భార్య గుణవతి శత్రు 1158

ఆ రాత్రి రాజేంద్ర , వీరు పార్టీ చేసుకున్నారు ..సౌందర్య కూడా ఆ రాత్రి తూలుతూ వచ్చిన రాజేంద్ర ని ఏమి అనకుండా వదిలేసింది ..
మర్నాడు ఉదయం మస్తాన్ బెగ్గర్ ని కలిసాడు , ‘ఎరా మా వాళ్ళని చంపేశారు కొందరు జైలు లో ఉన్నారు ,,నువ్వు ఏమైనా కొత్త విషయాలు తెలుసుకున్నావా “అన్నాడు .
బెగ్గర్ “చాల ,నిజానికి రెండు రోజులు అనుకుంటే మొదటిరోజే తేలిపోయింది ,, ఆ రాజేంద్ర , వీరు రెండు బాగ్ లు లేపేశారు “అంటూ ఎక్కడ నుండి తీసుకున్నారో చెప్పాడు .విషయం మొత్తం మస్తాన్ కి అర్థం అయ్యింది .ఇంటికి వచ్చేసరికి రాజేంద్ర , వీరు రెడీ గ ఉన్నారు “మిరే చంపేశారు వాళ్ళని ,మిగిలిన వాళ్ళు జైలు లో ఉన్నారు ఇంకేముంది “అన్నాడు
ఇద్దరు వాడి ని అరగంట కొడుతూ డబ్బు ,నగలు ఎక్కడ ఉన్నాయో చెప్పామన్నారు .తర్వాత వెళ్లిపోయారు ..ఇప్పడు మస్తాన్ ఆలోచన ఒకటే ఆ రెండు బాగ్ లు లేపేయాలి …

హాస్పటల్ పనుల్లో రోజంతా గడిచిపోయింది ,సౌందర్య కి అత్త ,మామ లతో ..

నిజానికి ఏమి లేకపోయినా ముందు జాగత్తగా టెస్ట్ లు చేయించుకుంటూ ఉంటారు ..
ఆటో లో ఇంటికి వస్తూ “నువ్వు ఉండటం తో తేలిగ్గా అయ్యింది అమ్మాయి ,మీ అత్తయ్య కి కూడా హ్యాపీ నే ” అంటూ కుడి చేత్తో సౌందర్య ఛాతి మీద పొడిచారు మామగారు ..
అనుకోకుండా తగిలిందో ,కావాలని చేసాడో ఆమెకి అర్థం కాలేదు .ఇంటికి వచ్చాక రిలాక్స్ అవుతుంటే రాజేంద్ర కూడా వచ్చాడు ,అతని చేతిలో బాగ్ ఉంది ,తాళం వేసి ఉంది .
సౌందర్య ఎదో అనేలోపు మామగారే అడిగారు “ఏమిట్రా అది “అని ..”మేథో మాట్లాడాలి పైకి రండి “అంటూ తండ్రి ని తీసుకుని పైకి వెళ్ళాడు రాజేంద్ర .
సౌందర్య కి ఆసక్తి కలిగి కాసేపు అయ్యాక పైకి వెళ్ళింది ..ఆ గదిలో వాళ్ళ మాటలు వినపడుతున్నాయి “ఇది ఆ గ్యాంగ్ దగ్గర కొట్టేసిన బాగ్ ,మాల్ ఉంది .ఏమి చెయ్యాలో తెలియట్లేదు “అన్నాడు రాజేంద్ర ..
“బ్యాంకు లో వేసుకో ”
“దొరుకుతాను ,,పై ఆఫీసర్లు మమ్మల్ని నమ్మకుండా మా మీద నిఘా ఉంచుతారు “అన్నాడు రాజేంద్ర .”ఇప్పటిదాకా నువ్వు ఇలాంటి పనులే చేసావు కదా నమ్మరు ,ఒక పని చెయ్యి ,,ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంచు ఆలోచిద్దాం ఏమి చేయాలో “అన్నాడు కొడుకుతో ..
సౌందర్య త్వరగా కిందకి వచ్చేసింది ..బాగ్ తెచ్చి మొగుడు ,బెడ్ కి ఉన్న సొరుగులో పెట్టడం చూసింది .ఆమెకి చూచాయగా అర్థం అయ్యింది ,అందులో ఏముందో ,పైకి కనపడకుండా ఆనందిస్తోంది ..”మాకు పదిలక్షలు వస్తాయి ,అందులో నాకు ఏడూ ,వీరు కి మూడు “ప్రకటించాడు రాజేంద్ర ఇంట్లో .
“అంతా కోడలి అదృష్టం “అంది రాజేంద్ర తల్లి కొడుకుని ఆశీర్వదిస్తూ ,, “అవును అంతా సౌందర్య లక్ “అంటూ మామగారు సౌందర్య తలా పట్టుకుని దగ్గరకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టారు .”థాంక్స్ మామగారు “అంది సౌందర్య ఇద్దరి ఫేస్ కి గ్యాప్ రెండు , మూడు అంగుళాలు .సౌందర్య లిప్స్ చుసిన మామగారు టెంప్ట్ అయ్యి తెలియకుండా తన లిప్స్ ను దగ్గరకి జరుపుతుంటే గమనించిన సౌందర్య తెలియ కుండానే కళ్ళతో అత్తను ,మొగుడిని చూపిస్తూ వెనక్కి జరిగింది ..
అయన కూడా వదిలేసాడు ,సౌందర్య కి ఆశ్చర్యం గ ఉంది మామగారి టెంప్టింగ్ ..నిజానికి ఆయనకి కూడా ఆశ్చర్యంగానే ఉంది ..
********
వీరు ఇంటికి బాగ్ తెచ్చి మినా తో మాములుగా మాట్లాడి ,ఇంటి వెనక గొయ్యి తియ్యటం మొదలుపెట్టాడు ..మినా “ఎందుకు గొయ్యి “అంది ,”ఇందులో మాల్ ఉంది బ్యాంకు లో పెట్టలేను “అన్నాడు .బాగ్ గోతిలో పెట్టి మట్టి కప్పాడు . గుర్తు కోసం మట్టిని ఎత్తుగా ,దిబ్బలాగా పోసాడు .”అయ్యో నాకు ఇస్తే దాచేదాన్నిగా “అంది మినా .”మనకి మూడు లక్షలు వస్తాయి “అన్నాడు వీరు.”అదేమిటి పది లో ఐదు రావాలిగా “అంది మినా ..
“సర్కార్ అంతే అలాగే చేస్తుంది “అంటూ బాత్రూం లోకి వెళ్ళాడు టవల్ తో ,,ప్రహరీ గోడ మీద నుండి తొంగి చూస్తున్న బెగ్గర్ పరుగుపెడుతూ మస్తాన్ దగ్గరికి వెళ్ళాడు ..
ఒంటి నొప్పులు తగ్గి అప్పుడే బయటకువస్తున్నాడు మస్తాన్ ..”భాయ్ బాగ్ ను వీరు పెరట్లో గొయ్యి తీసి పెట్టాడు దిబ్బలాగా చేసాడు “అన్నాడు మస్తాన్ తో .
“ఓహో సరే చూద్దాం ఈ విషయం ఎవరికీ చెప్పకు “అన్నాడు మస్తాన్ ..
******