రాములు ఆటోగ్రాఫ్ – 55 144

దీపిక : అబ్బా….ఛా….ఏం చెబుతున్నావురా రాము….బాగా నటిస్తున్నావు….అంజలి నీ గురించి అంతా చెప్పిందిరా….నీ ఇంట్లో ఒకదాన్ని ఉంచుకుని దానితో రాసలీలలు చేస్తున్న సంగతి మొత్తం నాకు తెలుసు…(అని మనసులో అనుకుని పైకి మాత్రం) అదేంటి రాము….నువ్వు నాకు కరెక్ట్ టైంలో చాలా పెద్ద హెల్ప్ చేసావు….లంచ్ కి పిలవడం అనేది దాని ముందు చాలా చిన్నది…
రాము : అరె….అలా ఎప్పుడూ అనుకోవధ్దు దీపికా….తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే నాకు సరిగా నిద్ర కూడా పట్టదు.
దీపిక : నువ్వు చాలా మంచివాడివి రాము….
రాము : థాంక్స్ దీపికా….
దీపిక : సరె…..నువ్వు ఇష్టంగా ఏమి తింటావు…..
రాము : నాకు ఛపాతీ, పాలక్ కర్రీ అంటే చాలా ఇష్టం…..
దీపిక : అయితే అంజలి చెప్పింది నిజమే…..వీడి గురించి బాగా కూపీ లాగింది…..(అని మనసులో అనుకుని) మరి రైస్ ఐటమ్…
రాము : బిర్యానీ అంటే చాలా ఇష్టం…..
దీపిక : అవునా….నాక్కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం….
రాము : అయితే నాకు మధ్యాహ్నం ఫుడ్ పెస్టివల్ అన్నమాట…..
దీపిక : నీకు ఏమిష్టమో చెబితే అవి ప్రిపేర్ చేస్తాను…..
రాము : మీరు అంతగా శ్రమ పడొద్దు…సింపుల్ గా చేయండి….నేను ఎక్కువ తినలేను కూడా…మీరు నాకు ఏం ఇష్టమని అడిగితే చెప్పాను అంతే…..మరి అంజలి గారు కూడా వస్తున్నారా….
దీపిక : ఆమెకు కూడా చెప్పాను…..నీతో కలిసి వస్తానన్నది…..కాని నేను ఆమెను ముందే రమ్మన్నాను….కొంచెం హెల్ప్ గా ఉంటుంది కదా…..అయినా ఇప్పుడు దాని గురించి దేనికి….
రాము : అబ్బో….ఆడవాళ్ళకు ఇంకో ఆడదాని గురించి మాట్లాడితే నచ్చదేమో….(అని అనుకుంటూ….) అదేం లేదు….నాకు మీ ఇంటి అడ్రస్ తెలియదు కదా….అందుకని ఆమెతో కలిసి వద్దామని…..
దీపిక : పర్లేదు….నేను నీకు అడ్రస్ మెసేజ్ చేస్తాను…..డైరెక్ట్ గా వచ్చేయ్…..

దీపిక అలా అనేసరికి రాముకి మనసులో ఏదో ఆశ మొదలయింది.
కాని అది నిజమా కాదా అని అర్ధం కావడం లేదు….
రాము : ఏంటి అంజలి గురించి ఎత్తేసరికి మీరు ఫీల్ అయినట్టున్నారు….సారీ దీపికా….
దీపిక : నేను ఎందుకు ఫీల్ అవుతాను….నేను మీకు పర్సనల్ గా వండి….వడ్డిద్దామనుకుంటున్నా అంతే….
రాము : అబ్బో….ఇదేదో తేడాగా ఉన్నదే….నా రొట్టె విరిగి నేతిలో పడేట్టున్నది….అయినా ఒక బాణం వేద్దాం….(అని అనుకుని) నాక్కూడా మీ ఫుడ్ టేస్ట్ చేయాలని ఉన్నది….
అని తను దీపికను చూడకపోయినా ఆమెను ఊహించుకుంటూ మెసేజ్ పెట్టాడు.
దీపిక : రాము…..నీకు ఇష్టమైన కలర్ ఏంటీ…..
రాము : నాకు అన్ని కలర్స్ ఇష్టమే….అయినా ఎందుకలా అడిగారు…..
దీపిక : లేదు….ఊరకే అడిగాను….ఏదైనా ఒక కలర్ నీకు బాగా ఇష్టమైనది చెప్పు…..
అని మెసేజ్ పెడుతూ ఒక చేతిని తన సళ్ళ మీదకు పోనిచ్చి చిన్నగా నలుపుకుంటున్నది.
రాము : నాకు మెరూన్ కలర్ అంటే చాలా ఇష్టం…..
దీపిక : ఏ టైప్ డ్రస్ లు అంటే ఇష్టం….
రాము : ఆడవాళ్ళు చీరల్లో చాలా అందంగా ఉంటారు…..నాకు వాళ్ళు చీర కట్టుకుని కళ్ళ ముందు తిరుగుతుంటే చాలా ఇష్టం….
దీపిక : మ్…మ్…మ్….నీకు చాలా కోరికలు ఉన్నాయే….
రాము : ఏదో చిన్న చిన్న ఆశలు ఉన్నాయి….అంతే….
దీపిక : సరె….నువ్వు ఎన్నింటికి వస్తావు…..

4 Comments

  1. Anna koncham bdsm kuda mix chy anna …nee fan ga naa korika…first time oka wonderfull story chusthunna ….

  2. లంజా కొడకా ఈ కథలు ఆపరా, గాంగ్ బాంగ్, ఇద్దరు ముగ్గురు ఒకేసారి, లంజల కొంప కధలు చెయ్యారా లంజా కొడకా, తల్లిని దెంగేవాడా.

  3. arey babu apandra e series

  4. If possible please continue kamadevataha story

Comments are closed.