భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్ 2 138

రేపు, ఎల్లుండి కంపెనీలో ఆడిటింగ్ ఉంది. మా మేనేజర్ లీవ్ లో ఉన్నారు. అయన లేకపోతే నేనే ఉండాలి. రేపు, ఎల్లుండి నైట్ అక్కడే ఉండాల్సి వస్తది, అన్ని చూసుకోవాలి జాగ్రత్తగా అన్నారు. మరి ఎలా అండి నేను ఒక్కదాన్నే పడుకోవాలా అన్నాను. రెండు రోజులు వాయింపు లేనట్టేనా అన్నాను. ఎం పర్లేదు లేవే రెండు రోజులది కలిపి ఒకేసారి కుమ్ముతాను అన్నారు. చూద్దాం ఎలా కుమ్ముతారో అంటూ కౌగిలించుకుని పడుకున్నాం.
ఉదయం లేచి వంట చేసి టిఫిన్ కట్టి పెట్టాను. ఇంతలో విన్యక్కా కాల్ చేసింది. ఏంచేస్తున్నావ్ ఎలా ఉన్నవని అడిగింది. ఇలా ఆయనకు రెండు రోజులు కంపెనీ పని మీద అక్కడే వుండాలంటే ఒక జత బట్టలు సర్దుతున్నాను అన్న. ఐతే నువ్వొక్కతివే ఉంటావా అంది. అంతే కదా అన్నాను. ఒకసారి ఫోన్ మీ ఆయనకివ్వు అంది. సరే అంటూ ఇచ్చాను. కొంచంసేపు మంచి చెడు అడిగి ఎలాగో ఉండట్లేదు కదా దారిలో వెల్తూ రమ్యని నా దగ్గర దింపి వెళ్ళు. నాతో పాటే ఉంటుంది. సరే అంటూ నన్ను త్వరగా రెడీ అవ్వు మీ అక్కా వాళ్ళదగ్గర ఉండు రెండు రోజులు అన్నారు.

సరే అని బ్లూ సారీ కట్టుకుని, వెల్తూ శిల్పకి చెప్పి బైక్ ఎక్కి వెళ్లిపోయాం. నన్ను అక్కా ఇంటిదగ్గర దింపేసి వెళ్లిపోయారు. అక్క నైట్ ప్యాంటు, టీ షర్ట్ మీద బయటికి వచ్చింది బైక్ సౌండ్ విని. లోపల బ్రా వేయలేదనుకుంటా సళ్ళు ఊగుతూ కనిపించాయి. ఆయన కూడా చూసి చూడనట్టు ఉన్నారు. అక్క లోపలికి రమ్మని చెప్పిన కంపెనీకి లేట్ అవుతుంది, ఎలాగో తీసుకెళ్లేప్పుడు వస్తాను కదా అని అయన వెళ్లిపోయారు.

నన్ను గేట్ దగ్గరే కౌగిలించుకుని ఎన్ని రోజులైన్ది నిన్ను చూడక అంటూ, పద లోపలికి అంటూ బ్యాగ్ తీసుకొని వెళ్ళాం.
అది ఒక ఇండిపెండెంట్ విల్లా. చూడగానే కళ్ళు జిగేలు అనేలా ఉంది. చుట్టూ పార్క్, స్విమ్మింగ్ పూల్, రెండు కార్స్ ఆగి ఉన్నాయి. ఇంటి లోపల చూస్తే, పెద్ద హాల్, సోఫా, కిచెన్, పెద్ద టీవీ, రెండు బెడఁరూం. హాల్ లొపల నుండీ మెట్లు ఉన్నాయి పైకి వెళ్ళడానికి. డూప్లెక్స్ హౌస్ లాగా. పైకి వెళ్దాం అంటే వెళ్ళాను. పైన కూడా 3 పెద్ద బెడఁరూం, పెద్ద పెద్ద మంచాలతో, బాత్రూంలు కూడా పెద్దవే. అన్ని చేయించాక పద మా బెడఁరూం లోకి అంది.

లోపలికి వెళ్ళగానే చల్లగా అన్పించింది. ఏసీ ఆన్ ఉందేమో. అక్క బెడఁరూం మా మొత్తం పోర్షన్ అంత పెద్దగా ఉంది. మంచం మా మంచం కంటే పెద్దగా ఉంది. ముగ్గురు పడుకునే అంతలా. పరుపే 2ఫీట్స్ లావుగా ఉంది. దానిమీద కూర్చుంటే పిర్రలు మొత్తం పరుపు లోపల పోయినట్టు అనిపించింది. బెడఁరూం మధ్యలో సెట్ చేశారు మంచం,అదే బెడఁరూం లోపల ఇంకో బెడఁరూం ఉంది. పిల్లల కోసం అనుకుంటా. దానికి ఒక డోర్ బైటికి వెళ్ళడానికి అలాగే ఈ బెడఁరూం లోపలికి రావడానికి. అక్క నువ్వు ఇంత రిచ్ అనుకోలేదు. నువ్వు చాలా లక్కీ అక్క. బావగారు బాగానే సంపాదించారు ఆస్తి.

ఇంతలో పని ఆవిడ వచ్చి జ్యూస్ ఇచ్చి వెళ్ళింది. తాగుతూ చెప్పక్క నీ గురుంచి నీ పెళ్లి ఎప్పుడు అయింది. ఎలా ఇంత పెద్ద ఇంటికి కోడలయ్యావో.

(కొద్దిసేపు విన్యా అక్క మాటల్లో కథ విందాం )

Updated: December 7, 2020 — 4:54 pm