బంగ్లా – Part 1 354

ఇన్ని రోజుల నా ఈ ఎదురుచూపుకు సమాధానం వరలక్ష్మి అనిపించింది గోపన్నకి వరలక్ష్మిని చూడగానే.
వరలక్ష్మిని చూసాక కూడా అలా అనుకోని వాళ్లు ఉంటేనే ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే
అయిదున్నర అడుగుల విగ్రహం..
పసినిమ్మపండు లాంటి శరీర ఛాయ..
రెండు కలువ రేకులు పక్కపక్కనే పడినట్టు కళ్ళు..
రాలడానికి ఊగిసలాడుతున్న నీటి బొట్టులా ముక్కు..
గులాబీ రంగులో ఉన్న దొండపండ్ల లాంటి పెదాలు..
శంఖం లాంటి మెడ..
బాగా నిక్కి బోరవిరిచినట్టు ఉండే స్థనాలు..
పారాబోలా లాంటి నడుము..
ఫుట్.బాల్ కోచ్ లాకర్ రూమ్ ఏమో అనిపించే పిరుదులు..
స్పాంజ్ తో తయారుచేసిన అరటి బోదెలతో చేశారేమో అనిపించే తొడలు..
పల్చటి చర్మం..
పెదవుల మీద ఎప్పుడూ చెరగని చిరునవ్వు..
తీక్షణంగా ఉండే చూపులు..
ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఖచ్చితంగా దానిని దెంగాలి అనిపించకపొతే వాడిని బొంబాయి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించేయొచ్చు..

దానిని చూసి ఒక నవ్వొకటి విసిరాడు గోపన్న. గోపన్న వంక చూస్తూ అందరికీ భోజనాలు అందించి ఒక రాయి మీద కూర్చుంది. గోపన్న బువ్వ తీసుకుని దాని పక్కకి చేరాడు.
సైడ్ నుంచి ఎందరో హీరోయిన్స్ నోట్లో మట్టి కొట్టే షేప్ కనిపిస్తుంటే దాని అందాల్ని కళ్ళతోనే జుర్రేస్తున్నాడు.
అసలు వాడు అన్నం తింటున్నాడో… అందం తింటున్నాడో వాడికే అర్ధం కావడంలేదు.
“ఏంటి విషయం? అలా చూస్తున్నావ్?” అడిగేసింది సూటిగా.
“అది.. అదీ.. ” అంటూ నీళ్ళు నములుతూ అలాగే బిగిసిపోయాడు ఏం చెప్పాలో అర్ధం కాక.
“నా మీద మనసయ్యిందా?”గోముగా అడిగే సరికి ఔనన్నట్టు బేలగా తలాడించాడు.
“సరే.. కాస్త పొద్దుగుంకాక ఇంటి యెనక్కి వచ్చేసి ఉండు” అంది అక్కడి నుంచి లేచి బయలుదేరుతూ..
గోపన్న పని చేసుకుని అక్కడి నుంచి బసకి అక్కడి నుంచి వరలక్ష్మి ఇంటికి చేరాడు.
గోపన్న అడుగుల చప్పుడు విని మెల్లిగా పాక వెనక్కి వచ్చి చేరింది వరలక్ష్మి.
అక్కడే నిలబడి వరలక్ష్మి రాక కోసం ఎదురు చూస్తున్న గోపన్న వరలక్ష్మి రాగానే బలంగా కౌగలించుకుని నలిపేస్తున్నాడు. వరలక్ష్మి అతి బలవంతం మీద వాడి పట్టు విడిపించుకుని వెనక్కి జరిగింది.
“ఏమైంది?”ఆదుర్దాగా అడిగాడు గోపన్న తనను ఎందుకు తోసేసిందో అర్ధం కాక.
“ఎవరికి పడితే వాళ్లకి కాలెత్తే దానిలా కనిపిస్తున్నానా?” చిరు కోపంతో ప్రశ్నించింది.
“నువ్వే కదా రమ్మన్నావ్?” అయోమయంగా ప్రశ్నించాడు.
“అవును నేను నీకు నచ్చాను. నువ్వు కూడా నాకు నచ్చావ్. కానీ నా సంగతి ఏంటో తేల్చెస్తే అప్పుడు తరువాతి విషయాలు చూసుకుందాం” స్థిరంగా చెప్పింది.
“ఏం చేయాలో చెప్పు” ఊ అనడానికి రెడీ అయిపోయి అడిగాడు.
“నన్ను పెళ్ళి చేసుకుంటే నీతో ఇదవ్వడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు” మనసులో కోరికని బయట పెట్టింది.
చేసుకుంటాను అని మాటిచ్చి పక్కనున్న పాకలోకి లాక్కుని వెళ్ళిపోయాడు.
అమ్మక్రమశిక్షణ