భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్ 2 138

ఇంతలో నా ఫ్రెండ్స్ కాల్ చేసింది. ఒకసారి కలవు నీ కష్టాలు తీరే మార్గం చెప్తాను అంది. సరే అంటూ తనని కలవడానికి వెళ్ళాను.

రెస్టారెంట్ లో తను నాకోసమే వెయిట్ చేస్తుంది. వెల్లి తనని పలకరించి కూర్చున్న. కాఫీ ఆర్డర్ ఇచ్చింది. కాఫీ వచ్చాక టీ తాగాక ఇప్పుడు చెప్పు అన్నాను.

మీ సమస్య గురుంచి ఒక అతనికి చెప్పాను. అతను చాలా పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్మాన్. నిన్ను కూడా చాలాసార్లు చుసాడంట పార్టీలలో. మీ వెంచర్ ఏదయితే ఉందొ అది ఆయన మంచి రేట్ ఇచ్చి కొంటాడన్నాడు. మనీ కూడా రెండు రోజుల్లో ఇచ్చేస్తా అన్నాడు. కాకపోతే తను ఒక కండిషన్ పెట్టాడు.
నేను ఏంటి కండిషన్ అని అడిగాను.
తను నన్ను, నువ్వు కోపడకుండా ఉంటానంటే చెప్తాను అంది.
సరే చెప్పు ఏంటది అని అడిగాను.

నిన్ను అతను చాలా ఇష్టపడుతున్నాడు. చాలా రోజులనుండి నిన్ను ఫాలో అవుతున్నాడంట. నిన్ను తను కోరుకుంటున్నాడు.

అంటే? సరిగ్గా చెప్పు అన్నాను.
నీతో వారం రోజులు తన ఫార్మ్ హౌస్లో గడపాలని అనుకుంటున్నాడు.
ఆ మాట వినగానే నాకు ఎక్కడలేని కోపం వచ్చింది. నువ్వు బుద్ది ఉండే మాట్లాడుతున్నావా అని అడిగాను.
బాగా ఆలోచించుకో విన్యా. నీకు మనీ కావాలి. లేదా మీ హస్బెండ్ ఆస్తులు అమ్ముకోవాలి. జైలు కూడా వెళ్లాల్సి వస్తుంది చీటింగ్ కేసులో. ఒకసారి ఆలోచించుకో. నీకు ఎక్కువ టైం కూడా లేదు. ఏ విషయమో నాకు రేపు ఫోన్ చేసి చెప్పు అని వెళ్ళిపోయింది.

నేను కూడా ఇంటికి వెళ్ళిపోయాను. రోజంతా బాగా ఆలోచించాను. రాత్రి నిద్ర పట్టలేదు, అదే ఆలోచన. వేరే మార్గం దొరకట్లేదు. ఈ విషయం మా ఆయనకి చెబ్దామ? వద్దా? అని అలోచించి ఇప్పుడున్న సిట్యుయేషన్లో చెప్పకపోవడం మంచిది అని ఒక నిర్ణయం తీసుకున్న.

ఈ ఏడు రోజులు నా జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందో అని పడుకున్నాను.

Updated: December 7, 2020 — 4:54 pm