నైట్ షిఫ్ట్ 5 221

ఇదంతా ఆలోచనలు నాకూ నిద్రలేకుండా చేస్తున్నాయి.

పిచ్చికోరికలను పెంచుతున్నాయి.

నాకూ ఎదో కావాలనిపిస్తుంది.

ఇదంతా నేను ఆలోచిస్తున్నది ఎంత వరకు సరైనది?

నేను కూడా అక్క, ఆంటీ లాగా ఎవరినైనా పట్టుకుని లింక్ పెట్టుకోవాలా?

అసలు ఎందుకు నాకూ ఆ ఖర్మ?

ఉన్నంతలో హాయిగా ఉండొచ్చు కదా.

బంగారం లాంటి మొగుడున్నాడు కదా.

లేనిదేంటి నాకూ?

అయినా అక్కకు, అంటీకు కూడా పడక సుఖం బాగానే ఉండేది. వాళ్ళుకూడా హాయిగానే ఉండేవాళ్ళు. ముందు వాళ్ళు కూడా మధ్యతరగతి బతుకే బతికారు. ఇదంతా డబ్బుకోసమే వాళ్ళను ఇంతలా దిగజారారు.

నిజంగా డబ్బు అంత అవసరమా?

డబ్బుకి ఎవరినైనా మార్చే శక్తి ఉందని చాలాసార్లు విన్నాను.

డబ్బు ఉంటే సమాజంలో విలువకుడా ఉంటుంది.

నా భర్త ఒక మాములు ప్రైవేట్ ఉద్యోగి.

ఎంతకాలం ఉద్యోగం చేసి పోషిస్తాడు.

ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను.

ముందుముందు పిల్లలు పుడతారు.

ఖర్చు పెరుగుతుంది.

ఇప్పుడు నేను ఒక్కదాన్నే. అయినా నేను కావాల్సినవి ఏవి లేవు ఇంట్లో టీవీ, ఏసీ, సోఫా ఇలా చాలా కావాలి. డ్రెస్సెస్ కొనాలన్నా అంత కాస్ట్లివి కొనలేను.

అక్క, ఆంటీ చేసింది తప్పుకాదనప్పుడు నేను కూడా అలా చేయడం ఎలా తప్పు అవుతుంది?

అయినా వాళ్లకు బిజినెస్ పరిచయాలు ఉండే, అందుకే వాళ్ళు ఈజీగా డబ్బులు వెనకేసుకున్నరు.

[b]అలా మా ఆయనకు వాళ్ళలాగా కష్టాలు రావడానికి బిజినెస్ లేదుకదా? ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ దొరుకుతుంది. మరీ నేనెలా సంపాదించాలి? ఎవరిని ముగ్గులో దించాలి అనుకుంట ఆలోచిస్తూ నిద్రపోయాను

రెండు రోజులు అలాంటి ఆలోచనలతోనే గడిచిపోయాయి. మొబైల్ చూస్తున్న నాకూ ఒక ఆలోచన వచ్చింది. వెల్లి నెట్ బాలన్స్ వేసుకుని ఇంటికొచ్చాను.