నైట్ షిఫ్ట్ 11 132

ఓహో అలాగ. పాపం. ఎలా తట్టుకుని ఉంటుందో శిల్ప అక్కడ. నిజమే నువ్వన్నట్టు నీ మీద ఎక్కుతుందేమో అసలే నెలరోజులు దూరంగా ఉంది కదా అన్నాను.

ఏది ఏమైనా శిల్పకు సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా రెండు మూడు రౌండ్స్ తో సుఖాన్ని ఇవ్వాలని ఉంది. చూడాలిక ఏమవుతుందో.
ఏం అవ్వదు. అంత బాగానే ఉంటుంది. నేను చెప్పినట్టు అన్ని గుర్తుకు చేసుకుని ప్రశాంతంగా చెయ్, ఎలాంటి టెన్షన్ లేకుండా.
సరే రమ్య నువ్వన్నట్టు కూల్ గా ఉంటాను.

సరే సాగర్ ఇక ఉంటాను. రేపు సండే కదా ఉదయం టిఫిన్ ఇక్కడే చేద్దువు కానీ, ఆయనతో పాటు అంటూ కాల్ కట్ చేశాను.

ఆయన్ని లేపి బ్రష్ చేసుకోమని చెప్పాను. నేను కిచెన్ లోకి వెల్లి సేమియా ఉప్మా రెడీ చేశాను. ఇద్దరం కలిసి తినేసాక కాసేపు టీవీ చూస్తూ మాట్లాడుకుని వెల్లి పడుకోండి. నేను అంకుల్ కి వంట చేసి వస్తాను గంటలో అని చెప్పి సేమియా ఉప్మా ప్లేట్ లో పెట్టుకుని బయట నుండి తలుపు పెట్టుకుని వెళ్ళాను.

వెల్లి కాలింగ్ బెల్ కొట్టబోయి డోర్ కొద్దిగా తెరిచి ఉంది. అంకుల్ నేనొస్తానని డోర్ తెరిచే ఉంచాడు. డోర్ తెరిచి అంకుల్ అంటూ లోపలికి వెళ్ళాను. అంకుల్ సోఫా మీద కూర్చొని పేపర్ చదువుతున్నాడు. నన్ను చీరలో కొత్తగా చూస్తునట్టు చూస్తూనే ఉండిపోయాడు. నేను నవ్వుతూ కళ్ళు ఎగరేస్తూ ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు అన్నాను.
నువ్వు నువ్వేనా రమ్య అన్నాడు.

నేను నేనే అంకుల్ అన్నాను.

అవును కదా… రాత్రి తన ముందు ఒంటి మీద నూలు పోగు లేకుండా మంచం మీద ఉండటమే కాక తన వెచ్చటి కౌగిల్లో నగ్నంగా పడుకున్నాను. అలాంటిది ఇప్పుడు నిండుగా చీరలో కనిపిస్తే ఇలా ఆశ్చర్యంగా చూడటంలో తప్పు లేదు కదా. ఎంతైనా చీరకట్టులో కూడా కవ్వించే అందాలు చాలానే ఉంటాయి. దేనిలో కిక్ దానిలోనే ఉంటుంది కదా.

ఆడది ఒక మగాడి కంటి చూపును కట్టిపడేసేలా చీర కట్టుతో బందిచగలదు. నేను కూడా ఇప్పుడు అలంటి కట్టు కట్టే ఎదురుగ ఉన్నాను.జానెడుకు పైగా కవ్వించే నడుమును చూపిస్తూనే దానికి ఇంకింత అందాన్నిచ్చే లోతైన బొడ్డు చూపిస్తూ కుచ్చిళ్ళను బొడ్డుకు ఇంకో జానెడు కింద, లోపల దాగున్న దిమ్మెకి రెండు అంగుళాలు పైగా చీర కట్టాను. ఏడ అందాలను దాచి దాయని పలుచటి చీర కొంగుతో అందంగా కప్పి ఉంచాను.

నేను ఇదిగోండి అంకుల్ సేమియా ఉప్మా చేసుకొని వచ్చాను సోఫా ముందున్న టేబుల్ మీద ప్లేట్ పెట్టి తింటూ ఉందండి నేను టీ రెడీ చేసి పెడతాను అంటూ కిచెన్ లోపలికి వెళ్తున్నాను. అప్పుడు చూసాడు నా బ్యాక్ ని.

విశాలంగా నా వీపును కేవలం కొద్దిపాటి జాకెట్ సపోర్ట్ తో ఒక ముడి వేసి బందించి ఉంచాను. అంకుల్ నా వైపే చూస్తున్నది అర్థమై నవ్వుకుంటూ వెళ్ళాను. టీ గిన్నె ని కడుగుదామని గిన్నే తీసుకుని కడుగుతుంటే అంకుల్ నా వెనకాలే నడుస్తూ వచ్చి నా బ్యాక్ చూస్తూ నిలబడ్డాడు.

4 Comments

  1. Super bro please continue next part along with pics

  2. Really super bro please continue next part along with pics it’s good really bro please continue along with pics next part

  3. Continue with pictures bro

  4. very nice … continue with pics

Comments are closed.