నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 17 48

హఠాత్తుగా విన్న దానికి
మెరుపు తాకిడికి లోనవుతూ

ఏంటి నా భర్త…….. గౌరీ…………మీరా మెరుపు తాకిడికి లోనే బాధతో ఆలోచిస్తుంది
ప్రభు ఒడిలో నిద్రిస్తున్న పాప అరుపుకి మేల్కోంది

నీకు పిచ్చి గాని పట్టిందా శరత్ మళ్ళీ గట్టిగా అరుస్తూ గౌరీ చెప్పిన దానికి కలత చెందుతూ
ఇంకా మీరు బయటికి నడవండి అన్నాడు

మీరు నా మీద ఆవేశపడడంలో అర్థం ఉంది
కానీ మీ భార్య నా భర్త గురించి నాకు అంతా తెలుసు అని గౌరీ మెత్తగా పలికింది
……………….
……………….
…………………

ఇప్పుడు శరత్ మీరా తీవ్రమైన మెరుపుదాడి గురై మౌనంగా మారారు
ప్రభు ముఖం నిస్సహాయకంగా కనిపించింది
అతని బాధను చూస్తే అతను ఈ విషయంలో సంతోషంగా లేడని స్పష్టమైంది