రసిక స్నేహితులు.. 190

ఈలోపు నా పెళ్ళాం, ఫ్రెండ్ వచ్చారు రూమ్ కి. నేను వాళ్ళని రెడీ అవ్వండి డిన్నర్ కి అని చెప్పను. నా ముద్దుల మరదలు వదిన ఇంకెప్పుడు మనం ఇంటికి వెళ్ళేది అంది. ఈరోజు ఇక్కడే ఉంటున్నాం రేపు బయలుదేరతాం అన్నాను. అదేంటి ఒక రోజు కదా అని మళ్ళీ స్టార్ట్ చేసింది. నేను 10 నిముషాల్లో వస్తా మీరు ఇద్దరు రెడీ అవ్వండి అన్నాను. నాకు వేరే సెట్ బట్టలు లేవు అంది నా పెళ్ళాం. ఈలోపు మా ఫ్రెండ్ ఇదిగో నీకు గిఫ్ట్ అని ఒక ప్యాకెట్ ఇచ్చాడు. వెంటనే ఓపెన్ చేసి చూసింది. ఒక బ్లూ క్నీ లెంగ్త్ షార్ట్, వైట్ టాప్ వుంది అందులో. మరి లోపల బ్రా, ప్యాంటీ అంది. అవి నాకు తెలీదు లేదంటే వేసుకోకు అన్నాడు వాడు. అది నవ్వి బాత్రూం కి వెళ్లిపోయింది. నేను డైరెక్ట్గా రెస్టవురెంట్ కి వెళ్లి కాండిల్ లైట్ డిన్నర్ ఫర్ 4 అని రిజర్వు చేయమన్న పూల్ సైడ్ టేబుల్. నేను మళ్ళీ రూమ్ కి వచ్చా, నా పెళ్ళాం షార్ట్, వైట్ టాప్ లో కత్తిలా వుంది. వచ్చి లిప్స్ మీద కిస్ చేశాను. అది చాల సిగ్గు పడింది కానీ తిరిగి ఘాడమైన మూతిముద్దు పెట్ట్టింది 3 నిముషాలు నా నాలికని లాగుతూ, దాని నాలికని తోస్తు మెలిపెడుతూ. అబ్బా చాల బాగుంది తియ్యగా. పక్కన అక్కని వున్నా అని కూడా పట్టించుకోకుండా ఒకడు ముద్దులు, ఇంకోడు బట్టలు.. అనుకుని ఫీల్ అవుతోంది పాపం నా మరదలు వదిన. నా ఫ్రెండ్ కూడా బట్టలు నాలాగానే లాకర్ లో పెట్టటం వల్ల అవే వేసుకుని రెడీ అయ్యాడు. అంతా డిన్నర్ కి వెళ్ళాం హోటల్ లో వున్నా రెస్టవురెంట్ కి. అక్కడ కాండిల్ లైట్స్ డిన్నర్ అంటే మొత్తం కాండిల్స్ చుట్టూరా పెట్టి మూడ్ లైట్ ని పూల్ చుట్టూరా LED లైట్స్ తో చాల బాగా ఆరంజ్ చేసారు. మా నలుగురికి ప్రైవసి గా ఉండేలా 4 పోల్స్ వాటికీ వైట్ కర్టైన్స్ పెట్టి అందంగా అరెంజ్ చేసారు. పర్లేదు డబ్బులు పొతే పోయాయి కత్తిలా అరెంజ్ చేసాడు అనుకున్న. నా పెళ్ళాం కన్నా నా మరదలు వదిన చాల ఎక్సయిట్ అయ్యింది. అది వాళ్ళాయన్ని మిస్ అవుతోంది అన్నట్టుగా వుంది పాపం.