నైట్ షిఫ్ట్ 9 209

[Image: 28009577872_3d7039f4d5_b.jpg]

హలో సార్ అని పలకరించగా అప్పుడు తేలుకుని  చిన్న స్మైల్ ఇచ్చి చెప్పండి అన్నాడు. ఆయన నేను పరిచయం చేసుకున్నాం. అతను నా పేరు అభి…. అభిషేక్ అన్నాడు. ఇలా కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాం. ఫీజు ఎమన్నా తగ్గిస్తారేమో అని వచ్చాము. ఇంకో విషయం ఏంటంటే మేము మిడిల్ క్లాస్. నా వైఫ్ ఇంటరెస్ట్ కొద్దీ ఈ కోర్స్ చేయించాలని ఒప్పుకున్నాను. కానీ ఇంత ఫీజు అనుకోలేదు అన్నారు. చూడండి మేము 10ఇయర్స్ నుండి సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నాం. టాప్ టెన్ లో మా ఇన్స్టిట్యూట్ 3rd పొజిషన్ లో ఉంది. పైగా మేము పేరు బ్యాచ్ 15మెంబెర్స్ కంటే ఎక్కువ అడ్మిషన్స్ తీసుకోము. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మేము మోడలింగ్  కూడా నేర్పిస్తాము. అది కూడా మా ఇన్స్టిట్యూట్ లో మాత్రమే.

మీ వైఫ్ యంగ్ పైగా చూడటానికి మోడల్ కు సరిపోయే విధంగా ఉన్నారు. ట్రైనింగ్ ఇస్తే త్వరగా మోడల్ అయిపోతుంది అనిపిస్తుంది. మోడల్ కి కావాల్సిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి చూడండి అంటూ ఒక పేపర్ ఇచ్చాడు. ఒకవేల అవన్నీ మీలో ఉంటే ఒకసారి చెక్ చేసి మోడలింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తాం. డిజైనర్ తో పాటు మోడల్ కూడా అయిపోతారు. మోడల్ గా చేయడం ఇంటరెస్ట్ లేకపోతే కనీసం మీరు ప్రైవేట్ గా చిన్న ఇన్స్టిట్యూట్ పెట్టుకోడానికి పనివస్తుంది. ఎలాగో మిడిల్ క్లాస్ అంటున్నారు కదా. ఇవన్నీ బిజినెస్ ట్రిక్స్. సాధారణంగా ఎవరికి చెప్పను. ఇంకో విషయం ఏంటంటే మూడు నెలల ముందు నుండే సీట్ బుక్ చేసుకుంటారు. ఇంకా ఈ ఒక్క సీట్ మాత్రమే మిగిలింది. అది కూడా ఎవరో ఫ్యామిలీ ప్రాబ్లెమ్ వల్ల డ్రాప్ అయ్యారు.

ఇకపోతే మీరు ఇంతగా చెబుతున్నారు కాబట్టి, మీ ఫైనాన్సియల్ ప్రాబ్లెమ్ అలోచించి మీకోసం ఫైనల్ 3లక్షలు చేస్తున్నాను. అడ్వాన్స్ గా ఒక లక్ష కట్టండి. మిగితా అమౌంట్ 2, 3 ఇంస్టాల్మెంట్స్ లో పే చేయండి అన్నాడు. థాంక్యూ సార్ రెండు రోజుల్లో వచ్చి మనీ పే చేస్తాము అన్నారు ఆయన. ఓకే మీ కోసం రెండు రోజులు చూసి వేరేవాళ్లకు ఇచ్చేస్తాం. అయ్యో మేము వస్తాం సార్ వచ్చి పే చేస్తాము అని చెప్పి ఇంటికి వచ్చేసాం.

ఇంటికొచ్చే సరికి 4pm అయింది. వచ్చి సోఫాలో ఇద్దరం కూర్చుండిపోయాం. లక్ష రూపాయలు రెండు రోజుల్లో ఎలా, ఎక్కడ నుండి తీసుకుని రావాలి అంటూ అడిగారు. మూడు లక్షలు ఫీజు అనుకోలేదు. సుమారు లక్ష అవుతుంది అనుకున్న. కానీ అడ్వాన్స్ లక్ష కట్టమన్నాడు అని ఆయన ఆలోచిస్తు తల పట్టుకుని కూర్చుండిపోయారు. ఏమైనా లోన్ తీసుకుందామా అంటే మొన్ననే టీవీ AC సోఫా అంటూ లక్ష  వరకు అయింది. దాని అప్పు అలాగే ఉంది. ఇప్పుడు ఈ కొత్త అప్పు అంటూ ఆలోచిస్తున్నారు.

నేను కూడా ఆయన లాగే ఆలోచనలో పడ్డాను. డబ్బు నాదగ్గర ఉన్న ఆ డబ్బు ఏ విధంగా బయట పెట్టాలి అని. ఏమండీ నేనొక మాట చెప్తాను కోప్పడరంటే అన్నాను. చెప్పు ఏంటీ అన్నారు. మొన్న విన్యక్కా కాల్ చేసినపుడు కూడా అడిగింది కోర్స్ లో జాయిన్ అవడానికి ఏమన్నా డబ్బులు కావాలంటే చెప్పమంది. అక్క దగ్గర తీసుకుని ఒక సంవత్సరం తర్వాత ఇస్తాను అని చెప్తాను. ఎలాగో వాళ్లే మనకు జాబ్ ఇప్పిస్తారన్నారు కదా. 6నెలలు కోర్స్, ఇంకో 6నెలల జీతం. ఇంకా మోడల్ గా కూడా ట్రై చేయొచ్చు. బయట యాక్ట్ చేయకపోయిన చిన్న స్కూల్ లాంటిది ఓపెన్ చేసి క్యాట్ వాక్, డ్రెస్సింగ్ స్టైల్ లాంటివి నేర్పిస్తే వాటికి కూడా డబ్బులు వస్తాయి కదా అన్నాను.

ఇంతకీ ఏముంది అతను ఇచ్చిన పేపర్ లో.

మోడల్ కి కావాల్సిన డీటెయిల్స్ పేపర్ చూసాను. ఆయనకు వినపడేలా చదువుతున్న. ముందుగా అందులో హైట్ మినిమం 5.4 – 5.6″ అని ఉంది.
నా హైట్ సరిపోతుంది.
మెసుర్మెంట్స్ 34-24-34 పర్ఫెక్ట్ గా ఉండాలంట.
ఇప్పుడు నావి 35-26-34. కొద్దిగా పెరిగాయి. పెళ్ళైనప్పటికీ ఇప్పటికి. అయినా బాగానే ఉన్నాయి కదా నా యవ్వనాలు. ఏమంటారు? ఎద పరువాలు కష్టం తగ్గించడం కనీసం నడుము వంపులు కొద్దిగా తగ్గించాలి. ఇక పిర్రలు 36 అయినా బానే ఉంటుంది. చూద్దాం.
కొద్దిగా వర్కౌట్ మొదలుపెట్టాలి ఇప్పటి నుండీ అన్నాను.

1 Comment

  1. Story with photos. Very nice.

Comments are closed.