిన పనికి నాకు చాలా కోపం వచ్చింది.

నాభర్త అలా చేస్తాడని నేను ఊహించలేదు, నేను కోపంగా అతనివైపు చూసి… మా ఫ్యామిలీ లేడీస్‌తో మాట్లాడుతున్నాను. పోను పోను నాకు బాగా బోర్ కొట్టి… నేనొక్కదానినే వేరే టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చున్నా. నా టేబుల్ కి ఆపొజిట్ లో ఒకబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ తో కూర్చొని ఉండటం నేను గమనించాను. అబ్బాయి చూడటానికి నాకంటే వయస్సు కొంచెం తక్కువే ఉండొచ్చు. అందంగా ఉన్నాడు. మేము ఇద్దరూ ఒకరినొకరు చూడగలం. కానీ అతని గర్ల్ ఫ్రెండ్ కి నేను కనిపించే ఛాన్స్ లేదు.

నేను కొంచెం నాటీగా ఆలోచించి… ఈ అబ్బాయిని రెచ్చగొడదామని అనుకున్నా. నా గ్లాసు లో ఉన్న డ్రింక్ సిప్ చేస్తున్నప్పుడు నేను అతని వైపు చిన్న చూపు చూశాను, అతను కూడా నా వైపు చూశాడు, కేవలం ఒక ఐదు సెకన్ల పాటు అలాగే చూశాను, అంతే వాడు కూడా నన్ను అలాగే కన్నార్పకుండా చూస్తున్నాడు.

తరువాతిసారి అతను నా వైపు చూచినప్పుడు నేను వెంటనే అతనికి చిన్న స్మైల్ ఇచ్చాను, నా వెంట్రుకలను మెడవెనుకకు వేసి… కొద్దిగా నా అందాలు కనిపించేలా డ్రెస్ కిందికి లాగాను, అది అతని ఆసక్తిని పెంచింది, అతను నన్ను చూస్తూనే ఉన్నాడు.

Updated: November 20, 2021 — 6:26 am

4 Comments

  1. Hai pls this this regular folder telugu sex stories and please share ur photo

  2. Hi, really tempting.

Comments are closed.