భార్య గుణవతి శత్రు 1158

కొడుకు వైపు చూసి “ప్లీజ్ డోర్ కూడా తీసి ఉంది “అని విడిపించుకుని కప్ తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది.
వెనకాలే మస్తాన్ వచేసాడు.. మీనా వెనక్కి తిరిగి చూసి “ప్లీజ్ మీరెవరో నాకు తెలియదు కదా “అంటుంటే ఆమె తల పట్టుకుని దగ్గరకి లాక్కుని మినా కళ్ళలోకి చూస్తూ ఒక్క క్షణం ఆగాడు.మినా ఎదో అలోచించి మస్తాన్ వీపుని రెండు చేతులతో కౌగిలించుకుంటూ ,మస్తాన్ పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టింది . మస్తాన్ ,మినా పెదవులని గట్టిగ ముద్దు పెట్టి ఆమె పెదవులని తన నోట్లోకి లాక్కుని చీకాడు ..
ఆమె కొడుకు ఒక సారి వంటగదిలోకి చూసి ,ఇద్దరు కౌగలించుకుని ముద్దులు పెట్టుకోవటం చూసి వెళ్ళిపోయాడు .మినా నాలుకని నోట్లోకి లాక్కుని చీకుతున్నాడు మస్తాన్ ,అతను అంత గాఢం గ చుంబిస్తాడు అనుకోని మినా కి ముద్దు నచ్చింది కుడి పాదం తో మస్తాన్ ఫుట్ ని నొక్కుతూ గట్టిగ కౌగిలించుకుంది ,ఆమె నాలుకని మస్తాన్ ఐస్ క్రీం ను చీకినట్టు చీకుతున్నాడు ,మినా మస్తాన్ నాలుకని తన నాలుకతో కలుపుతూ చుంబనం చేసింది .ఐదు నిమిషాల తరవాత మినా నాలుకని వదిలాడు మస్తాన్ .
“థాంక్స్ మినా డార్లింగ్ ‘అంటే సిగ్గు పడింది మినా .”నేను సౌందర్య పక్క ఇంట్లోనే ఉంటాను ,ఒక్కడినే “అని మినా బుగ్గ కొరికి వెళిపోయాడు మస్తాన్ .
అతను చెపింది ఎందుకో మినా కి తెలుసు ,తర్వాత కొడుక్కి చదువు చెప్తూ ఇంటి పనిలో పడింది .బెగ్గర్ మాఫియా చాల సిటీ లలో ఉంటుంది , మస్తాన్ దగ్గర డబ్బు తీసుకున్నవాడు అలంటి వారిలో ఒకడిని కలిసి వీరు లేదా రాజేంద్ర ఒకళ్ళ మీద చుపుఉంచమని కొంత మని ఇచ్చి వాళ్ళ ఆఫీస్ ను ,వాళ్ళను చూపాడు ..పని రెండు రోజులే ..
ఆ రాత్రి మామూలుగానే గడిచిపోయింది ,ఫుడ్ ,మందు బయటనుండి తెచ్చుకుంటాను అనటం తో సౌందర్యా కూడా ఇంట్లోనే ఉంది పోయింది .
రెండో రోజు ,సౌందర్య అత్త , మామ వచ్చారు కొడుకుని చూడాలని ,హాస్పిటల్ కి వెళ్లాలని ..
రాజేంద్ర , వీరు కలిసి లోపలి వెళ్లి తలుపులు వేయడం సౌందర్య చూసింది .. మస్తాన్ తో రహస్యం మాట్లాడుతున్నారు అనుకుంది ..
ఇద్దరు కలిసి దాదాపు గంట సేపు మస్తాన్ ను ప్రశ్నిస్తూ కొట్టారు ,, వాడు ఒకే మాట “నేను కొత్త ఈ గ్యాంగ్ కి , నాకు వివరాలు తెలియవు :”
వాళ్ళకి లోపల అనుమానం ఉంది వీడు నిజమే చెప్తున్నాడేమో అని ,కానీ కొట్టి కొట్టి వెళ్లిపోయారు ..
మస్తాన్ కి కంఫర్మ్ అయ్యింది వీళ్ళకి దొరికిన వాళ్ళు అన్ని వివరాలు చెప్పలేదు అని ..బెగ్గర్ మాఫియా వాడు ఆఫీస్ ముందు కాపు వేసాడు ,మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతం లో ఇద్దరినీ బిల్డింగ్ వెనకాల నుండి వాన్ లో ఎక్కించుకుని తీసుకు వెళ్ళటం చూసి బైక్ మీద ఫాలో అయ్యాడు ..
ఊరిలో రెండు పాడుబడిన ప్లేస్ ల్లో గుంతలు తవ్వారు ఆ ఇద్దరు దొంగలు ,, రెండు బాగ్స్ దొరికాయి ..
చూస్తే కట్టలు కట్టలు డబ్బు ,నగలు ..రాజేంద్ర , వీరు పక్కకి వెళ్లి మాట్లాడుకున్నారు .మాఫియా వాడికి వినపడలేదు ..
“ఏమి చేద్దాం గురు , ఎస్పీ జ్యూడిషల్ కస్టడీలో ఉన్నవాళ్ల్లు చెప్పిన మని మీద మనసు పెట్టుకున్నాడు “అన్నాడు వీరు ..
“ఈ బాగ్స్ చెరొకటి తీసుకుందాం , వీళ్ళని లేపేద్దాం “అన్నాడు రాజేంద్ర .
“నిజమే అనుకో నువ్వు ఇలా చెయ్యడం వల్లే లూప్ లైన్ లో ఉన్నావు ”
“ఇక్కడ కూడా డబ్బు దొరికింది , ఒకవేళ ఆ మస్తాన్ గాడు అమాయకుడే అయినా ఇది పెద్ద మొత్తమే “అన్నాడు రాజేంద్ర .
ఇద్దరు చుట్టూ చూసి , వాళ్ళదగ్గర్ ఉన్న గన్స్ తీసి ఆ ఇద్దరు దొంగలని కాల్చి చంపేశారు ..
రాజేంద్ర ఆ ఏరియా యస్ ఐ కి ,మీడియా కి ఫోన్ చేసాడు ,అరగంటలో అక్కడ కి మీడియా వచ్చింది ,”వీళ్ళు అంతరరాష్ట్ర దొంగలు ,ఇక్కడ మాకు కనిపిస్తే లొంగిపొమ్మన్నాము , ఎదురుతిరిగితే కాల్చేసాము , వీళ్ళ మీద పదిలక్షల రివార్డ్ ఉంది “చెప్పాడు రాజేంద్ర ..
ఆ న్యూస్ ఆ సాయంత్రం బ్రేకింగ్ న్యూస్ అయ్యింది , మినా , సౌందర్య టీవీ లో చూసి ఆనందించారు ..
సౌందర్య స్వీట్స్ చేసి మస్తాన్ తో పాటు చుట్టూ ఉన్నవాళ్ళకి ఇచ్చింది అథ గారితో కలిసి ,అప్పుడే తెలిసింది మస్తాన్ కి ఏమి జరిగిందో ..వాడు షాక్ తిన్నాడు ..