నైట్ షిఫ్ట్ 30 284

అనుకున్నట్టే శిల్ప వంకాయ కర్రీ వండింది. నిన్న మేము కార్చిన రసాలు అంటిన వంకాయలు తీసుకుని వెళ్ళిందనుకుంటా. దాని ఇంట్లోనే వండి తీసుకుని వచ్చింది. ఇందాక నేను తినేటప్పుడు అడగడం మర్చిపోయాను. నేను కూడా అదే వంకాయ కర్రీ తిన్నాను. తర్వాత ఆయన డ్రెస్ అప్ అయ్యారు. శిల్ప ఆయన కోసం టిఫిన్ బాక్స్ రెడీ చేసి బ్యాగ్ లో పెట్టింది. నిజంగా ఒక పెళ్ళాం లాగ ఆయనకు కావాల్సినవన్నీ దగ్గరుండి చూసుకుంటుంది.

శిల్ప బెడ్రూమ్ లోకి వచ్చి ముందు మీరు వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూడండి ఎవరైనా బయట ఉన్నారా లేదా అని చెప్పింది. నిజమే కదా చేసేదే రంకు. అది కాస్త వేరేవాళ్ళ కంట్లో పడితే కొంపలంటుకుంటాయి. ఎవరు లేరు శిల్ప నేను వెళ్తాను అంటూ దానికి ముద్దులు పెట్టి వెళ్లిపోయారు. కాసేపటికి శిల్ప కూడా బెడ్రూమ్ లో AC ఆఫ్ చేసి వెళ్ళిపోయింది. అలా నా మొగుడి రంకు చూసేసి నిద్రపోయాను.

తెల్లారుజామున ఆయన కాలింగ్ బెల్ కొట్టిన చప్పుడికి నిద్ర నుండి లేచి వెళ్లి డోర్ తీసాను. ఆయన లోపలకి వచ్చి తలుపేసారు. నేను నడుచుకుంటూ బెడ్రూమ్ లోకి వెళ్తుంటే వెనక నుండి నన్ను కౌగిలించుకున్నారు. మెడ మీద ముద్దులు పెడుతూ బంగారం పద ఈరోజు ఓ షో వేసుకుందాం అన్నారు. ఆయన అలా అనగానే పాపం అనిపించింది. ఎంతో ఆశతో అడిగినట్టు ఉన్నారు. కానీ నా పరిస్థితి ఆయనకు తెలియదు కదా. నేను ఆయన ముద్దాడుతూ ఉంటే సారీ అండీ మూడు రోజుల వరకు కుదరదు అన్నాను. ఆయన అర్ధం చేసుకుని పర్లేదు డియర్ పద అంటూ మంచం వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లి నన్ను పడుకోమని చెప్పి ఆయన డ్రెస్ చేంజ్ చేసి లుంగీ కట్టుకుని బాత్రూం లోకి వెళ్లి కాసేపటికి బయటకు వచ్చి మంచం ఎక్కి పడుకున్నారు. 


నేను ఆయన వైపు తిరిగి ఫీల్ అయ్యారా అని అడిగాను. ఆయన నా కళ్ళలో చూస్తూ నా నడుము మీద చెయ్యేసి అలా ఏమి లేదు బంగారం. నీకు బాగోలేకపోతే నేను అది దొరకలేదని ఫీల్ అవ్వడం సరికాదు కదా. నేను అర్ధం చేసుకోగలను రమ్య. థాంక్స్ అండీ నిజంగా మీరు దొరకడం నా అదృష్టం అంటూ ఆయన నడుము మీద చెయ్యేసి ఆయన గుండె మీద తల పెట్టి పడుకున్నాను.

10 Comments

  1. Pages takkuva vunnayi

  2. Inka..dîfferent,ga,..cheyandi,,.ee..katha.rastunadi..boy.or,.&girl,..telusukovacha.

    1. Please upload 31 part waiting for that episode

  3. Super ?? continue plzz

  4. ఇందులో కథలు ఎలా పంపాలి

  5. Start day shift to Nympho
    Ramya at Modelling school let Praveen continue night shift.

  6. Continue stories plz

  7. Please upload 31 part waiting for that episode

  8. Narayana Devaraya Palli

    Continue please

  9. మీ స్టోరీ చాలా బాగుంది
    నెక్స్ట్ ఎపిసోడ్ పెట్టండి

    ఇ ం waiting for the next part

Comments are closed.