రాములు ఆటోగ్రాఫ్ – 55 144

దీపిక రాము దగ్గరకు రావడంతో అంజలి రాముకి తెలియకుండా కన్ను కొట్టి కిచెన్ లోకి వెళ్ళిపోయింది.
దీపిక కూడా అంజలి వైపు చూసి కళ్ళతోనే ఒక నవ్వు నవ్వి రాము దగ్గరకు వచ్చి నిల్చున్నది.
సోఫాలో కూర్చున్న రాము తన ఎదురుగా దీపిక నిల్చోవడంతో ఆమెను అలాగే చూస్తూ అతను కూడా నిల్చున్నాడు.
వాళ్ళిద్దరి మధ్య ఒక్క అడుగు దూరం కూడా లేదు….దాదాపుగా అనుకుని నిల్చున్నట్టు నిల్చున్నారు.
దీపిక ఒంటి నుండి వస్తున్న బాడీ స్ప్రే రాముకి మత్తుగా తగులుతున్నది….ఆమె బలిసిన సళ్ళు రాము చాతీకి దాదాపుగా ఆనుకున్నట్టు ఉన్నాయి.
దీపిక : హాయ్ రాము…..
రాము : హాయ్ దీపిక….
అంటూ అంజలి అక్కడ ఉందేమో అని అటూ ఇటూ చూసాడు…..ఆ టైంలో రాముకి అంజలి అక్కడ లేకపోతే బాగుండు అని అనిపించింది.
దీపిక : కూర్చో రాము…..కూర్చో….
అంటూ రాము ఆలోచన కనిపెట్టిన దానిలా అతని మొహంలోకి చూస్తూ చిన్నగా నవ్వింది.
రాము : చాలా థాంక్స్ దీపిక…..
దాంతో ఇద్దరూ ఏం మాట్లాడుకోవాలో తెలియక ఒక్కసారి ఇద్దరూ చిన్నగా నవ్వుకున్నారు.
దీపిక : సరె…..తాగడానికి కూల్ డ్రింక్ తీసుకురమ్మంటావా…..
దీపిక వేసుకున్న లోనెక్ జాకెట్ అవడంతో పల్చటి పైట లోనుండి సళ్ళ లోయ కనిపిస్తూ ఉంటే రాము ఆమె సళ్ళ వైపు అలాగే చూస్తున్నాడు.
రాము చూపు ఎక్కడున్నదో దీపిక గమనించినా పట్టించుకోనట్టు అతని వైపు చూస్తున్నది.
రాము : మీ ఇష్టం దీపిక….మీరు ఏదిచ్చినా తీసుకుంటాను…..(అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ కొట్టాడు.)
రాము మాటలు అర్ధమయినా దీపిక పట్టించుకోలేదు….
దీపిక : సరె….ఇప్పుడే తెస్తాను….ఉండు….
అంటూ దీపిక అక్కడ నుండి కిచెన్ వైపు వెళ్తున్నది.

దీపిక అలా నడుస్తుంటే ఆమె నున్నటి, గుండ్రటి పిర్రలు ఒకదానిని ఒకటి ఒరుసుకుంటూ పైకి కిందకు ఊగుతున్నాయి.
రాము ఆమె పిర్రల వైపు అలాగే చూస్తున్నాడు.
రాము చూపు ఎక్కడున్నదో తెలిసిన దీపిక తన మనసులో చిన్నగా నవ్వుకుంటూ కిచెన్ లోకి వెళ్ళి అంజలికి ఏదో చెబుతున్నది.
వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో హాల్లో కూర్చున్న రాముకి వినిపించడం లేదు.
దీపిక కిచెన్ ప్లాట్ ఫాం మీద ఒక ప్లేట్, గాజు గ్లాసు తీసుకుని అంజలితో, “అబ్బా….జోకులు చాల్లే…ముందు పని కానివ్వవే…నేను జ్యూస్ రాముకి ఇచ్చి వస్తాను….” అని గట్టిగా అనడంతో హాల్లో ఉన్న రాముకి ఆ మాట వినబడింది.
జ్యూస్ అంజలికి ఇచ్చి పంపిస్తుందని రాము అనుకున్నాడు….కాని దీపికే తీసుకొస్తుందని తెలిసి ఆమె సళ్ళను మళ్ళీ చూడటానికి రాము ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు.
దీపిక అలా రెండు చేతులతో ప్లేట్ లో రెండు జ్యూస్ గ్లాస్ లు పట్టుకుని వస్తుంటే రాముకి ఆమె చాలా అందంగా కనిపిస్తున్నది.
రాము ఒక గ్లాస్ తీసుకోగానే….దీపిక ప్లేట్లో ఉన్న రెండో గ్లాస్ తీసుకుని రాము ఎదురుగా చైర్ లో కూర్చున్నది.
రాము జ్యూస్ తాగుతూ దీపిక వైపు చూసి, “మీరు చాలా అందంగా ఉన్నారు,” అన్నాడు.

ఆ మాట వినగానే దీపిక రాము వైపు చూసి తియ్యగా నవ్వుతూ ఒక కాలిని ఇంకో కాలు మీద వెనక్కు వాలి ప్రశాంతంగా కూర్చున్నది.

4 Comments

  1. Anna koncham bdsm kuda mix chy anna …nee fan ga naa korika…first time oka wonderfull story chusthunna ….

  2. లంజా కొడకా ఈ కథలు ఆపరా, గాంగ్ బాంగ్, ఇద్దరు ముగ్గురు ఒకేసారి, లంజల కొంప కధలు చెయ్యారా లంజా కొడకా, తల్లిని దెంగేవాడా.

  3. arey babu apandra e series

  4. If possible please continue kamadevataha story

Comments are closed.