పెళ్ళైన అమ్మాయి – Part 5 561

అలాంటి వాడు పూజ మీద పెంచుకుంటే అది వద్దన్నా ఎలాగోలా దాన్ని మంచం పైకి లాగి కుమ్మేసినా కుమ్మేస్తాడు… అందుకే ఇక ఆ విషయం కిరణ్ దగ్గర ఎత్తి గొడవ పెట్టుకోదలచుకోలేదు.. చాలా ఆలోచిస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరికింది అనిపించింది.. పూజ వొంటరిగా ఉండబట్టే కదా తన కిరణ్ దాని మీద మోజు పడుతున్నాడు.. అదే పూజకి మంచి మగాడు తోడుంటే కిరణ్ ఆలోచనలు అలా పోవేమో..అనుకుంటుండగా మహీ గుర్తొచ్చాడు..నిజంగానే వాడు..పూజ మేడ్ ఫర్ ఈచ్అదర్ లానే వుంటారు..ఇంకా చెప్పాలంటే తను కిరణ్ ని ఎంతగా ప్రేమిస్తున్నా ఒక్కోసారి..మహీ మీదకు కూడా మనసు పోతుంది..వాడిని చూసి…అందుకే పూజని వాడికి జత చేస్తే కిరణ్ ఇక పూజ గురించి ఆలోచించడు.. తనతోనే ఉంటాడు.. పూజ కూడా సేఫ్..అనుకుంది.. మహీ గురించి మాట్లాడదామనే ఈ రోజు పూజ దగ్గరకు వచ్చింది..ఎలా అయినా వీళ్ళిద్దరినీ దగ్గర చెయ్యాలి అనుకుని..నెమ్మదిగా నిద్ర లో జారుకుంది పవిత్ర.

ఉదయమే లేచి ఇద్దరూ కాఫీ తాగుతూ కూర్చున్నారు.. మరలా పవిత్ర ఆ టాపిక్ మొదలుపెట్టింది..”హా..పూజా అసలు విషయం మరిచిపోయాను. ఆ మహీ కూడా నీలానే హ్రితిక్ రోషన్ ఫ్యాన్ ..వాడి రూం నిండా కహో నా ప్యార్ హై పోస్టర్స్..పైగా నేను ఎప్పుడు వెళ్ళినా అ సినిమాలోని పాటలే వింటుంటాడు..” అంది..పూజ కి హ్రితిక్ అంటే ఎంత ఇష్టమో పవిత్ర కి బాగా తెలుసు..”వాడు ఆ లాప్ టాప్ లో ఆ సినిమానే చూస్తూ ఉంటాడట.. ఇప్పటికి 50.60 సార్లు చూసివుంటాడు..అంత పిచ్చి అని చెప్తాడు కిరణ్..” అనగానే..పూజ కి నిజంగానే వావ్ అనిపించింది..తను ఇక్కడికి వచ్చినప్పటి నుండి.. హిందీ సినిమాలు లేవు..హిందీ పాటలు లేవు..చెప్పాలంటే హిందీ మాట్లాడెవాళ్లె లేరు.. వెంటనే అనాలోచితంగా “పవీ..అతనికి హిందీ వచ్చా? హిందీ సినిమాలు చూస్తాడా?” అనగానే..పవిత్ర మరలా పగలబడి నవ్వింది.. “పిచ్చి మొద్దు..వాడు ఒరిస్సా వాడే..అంతేకాదు..చిన్నప్పటినుండి డెహ్రాడూన్ స్కూల్ లో చదివాడట.. వాడు హిందీ నే ఎక్కువ మాట్లాడతాడట.. వాడి లాప్టాప్ లో అన్నీ హిందీ సినిమాలే ఉంటాయట.. ఒకరోజు నీకు పరిచయం చేస్తాలే.. మీ ఇద్దరికీ బాగా కుదురుతుంది జోడి..అని కన్ను గీటింది.. మహీ మగతనం గురించి చెప్పినప్పుడు కూడా అంత ఎక్సైట్ కాని పూజ హ్రితిక్ గురించి..హిందీ గురించి చెప్పగానే చాల ఎక్సైట్ అయ్యింది..పూజ ని ఎక్కడ నొక్కాలో తెలిసిన పవిత్ర సంతోషంగా నవ్వుకుని అక్కడినుండి బయలుదేరింది.
అలా కొన్ని రోజులు గడిచాయి..కాని పవిత్ర కి మాత్రం పూజ ని మహేంద్ర కి ఎలా తగిలించాలనే ఆరాటం ఎక్కువైంది..కిరణ్ తో చెప్పి మీటింగ్ ఏర్పాటుచేద్దాం అనుకుంది ముందు..కాని ఎలా? నిజంగా కిరణ్ పూజ మీద మోజు గా వుంటే ఒప్పుకుంటాడా? అందుకే ఆ రిస్క్ తీసుకోదలచు కోలేదు..బాగా ఆలోచించి రిస్క్ తీసుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చింది.. కిరణ్ వైజాగ్ లో వున్నప్పుడు ఎవరికీ చెప్పకుండా చెన్నై నుండి విజయవాడ కి వచ్చేసింది..పూజ ని హాస్టల్ లో కలిసి షాపింగ్ కి వెళ్లలే…అని బయటకు తీసుకొచ్చింది.. ఆ రోజు పూజ వేసుకోవలసిన డ్రెస్ కూడా తనే సెలెక్ట్ చేసింది.

లేత గులాబిరంగు చుడీదార్ ..దాని మీద తెల్లని దుపట్టా..నిజంగానే ఆ డ్రెస్ పూజకి చాలా బావుంటుంది..పూజ హెయిర్ తనే సరిచేసి..తృప్తిగా చూసి..బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టి..ఇప్పుడు అచ్చు అమీషా పటేల్ లా వున్నావ్..ఏ హ్రితిక్ రోషన్ చూసినా ఎగరేసుకుపోతాడే..అని నవ్వింది..పూజ కి అంతా అయోమయం గా వుంది.. “ఏంటే పవీ …కొంపదీసి నువ్వు కూడా చెన్నై లో విజయ..సుమనల అలవాట్లు నేర్చుకున్నావా? పాపం కిరణ్” అంది ఉడికిస్తూ.. పవిత్ర పూజ తలమీద చిన్నగా మొట్టి..”నోరు ముయ్యవే.. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్..చెన్నై వెళ్ళాకా నిన్ను చాల మిస్ అవుతున్నానే.. అందుకే కొంచం ప్రేమ ఎక్కువైంది అంతే” అంది.
ఇద్దరూ నవ్వుకుంటూ షాపింగ్ కి బయలుదేరారు..కొంత దూరం వెళ్ళాకా..పవిత్ర తన ప్లాన్ బయటకు తీసింది..”అర్రేరే పూజా..నీదగ్గర మనీ ఎంతుందే అంది..” ఆత్రుతగా.. “ఎందుకే? మొన్నే అన్నీ కట్టేసాను హాస్టల్ లో..ఇంకా 1500 వరకు వుంటాయి..ఏంటి? మనీ లేకుండానే షాపింగ్ కి బయలుదేరావా అంది”..నవ్వుతూ.. పవిత్ర ఏదో ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టి.. “అది కాదే… నా దగ్గర 2000 వున్నాయి.. కాని వచ్చే నెలలో కిరణ్ పుట్టిన రోజు వుంది.. వాడికి జీన్స్ అంటే చాల ఇష్టం..జీన్స్ లో చాలా బావుంటాడు కూడా కదా…ఇప్పుడు అనిపిస్తుంది..నాకు కొనుక్కోడం మానేసి..వాడికే బట్టలు కొందాం అని..మళ్లీ కుదురుతుందో లేదో..కొనడం..మనిద్దరి దగ్గరా కలిపితే 3500 అవుతాయి..దానికి బట్టలు వస్తాయి..వాడికి ఇష్టమైన గాగుల్స్ కూడా కొందామని వుందే..తప్పా?” అంది గోముగా.. “అమ్మో..మీ అమర ప్రేమ గురించి నేనేమీ మాట్లాడనే బాబు..నీ ఇష్టం..కొంటే బానే వుంటుంది..ఎప్పుడు అబ్బాయిలే మనకు కొనాలా? కానీ ఎలా? ” అంది.. కాసేపు దీర్ఘంగా ఆలోచించి పవిత్ర “వావ్..సూపెర్ అని గట్టిగా అరిచింది. “పూజ…నిజంగా లక్కీ నే.. మొన్నసారి వచ్చినప్పుడు కిరణ్ తో కలిసి మహీ వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళాం కదా..అక్కడ నా చిన్న పర్స్ మర్చిపోయాను.. గుర్తుందా? వైలెట్ కలర్ లో వుంటుంది..నువ్వు కూడా బావుందన్నావ్..ఒకసారి..ఆ పర్స్.. అందులో 2000 ఉంటాయే..” అంది.. పూజ అనుమానం గా చూసి ” పవీ… కొంపదీసి ఇప్పుడు అక్కడికి వెళ్దామని అడగవుకదా..ఇదిగో ఇప్పుడే చెబుతున్నా.. నేను మాత్రం రాను…వెళ్తే నువ్వే వెళ్ళు నేను ఇక్కడే ఎక్కడైనా వెయిట్ చేస్తాను” అంది.. పవిత్ర పూజ గడ్డం పట్టుకుని..”మా బంగారు పూజ కదూ…ఈ ఒక్క సాయం చేసిపెట్టవే..ప్లీజ్.. నేను ఒక్కదాన్నే కిరణ్ లేనప్పుడు వెళ్తే బాగోదు..నువ్వు పక్కనుంటే పరవాలేదు..రావే..ప్లీజ్..” అని బ్రతిమలాడింది.. ఇక పూజ మెత్తబడక తప్పలేదు.. “కానీ రెండే నిమిషాలు..అంతే..” అని వెళ్ళడానికి వప్పుకుంది.. మహీని కలవడానికి అంటే పూజ ఒప్పుకోదు అని తెలిసి పవిత్ర ఈ నాటకం ఆడింది..
పూజా..పవిత్రా .ఇద్దరూ కాస్సేపటిలో మహీ ఫ్లాట్ ముందు వున్నారు..పవిత్ర ని వాచ్ మెన్ అంతకుముందే చూడడంతో..ఏమి అడగకుండానే పంపించాడు పైకి.. బెల్ కొట్టిన కాస్సేపటికి తలుపు తెరుచుకుంది.

“కౌన్” అంటూ తలుపు తీసిన మహేంద్ర పవిత్ర ని చూడగానే బలవంతంగా నవ్వి..” హాయ్.. పవిత్ర..కం ఇన్.. కిరణ్ ఏడి?” అన్నాడు బలవంతపు తెలుగు లో.. “కిరణ్ రాలేదు..నేను నా పర్స్ మర్చిపోయాను..అందుకే నా ఫ్రెండ్ తో వచ్చాను.. ఇది పూజ అని నా ఫ్రెండ్” అంది..”హాయ్ పూజ” అని వినపడడంతో అప్పటివరకు కొంచం పక్కగా తల వంచుకుని నిలుచున్నపూజ..మహీ ని చూసింది.. మనిషి ఫెయిర్ గానే వున్నాడు..పొడుగు కూడా బానే వున్నాడు..అందగాడే కాని పవిత్ర చెప్పినట్టు చూడగానే వావ్ అనేంత అద్భుతంగా అయితే మాత్రం లేడు..ఎక్సర్సైజ్ చేస్తాడనుకుంటా..

6 Comments

  1. Innallaki vochinda e part

  2. Super..గా రాస్తున్నారు. నిజంగా క్యారెక్టర్ ని ఎక్కడ తక్కువ చెయ్యకుండా.. పరిస్థితితుల ప్రభావం వల్ల జరిగే మార్పులు భలే రంజింప చేస్తూ.. పూజ ను బాగా ఎలిమినేట్ చేసి రాస్తున్న మీకు ???

  3. Next part revealed ఎప్పుడు ప్లీజ్ త్వరగా పెట్టండి ప్లీజ్ ???

  4. Super..గా రాస్తున్నారు. నిజంగా క్యారెక్టర్ ని ఎక్కడ తక్కువ చెయ్యకుండా.. పరిస్థితితుల ప్రభావం వల్ల జరిగే మార్పులు భలే రంజింప చేస్తూ.. పూజ ను బాగా ఎలిమినేట్ చేసి రాస్తున్న మీకు ???..Next part.. 6..కాస్త త్వరగా upload చేయండి ?

  5. Very beautyfull story.

Comments are closed.