నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 17 48

సుమారు ఎనిమిది నెలల క్రితం జరిగిన సంఘటన గురించి శరత్ డాక్టర్ అరుణ్ కి చెప్పాడు
ఆ తరువాత అతని భార్య ఆరోగ్యం మరింత దిగజారిపోతున్నటు అనిపించింది
ఆమె బరువు తగ్గడం ఆమె రూపు కూడా వికారంగా మారడం ఆమె సహజ సౌందర్యం ఇప్పుడు స్పష్టంగా లేదు

డాక్టర్ అరుణ్ శరత్ తో గడిపినా సమయం తరువాత మీరాతో ఒంటరిగా మానసిక విశ్లేషణ చికిత్స సమయం (ప్రైవేట్ కౌన్సిలింగ్ సేషన్) నిర్వహించారు
శరత్ అక్కడ ఉంటే అతని భార్య తనతో మనసు తెరిచి మాట్లాడకపోవచ్చునని డాక్టర్ అరుణ్ శరత్ ను వివరించాడు
మీరాకు డాక్టర్ అరుణ్ తో ఒంటరిగా ఉండటం చాలా అసౌకర్యంగా ఉంది శరత్ ఉనికి కోసం చూసింది గది వెలుపలనే ఉన్నానని శరత్ భరోసా ఇవ్వవలసి వచ్చింది
మీరాతో ఒంటరి సంభాషణలు తరువాత డాక్టర్ అరుణ్ మళ్ళీ శరత్ తో ఒంటరిగా మాట్లాడాడు

మీ భార్య తన జీవితంలో ఏదైతే జరిగిందో దాని గురించి తీవ్రంగా ప్రభావితమైంది
నేను ఆమె మాట్లాడటం చాలా తక్కువగా చూసాను
కానీ నేను దీన్ని ముందే ఊహించాను
రోగి నెమ్మదిగా మనసు తెరవడానికి మార్గాలు ఉన్నాయి
కానీ దీనికి సమయం పడుతుంది
ఇది అంతా సులభమైంది కాదని నేను భయపడుతున్నాను

ఆమెలో తప్పేంటి డాక్టర్
దాన్ని నయం చేయవచ్చ ????

నేను దాన్ని ఖచ్చితంగా నిర్ధారించి చెప్పాలంటే
మరికొన్ని ఒంటరి సంభాషణలు కలిగి ఉండాలి
ఆమె MDD తో బాధపడుతుంది అనుకుంటున్నాను

MDD అంటే ఏమిటి డాక్టర్???????

MDD అంటే మేజర్ డిప్రెషన్ డిజార్డర్ లేకుండా మామూలుగా డిప్రెషన్ అనికూడా చెప్పవచ్చు
శరత్ దీనితో బాధపడుతున్న వ్యక్తులు సాధారణంగా తక్కువ ఆత్మ గౌరవం కలిగి ఉండటం ఆసక్తి లేకపోవడం ఆకలి లేకపోవడం
భావోద్వేగాలు మార్పు వంటి కొన్ని లక్షణాలు కలిగి ఉంటారు

మీరాలో వీటిలో కొన్నింటిని గుర్తించగలిగి నందున
ఇది శరత్ కు ఒక తీగ దొరికింది
ఎదైనా చేయగలరా డాక్టర్ మీరు ఆమెకు వైద్యం చేయగలరా ???????

నేను ప్రయత్నిస్తాను నేను వెంటనే కొన్ని ఔషధాలు
ఆమెకు ఇవ్వడం ప్రారంభిస్తాను
ఇది చెప్పండి శరత్ ఆమె నిద్ర ఎలా ఉంటుందో చెప్పండి???????

శరత్ కాసేపు ఆలోచించాడు అవును డాక్టర్