నైట్ షిఫ్ట్ 5 221

ఊరికె పరాయి వ్యక్తి దగ్గర పడుకొకుదడదని నిర్ణయించుకున్నాను. నాకు లాభం లేకుండా నా అందాలను అర్పించకూడదని, కూయించకూదడదని ఫిక్స్ అయ్యాను.

ఎం చేసిన డబ్బు సంపాదించాలి. త్వరగా నేనుకూడా అక్క, ఆంటీ వాళ్ళలాగా కోటీశ్వరాల్నీ అయిపోవాలి.

అంతలోనే ఆయన కంపెనీ నుండి వచ్చారు. చేతిలో స్వీట్ ప్యాకెట్ తో వచ్చారు. హాయిగా గడిచిపోతున్న మా జీవితంలో రెండు వార్తలు ఒకేసారి వచ్చాయి.

హాయిగా గడిచిపోతున్న మా జీవితంలో రెండు వార్తలు ఒకేసారి వచ్చాయి.

ఒకటి ఆనందించాల్సిన వార్త అదే సమయంలో పిడుగులాంటి వార్త చెవుల్లో పడ్డాయి.

ఒకటి – ఆయనకు మేనేజర్ ప్రమోషన్. నెలకు 20000 నుండీ ఏకంగా 40000 వరకు పెరిగింది జీతం. ఆయన రెండు రోజులు ఆడిటింగ్ అని వెళ్ళినప్పుడు ఆ వర్క్ వల్ల చాలా వరకు నష్టం కల్గకుండా చేసినందుకు.

రెండవది – ఆయనకు నైట్ షిఫ్ట్. ముందు నైట్ షిఫ్ట్ చేసే మేనేజర్ వేరే బ్రాంచ్కి షిఫ్ట్ చేశారు అంట.

ఆయన తర్వాత సీనియర్ అయినా ఆయనకి ఈ బాధ్యత అప్పగించారు.

ఇద్దరం ఆనందించాలో, బాధ పడాలో తెలియక ఒకరిమొహాలు ఒకరం చూసుకుంటా కూర్చున్నాం.
ప్రవీణ్ నన్ను దగ్గరకు తీసుకొని చూడు రమ్య, ఇలా తక్కువ కాలంలో మేనేజర్ పొజిషన్ అంటే చాలా గ్రేట్ ఆ కంపెనీలో. అలాంటి అదృష్టం నాకూ కలిగింది. కాకపోతే నైట్ షిఫ్ట్ మేనేజర్.

రెండు సంవత్సరాలు చేయాలి కంటిన్యూగా. అప్పుడప్పుడు కావాలంటే నెలకు 2,3 రోజులు జనరల్ షిఫ్ట్ వేస్తారన్నారు. ఇక తప్పదని అయన ప్రమోషన్ తీసుకున్నారు. అలా అగ్రిమెంట్ కూడా సైన్ చేశాను అ[b]న్నారు.[/b]

షిఫ్ట్ వచ్చేసి నెక్స్ట్ వీక్ నుండీ స్టార్ట్ అవుతుంది అన్నారు. రాత్రి 9 నుండీ ఉదయం 5 వరకు. అంటే ఇంట్లో నుండీ 8 కి బయలుదేరాలి వెళ్లేసరికి 9 అవుతుంది. వచ్చేప్పుడు ఉదయం 6 నుండీ 6.30 వరకు చేరుకుంటారు అని అన్నారు.

డే మొత్తం ఇంట్లో నైట్ మొత్తం కంపెనీలో అన్నారు. నీవు ఎలా ఉంటావు తమ్ముడ్ని ఉంచాలా అంటే అక్కడ అమ్మ నాన్న దగ్గర ఉండాలి ఒకరైన.
పోనీ వాళ్ళను రమ్మంటే ఇల్లు పొలాలు పైగా వాళ్లకు టౌన్ వాతావరణం పడదు.

పోనీ నువ్వు కూడా అక్కడే వెళ్ళిపోతే ఇక్కడ నాకూ ప్రాబ్లెమ్.
అలా అని రోజు మనకు ఆ సుఖం లేకపోతే మన ఇద్దరికీ ప్రాబ్లెమ్.
ఇప్పుడు అనిపిస్తుంది ఇదంతా ఆలోచించకుండా అగ్రిమెంట్ సైన్ చేశాను అన్నారు.