నా జీవితం ఉష 1 484

సుధాకర్ : ఛి ఏంటి ఆ మాటలు, ఆవిడ వేరే వాడి భార్య . నీ పెళ్ళాం కోసం ఇలా అనుకుంటే నువ్వు ఉరుకుంటావా ?

ప్రసాద్ : దానికి ఉన్నంత అందం నా పెళ్ళానికి ఉంటె ఇంకేం ? అయినా ఆవిడని అంటే నీకు ఏమిటి అంట ?

సుధాకర్ : పరాయి ఆడదాన్ని అనడానికి సిగ్గు లేదా అని ?

ప్రసాద్ : అబ్బో అంత నీతి ఉన్నవాడివి , దాని పిర్రల వెనకే ఎందుకు పరిగేట్టావ్ అంట ?

సుధాకర్ : (నిజమే వికాస్ పెళ్ళాం అని తెలియక ముందు నేను వీడిలాగే కదా ఆలోచించ.. అంటే ఆ అదృష్టవంతుడు నా ఫ్రెండ్ నా.. ఏ మాటకి ఆ మాటే కవిత పిర్రలు.. ఛి ఛి ఇలా ఆలోచిస్తూన్న ఏంటి.. ఇలా నాలో నాకే ఘర్షణ జరుగుతోంది..ఇంకా మాట మార్చాలి అని ..)

సుధాకర్ : సరే వదిలే సోదర , నాకు ఆఫీసు నుంచి కాల్ వచ్చింది. నేను అర్జెంటు గా వెళ్ళాలి పద రూం కి .

ప్రసాద్ : తాగింది నేనో , నువ్వో తెలియట్లే సోదర, ఒక్కోసారి ఒకోల మాట్ల్డుతున్నావ్.. సరే పద..

అల రూం కి వెళ్ళిన నేను ప్రసాదు తో ఉంటె కవిత గురించి మళ్ళి ఎక్కడ తప్పుగా మాట్లాడాల్సి వస్తుందో అని మొఖం కడుక్కుని బట్టలు మార్చుకుని బయటకి వచ్చా, ఎయిర్ పోర్ట్ కి బస్సు పట్టుకుని బయలుదేరా…
_______________________________________________________________________________________

సుధాకర్ ని కలిసి బయట ఆటో ఎక్కిన కవిత కూడా ఆలోచన లో పడింది..

కవిత మాటల్లో…

బలే చిత్రం గా ఉంది కదా అండి , మా వారి స్నేహితుడే నా పందాన్ని గెలిపించడం..

కాని పందెం గెలిపించాడు అంటే నన్ను అలా చూసాడు అనే కదా..

ఛి ఛి సుధాకర్ అలాంటి వారు కాదు, ఏదో నేనే పొరపడి ఉంటాను…

కాని సుధాకర్ ని కలవగానే అయన మొఖం లో వెలుగు చూడాలి.. అసలు ముందు ఎం మూడ్ లో ఉన్నారో అయ్యగారు.. ఇలా అనుకుంటూ ఉండగానే మా ఇల్లు వచ్చింది.

ఆటోకి డబ్బులు ఇత్చి లోపాలకి వెళ్ళిన నాకు పాప హాల్ లో సోఫా మీద పడుకుని కనిపించింది .

1 Comment

  1. Good story

Comments are closed.