నైట్ షిఫ్ట్ 30 283

నిజానికి ఇల్లు చూడగానే నాకు చాలా నచ్చింది. నేనే రెంట్ కి తీసుకుని ఇక్కడ కొత్త వాళ్ళతో ఎంజాయ్ చేద్దామని అనుకున్నాను. మొత్తానికి సాగర్ రెంట్ పే చేస్తా అంటున్నాడు. నాకు కావాల్సిందే జరుగుతుంది అని మనసులో అనుకున్నాను. ఇదిగో రమ్య కీస్నీ దగ్గరే ఉంచుకో. ఎప్పుడైనా నీకు ఏదైనా అవసరం ఉంటె వాడుకో అంటూ ఇచ్చాడు. మరి నీకు? అని అడిగాను. నాకెందుకు డియర్. నీతో కలిసినప్పుడే నాకు ఆ ఇంటితో పని కదా అన్నాడు. నేను నిజమే కదా అంటూ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నాను. అలా ఇంటికి చేరుకునే సరికి చీకటిపడింది. మాములుగా ఏమి జరగనట్టు స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళాము. డోర్ లాక్ చేసి లేదు. నేను మా ఇంట్లోకి, సాగర్ తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు.

ఇంట్లోకి వెళ్లి వొంటి మీద నుండి టీ షర్ట్, ప్యాంట్ ఆ తర్వాత ప్యాంటి తీసేసి నగ్నంగా బాత్రూంలోకి వెళ్లి టాయిలెట్ చేసి ఫ్రెష్ అయ్యి టవల్ తో తుడుచుకుని బయటకు వచ్చాను. బీరువా నుండి నైటీ తీసి ఏదో తేడాగా అనిపించింది. కడుపు ఒత్తి చూసాను. ఎందుకో నొప్పిగా అనిపించి క్యాలెండర్ వైపు చూసాను. పీరియడ్ మొదలయ్యేలా ఉందని కప్ బోర్డ్ నుండి ప్యాడ్ తీసి పాంటీలో పెట్టుకుని తొడుక్కున్నాను. మొత్తానికి సాగర్ తో కలిసింది మంచిదయ్యింది. మూడు రోజులకు సరిపడే ఒంటి సుఖం దొరికింది. ఆయనకేలాగో శిల్ప ఉంది కదా అనుకుని జుట్టు సరిచేసుకుని హాల్ లోపల వెళ్లి సోఫాలో కూర్చున్నాను. టీవీ ఆన్ చేసి సాంగ్స్ వింటున్నాను.

కాసేపటికి శిల్ప వచ్చింది. పద రమ్య డిన్నర్ చేద్దాం అంది.
నేను ఇక్కడికే తీసుకుని రమ్మని చెప్పాను.
అదేంటే మా ఇంట్లో తినకూడదా ఏంటి అని అడిగింది.
అబ్బా అది కాదు శీలు, పీరియడ్స్ స్టార్ అయ్యింది కొద్దిగా నొప్పిగా ఉందన్నాను.
ఓహ్! అలాగా సరే రమ్య పెరుగు కలుపుకుని తీసుకుని రావాలా అంది.
ఏదైనా తీసుకొని రావే ఆకలిగా లేదు అన్నాను.
సరే అంటూ వెళ్ళింది.
కాసేపటికి ప్లేట్ లో పట్టుకుని వచ్చింది. తిన్నంత వరకు నాతోనే కూర్చుంది.

10 Comments

  1. Pages takkuva vunnayi

  2. Inka..dîfferent,ga,..cheyandi,,.ee..katha.rastunadi..boy.or,.&girl,..telusukovacha.

    1. Please upload 31 part waiting for that episode

  3. Super ?? continue plzz

  4. ఇందులో కథలు ఎలా పంపాలి

  5. Start day shift to Nympho
    Ramya at Modelling school let Praveen continue night shift.

  6. Continue stories plz

  7. Please upload 31 part waiting for that episode

  8. Narayana Devaraya Palli

    Continue please

  9. మీ స్టోరీ చాలా బాగుంది
    నెక్స్ట్ ఎపిసోడ్ పెట్టండి

    ఇ ం waiting for the next part

Comments are closed.