పెళ్ళైన అమ్మాయి – Part 5 563

ట్రైన్ లో పవిత్ర ని మొదటిసారి చూసినప్పుడు ఆమె ఎత్తు పల్లాలు నచ్చి..పడుతుందేమో అని ట్రై చేసాడు.. పవిత్ర ను పడెయ్యడమే కాదు..అనతికాలంలోనే పక్కలోకి లాగి తృప్తిగా అనుభవించాడు.. ఒకటి రెండు సార్లు అనుభవించి వదిలిన్చుకుందాం అనుకున్నవాడు.. బెడ్ మీద పవిత్ర ఇచ్చే సుఖం నచ్చడంతో.. ఇంకొంతకాలం దీన్ని వాడుకుని చూద్దాం అనుకున్నాడు..కాని పవిత్ర…ప్రేమా..దోమా అని ఏకు మేకై కూర్చుంది.. ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెడుతుంది ఈమధ్య.. “ఇంకేంటి పవీ..సారీ రా.. ఈసారి రావడానికి వీలు పడదు.. కాని నీ వాయిస్ వింటుంటే..నీ నోట్లో నా.. పెట్టి కసిదీరా దెంగాలని వుందే..” అన్నాడు.. ఎలా మాట్లాడితే పవిత్ర కూల్ అవుతుందో కిరణ్ కి బాగా తెలుసు..అలా పవిత్ర ని కూల్ చేసాకా..ఇంకేంటి..ఇంట్లో వాళ్ళూ..నీ ఫ్రెండ్స్ ఎలా వున్నారు? అని అడిగాడు.. ఇదే అదనుగా భావించి “ఆహ్హ్..ఫ్రెండ్స్ అంటే గుర్తొచ్చింది కిరణ్.. ఈ రోజు మధ్యానం.. పూజ తో కలిసి బుక్స్ కోసం షాప్ కి వెళ్ళినప్పుడు మహీ కనిపించాడు..” అని చెప్పింది.. మామూలుగా “ఒకే..ఏమన్నాడు?” అన్న కిరణ్ ” ఎక్కువగా మాట్లాడలేదు.. పూజ తోనే ఏదో మాట్లాడాడు..ఇద్దరూ పుస్తకాల పురుగులే కదా..పైగా హిందీ పిచ్చ్చోళ్ళు కదా ” అని నవ్వుతూ చెప్పిన పవిత్ర మాటలు విని గతుక్కుమన్నాడు..కాని తన గొంతులో ఆ ఫీలింగ్స్ ధ్వనించకుండా జాగ్రత్త పడ్డాడు..కాసేపు పవిత్ర తో మాములుగా మాట్లాడి ఫోన్ పెట్టేసాడు…కాని ఆ విషయం విన్న తరువాత వచ్చే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కిరణ్ వల్ల కావడం లేదు.. వెంటనే ఫ్రిడ్జ్ తీసి బీర్ బాటిల్ తీసుకుని తనుండే ఇంటి పైకి వెళ్లి కూర్చుని బీర్ తాగుతూ ఎం జరుగుతుంది..అని ఆలోచించసాగాడు ..

పవిత్ర మొదటిసారి పూజని సినిమాకి తీసుకుని వచ్చినప్పుడు లేత కొబ్బరి ముక్కలా వున్నా పూజని చూసి నరాలు ఒక్కసారి జివ్వున లాగాయి..ముఖ్యంగా ముద్దొచ్చే పూజ పెదవులు చూసి భలేగా అనిపించింది..కాని అప్పటికే పవిత్ర తో తన శృంగార యాత్ర రంజుగా సాగుతుండడంతో అంతగా పట్టించుకోలేదు..కాని నెలలు గడిచే కొద్ది కొత్త పొంకాలు సంతరించుకుంటున్న పూజ అందాలు చూస్తుంటే ఈ మధ్య తన వల్ల అస్సలు కావడంలేదు..పెరుగుతున్న పూజ అందాలు నోరూరిస్తూ ప్రతి సారి తన మగతనానికి సవాలు విసురుతున్నట్టు ఉంటున్నాయి.. ఆ సళ్ళు..మరీ ముఖ్యంగా ఆ పిర్రలు..పైగా ఏపుగా పెరిగిన పిరుదులు ఊపుకుంటూ పూజ తమ ముందు నడుస్తుంటే..అది చూస్తున్న తన రాడ్ బిగుసుకుని ఎంతగా మారాం చేస్తుందో… లేచిన తన దాన్ని ఎవరికీ కనపడనివ్వకుండా తను ఎంతగా కష్టపడుతున్నాడో..తనకే తెలుసు..అక్కడే పూజని పండబెట్టి కసిదీరా అనుభవించెయ్యాలన్న తన పిచ్చి కోరికను ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాడో తనకే తెలుసు.. నిజానికి పవిత్ర తనకు మొహం మొత్తెసింది…పవిత్ర ని చూస్తుంటే మొదట్లోలా అంత కోరిక కలగడంలేదు.. కాని మరలా ఈ మధ్య పవిత్రని ఎప్పుడూ లేనంత కసిగా దెంగుతున్నాడు..దానికి కారణం పవిత్ర స్థానం లో పూజని ఊహించుకుని దెంగడమే..పూజ గురించిన ఊహే తనలోని మగాడిని చాలా రెచ్చగోడ్తుంది.. పవిత్ర చెప్పిన ప్రకారం..పూజ కి ఎవరూ బాయ్ ఫ్రెండ్స్ లేరు.. తన చదువు తప్ప ఇలాంటివాటికి దూరంగా ఉంటుందట..పూజ కన్నెపిల్ల అని తెలిసిన దగ్గరనుండీ తన మొడ్డ మరింత మారాం చేస్తుంది.. పూజ కన్నెకోట ను బద్దలు చేసి..ఆమె కన్నె పువ్వు లోకి దిగబడే మొదటి మొడ్డ తనదే కావాలి అని కిరణ్ ఘాడమైన కోరిక..దానికి అడ్డుగా వున్నా పవిత్రనే ఎలా సైడ్ చెయ్యాలా అని ఆలోచిస్తుంటే ఇప్పుడు ఈ మహీ గాడు వస్తున్నాడు మధ్యలోకి…. తను ఎంత పోటుగాడు అయినా..ఎంత బలంగా వున్నా..నార్త్ లో పెరిగిన పూజ నాజూగ్గా వుండే ఆ మహీ కి పడే అవకాశాలే ఎక్కువ.. వాడి హాబీస్..పూజ హాబీస్ ఒక్కటేలా వుంటాయి..తనకేమో..మందు కొట్టామా..ఫిగర్ ని దెంగామా.. అని తప్ప..ఆ బుక్స్..మ్యూజిక్కు వంటివి తనవల్ల కాదు.. ఏదోకటి చెయ్యాలి..దాన్ని చేజారిపోనివ్వకూడదు.. ఒక్క రాత్రి పొందితే కోరిక తీరే అందం కాదు దానిది..కనీసం కొన్ని నెలలు దాన్ని అనుభవిస్తే కాని..కసి తీరదు.. అనుకున్నాడు..

తరువాత వరుసగా 2 రోజులు సెలవలు రావడంతో మహీ ని కలిసిన రోజు సాయంత్రమే..తాతగారి ఇంటికి బయలుదేరింది పూజ..అక్కడ ఆ రెండు రోజులు ఎలా గడిపిందో తనకే తెలియదు..అంత పరధ్యానంగా తను ఎప్పుడూ లేదు..మహీని కలిసిన తరువాత ప్రపంచమే మారిపోయినట్టు అనిపిస్తుంది…వద్దు అన్నా కాని తన ఆలోచనల్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటున్నాడు మహీ…. ఒక వ్యక్తితో కేవలం ఒక గంట పరిచయం ఇంత మార్పుని తీసుకువస్తుందా? మహీ ని వదిలి వస్తున్నప్పుడు తనకు అంత ఫీలింగ్ లేదు..కాని ఒక్కో గంట గడిచేకొద్దీ..తనలో ఏదో అలజడి.. వాడి అల్లరిగా నవ్వే కళ్ళు..మాట్లాడుతుంటే అందంగా కదిలే ఆ పెదాలు..అందమైన రూపం.. ప్రతి కదలికలోనూ ఉట్టిపడే రాజసం.. ఆమెని వెంటాడి వేదిస్తున్నాయి..మరలా మహీ ని కలవాలి..బోలెడు కబుర్లు చెప్పాలి అని వుంది.. అందరు అమ్మాయిలు అబ్బాయిలు ఇలా..అలా..అని చెబుతూ వుంటే ఏముంది అంత గొప్ప అనుకునేది తను..కాని ఇప్పుడు అర్ధం అవుతుంది..సరైన అబ్బాయి పరిచయం అయ్యేవరకు ఆ విలువ ఏ అమ్మాయికీ తెలియదేమో.. ఎప్పుడూ తాతయ్య వాళ్ళతో సరదాగా వుండే తను ఈ సారి ఎవరితోనూ మాట్లాడకుండా తన గదిలోనే వుండిపొయెసరికి వాళ్ళు తనకేమిందో అని కంగారు పడ్డారు కూడా.. కాని..స్టడీస్ టెన్షన్ ..అది ఇది అని చెప్పి ఏదో తప్పించుకుంది..ఒక్కసారి అయితే …తను ఇంతలా మహీ గురించి ఆలోచిస్తుంది..కాని మహీకి కనీసం తను గుర్తుంటుందా? అతని చదువు…ఫ్రెండ్స్..లోకం లో పడి తనను మర్చిపోయే ఉంటాడు..అనిపించి ఒక్కసారి ఏడుపు తన్నుకువచ్చింది.. అలా రెండు రోజులు అన్యమనస్కంగా గడిపి హాస్టల్ కి తిరిగివచ్చింది పూజ.. వచ్చి ఫ్రెష్ అయి డైనింగ్ రూం కి వెళ్దాం అనుకునే సరికి హాస్టల్ లో పనిచేసే అమ్మాయి వచ్చి..”అక్కా..మొన్న నువ్వు వెళ్ళాకా..నీకు ఇమ్మని ఎవరో ఈ పాకెట్ ఇచ్చారు.. వాచ్ మాన్ కి ఇచ్చి వెళ్లారట…మళ్లీ వార్డెన్ మేడం కి తెలిస్తే గొడవ చేస్తుందని నాకు ఇచ్చి దాచమన్నాడు.భద్రంగా దాచి నువ్వు వచ్చాక ఇస్తున్నాను..” అని చెప్పి.. లేత గులాబి రంగు మీద…చిన్ని చిన్ని ఎర్రని గులాబీలు ముద్రించబడి ఉన్న పేపర్ చుట్టి అందంగా ప్యాక్ చేసి ఉన్న వస్తువు పూజ చేతిలో పెట్టింది… పెట్టి “అక్కా..నీ దగ్గర వున్నాబూడిదరంగు జీన్స్ ప్యాంటు ఇస్తానన్నావు కదా? ఇస్తావా?” అని అడిగింది.. పూజ ఆ పిల్ల తెలివికి నవ్వుకుని సరే..సాయంత్రం ఇస్తాను రా..అని చెప్పి..అమ్మమ్మ ఇచ్చిన రవ్వ లడ్డూలలో 2 తీసి చేతిలో పెట్టేసరికి ఆ అమ్మాయి తూనిగలా తుర్రున బయటకి పరుగెత్తింది..

ఆ ప్యాకెట్ ని అటు ఇటు తిప్పి చూసి..పేరు ఏం లేకపోవడంతో..అసలు ఎవరిచ్చారు? ఇచ్చింది తనకేనా? చూద్దాం.. అని కవర్ చినగాకుండా..జాగ్రత్తగా విప్పి చూసింది.. అంతే..మరుక్షణం తన కళ్ళను తానే నమ్మలేకపోయింది… ఆ లోపల.. “A Walk To Remember ” బుక్. అదే..మహీ ని అడిగితే ఇవ్వలేను అని చెప్పిన బుక్.. ఆత్రంగా ఆ బుక్ ఓపెన్ చేసింది.. ఫస్ట్ పేజ్ లో “to my dear new friend ” అని అందంగా రాయబడి వుండి క్రిందుగా “your ‘s loving friend mahi ” అని సంతకం చేసి ఉంది. అది చూసి ఆనందమో..ప్రేమావేసమో…మరేదో తెలియని బావోద్వేగానికి గురైన పూజ..వెంటనే ఆ పుస్తకాన్ని గుండెలకు హత్తుకుని అలానే మంచంపై బోర్లా పడి…వెక్కి వెక్కి ఏడ్చింది…మహీ తనను మర్చిపొయాడెమొ అని అప్పటివరకు గుండెల్లో ఉన్న భాధను …తను మహీ గురించి ఆలోచిస్తున్నట్టే ..మహీ తన గురించి ఆలోచిస్తున్నాడు అనే ఆనందం కరిగించేస్తుంటే…ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షించసాగాయి.

6 Comments

  1. Innallaki vochinda e part

  2. Super..గా రాస్తున్నారు. నిజంగా క్యారెక్టర్ ని ఎక్కడ తక్కువ చెయ్యకుండా.. పరిస్థితితుల ప్రభావం వల్ల జరిగే మార్పులు భలే రంజింప చేస్తూ.. పూజ ను బాగా ఎలిమినేట్ చేసి రాస్తున్న మీకు ???

  3. Next part revealed ఎప్పుడు ప్లీజ్ త్వరగా పెట్టండి ప్లీజ్ ???

  4. Super..గా రాస్తున్నారు. నిజంగా క్యారెక్టర్ ని ఎక్కడ తక్కువ చెయ్యకుండా.. పరిస్థితితుల ప్రభావం వల్ల జరిగే మార్పులు భలే రంజింప చేస్తూ.. పూజ ను బాగా ఎలిమినేట్ చేసి రాస్తున్న మీకు ???..Next part.. 6..కాస్త త్వరగా upload చేయండి ?

  5. Very beautyfull story.

Comments are closed.