నైట్ షిఫ్ట్ 11 132

రూప విషయం తెలీదు కానీ సాగర్ గారూ చెప్పారు, రేపు లేదా ఎల్లుండి శిల్ప వస్తుంది అని.
ఓహో. బాగుందంటన వాళ్ళ అమ్మకి ఇప్పుడు. అవునంటా బాగైందనే వస్తుందంట. నేను కాల్ చేసిన కనుక్కున్నాను. మీకు తెలుసా. శిల్పకి శృంగారం జరగక దాదాపుగా నెల కావస్తుంది అంట. మొన్న సాగర్ వెళ్లిన కుదరలేదంట. చెప్పుకుని బాధపడ్డది. అందుకే అమ్మకి తగ్గినా ఆనందంలో వెంటనే మొగుడి మీద ఎక్కాలని ఆరాటం లో ఉంది. అందుకే త్వరగా వచ్చేస్తుంది.

అవునా. పాపం. చాలా కష్టం కదా అన్ని రోజులు శరీర సుఖము లేకుండా ఉండటం. పైగా పెద్ద వయసు కూడా కాదు. ఇంకా నీకు లాగే అందంగా ఉంటుంది.
అవునండీ ఎలా ఉందొ తను. మనకే రెండు మూడు రోజులు గ్యాప్ తీసుకుని చేసుకుంటేనే ఎన్నోరోజులు అయినట్టు అనిపిస్తుంది. అలాంటిది తనకెలా ఉంటుందో అర్ధమవుతుంది.

మనం ఇలా గ్యాప్ తీసుకుని చేసుకోవడం ఇంకో విధంగా మంచిదే అనిపిస్తుంది ఇప్పుడు నాకూ కూడా.
అదేంటి రమ్య. ఎ విధంగా?
ఇప్పుడు మనం ఒకేదగ్గర ఉన్నాం కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటున్నాం. ముందు ముందు మనకు ఏమైనా కారణాల వల్ల దూరంగా ఉండాల్సి వస్తే. అంటే నా ఉద్దేశం ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్ జాయిన్ చేశాను కదా. ఇప్పుడే కాకున్నా కొన్ని రోజుల తర్వాత నాకూ వేరే చోటుకి వెళ్లాల్సి వస్తుంది అన్నారు కదా.

ఎపుడైనా నాకే మీ అమ్మగారు రమ్మంటే, లేదా నేనే మా అమ్మ వాళ్ళదగ్గరికి వెళ్లాల్సి వచ్చిందే అనుకోండి అప్పుడు మీ బుజ్జోడికి నా బుజ్జిదానికి పస్తే కదా. అలాంటప్పుడు ఇలాంటి గ్యాప్ ఇప్పటునుండే కోడికొద్దిగా అలవాటు చేసుకుంటే అలాంటి బాధలు ఉండవని.
నువ్వన్నది కూడా నిజమే బంగారం. నీ ఆలోచన సరైనది.

ఏంటి శిల్ప అందం మీద వెళ్ళింది మనుసు. ఏంటి సంగతి?
అదేం లేదే నీ అనుమానం నువ్వు. నేను ఎప్పుడైనా మాట్లాడాన శిల్పతో? చెప్పు.
అదే చెబుతున్న. నేను ఉండగా ఇంకో ఆడదానిమీద వెళ్తుంది దృష్టి. పిసికేస్తా….. గొంతును కాదు….. నీ బుజ్జోడిని అంటూ నవ్వుతు బుగ్గను గిల్లాను.

అబ్బహ్… రాక్షసి. అంతగట్టిగా గిల్లావెంటే అని నా తొడమీద గిల్లారు.
ఆఔచ్… అమ్మా…అని అరిచాను.
అవునండి నిజంగా శిల్ప కూడా బాగుంటది కదా?
ఏమో నాకేం తెలుసు నీకే తెలియాలి.
అబ్బాహ్..చెప్పండి.
చెప్పితే ఓ బాధ, చెప్పకపోతే ఓ బాధ. నేను చెప్పను.
అబ్బహ్. నేనే కదా అడుగుతున్నది. చెప్పండి.
మ్మ్…. హ… బాగుంటది కదా. అది నీకు తెలుసు కదా. నన్ను అడగడం దేనికి.
అదేం లేదు. మీరు చూసారో లేదో సరిగ్గా అని తెలుసుకుందామని.
అబ్బో… అనుమానం పుట్టాకా ఆడది పుట్టిందని అన్నట్టు… బాగానే ఉంది నీవు నీ అనుమానం అన్నారు.
అంతే కదా సొంత మొగుడు పరాయి ఆడదాన్ని చుస్తే, ఏ ఆడది ఊరుకుంటది? అందుకే అడిగాను.
చాల్లేవే… నాకు జాబ్ తోనే సరిపోతుంది. ఇంకా వాళ్ళని వీళ్ళని చూడటానికి ఎక్కడ ఉంది నాకు టైం చెప్పు.

4 Comments

  1. Super bro please continue next part along with pics

  2. Really super bro please continue next part along with pics it’s good really bro please continue along with pics next part

  3. Continue with pictures bro

  4. very nice … continue with pics

Comments are closed.