రాములు ఆటోగ్రాఫ్ – 55 144

వాళ్ళిద్దరూ క్లాసులోకి వెళ్ళేదాకా చూసి రాము చిన్నగా జరీనా కేబిన్ దగ్గరకు వెళ్ళి తలుపు మీద చిన్నగా కొట్టి….
రాము : హలో మేడమ్….
జరీనా : హా….రాము….లోపలికి రా…..
రాము : థాంక్స్ మేడమ్…..
అంటూ జరీనా అక్కడ ఉన్న చైర్ లో కూర్చోమని చెప్పకుండానే చైర్ ని లాక్కుని ఆమె పక్కనే కూర్చున్నాడు.
రాము అలా చనువు తీసుకోవడం జరీనా గమనించినా ఏమీ అనలేక మెదలకుండా ఉండిపోయింది.
జరీనా : ఏంటి రాము….సివిల్స్ ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది….
రాము : అంతా బాగానే ఉన్నది మేడమ్….మీ డాన్స్ ప్రాక్టీస్, జిమ్ ఎలా ఉన్నది….
జరీనా : ఏదో అలా జరుగుతున్నది…..ఎందుకు ఒప్పుకున్నానా అని అనిపిస్తున్నది.

రాము : ఏం మేడమ్….ఏదైనా ప్రాబ్లమా…..
జరీనా : ఏం లేదు…నా వలన నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు కదా…నీకు చదువుకోవడానికి టైం కుదరడం లేదు కదా…
రాము : అదేం లేదు మేడమ్….సలీమ్ నిద్ర పోయినప్పుడు నేను చదువుకుంటూనే ఉన్నాను…..దాని గురించి మీరు వర్రీ కావొద్దు.
జరీనా : సరె….నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు రాము…..ఈ రోజు డిన్నర్ కి మా ఇంటికి వచ్చేయ్…..
రాము : డిన్నర్…..ఏంటి స్పెషల్…..

జరీనా : స్పెషల్ ఏం లేదు….నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు….

రాము : నేనేం చేయడం లేదు మేడమ్….నాకు చేతనైనంత వరకు మీరు సంతోషంగా ఉండేలా చేస్తున్నాను….
జరీనా : అందుకే…..నిన్ను డిన్నర్ కి రమ్మంటున్నాను….నీకో సంగతి తెలుసా…..
రాము : ఏంటో చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది….
జరీనా : నేను వంటా కూడా బాగా వండుతాను….నీకు ఏం ఇష్టమో చెబితే నేను చేయడానికి ట్రై చేస్తాను….

రాము : అంత వద్దులేండి మేడమ్….మీరు నన్ను డిన్నర్ కి పిలవడమే ఎక్కువ…..మళ్ళీ నాకు ఇష్టమైనవి చేస్తానంటారేంటి…
జరీనా : పర్లేదులే చెప్పు…..
రాము : నాకు పాలక్ పనీర్ అంటె చాలా ఇష్టం….
జరీనా : తప్పకుండా చేస్తాను…..ఇంకా….
రాము : నాకు బాసుందీ అంటే చాలా ఇష్టం…..
అంటూ రాము జరీనా ఎర్రటి పెదవుల వైపు కసిగా చూస్తూ అన్నాడు.
మగాడి చూపులో తేడాని ఆడదాని మనసు వెంటనే కనిపెట్టేస్తుంది అన్నట్టు రాము చూపులో, మాటలో భావం అర్ధం అయినా కూడా పట్టించుకోనట్టు…
జరీనా : సరె….బాసుందీ కూడా తెప్పిస్తాను….నాకు అది చేయడం చేత కాదు….
రాము : మీరు చేయడం ఎందుకు మేడమ్….మీ పెదవులే బాసుంది లా చాలా తియ్యగా ఉంటాయి….వాటి రుచి నాకు తెలుసు కదా…..
ఆ మాట అనగానే జరీనా ఒక్కసారి బిత్తరపోయి ఎవరైనా విన్నారేమో అని చుట్టూ చూసి….వెంటనే తాము కేబిన్ లో ఉన్నామని గుర్తుకొచ్చి రాము వైపు తెచ్చిపెట్టుకున్న కోపంతో చూస్తూ….
జరీనా : మళ్ళీ మొదలుపెట్టావా…..నీకు ఇక దెబ్బలు పడతాయి…..

రాము : మన మధ్య ఇక దాపరికాలు ఎందుకు మేడమ్….మీలో నాకు తెలియనిది ఏమున్నది….
ఆ మాట వినే సరికి జరీనా చెక్కిళ్ళు సిగ్గుతో ఎర్రబడ్డాయి….వెంటనే సిగ్గుతో తల వంచుకున్నది.
జరీనా : సరె….సరె….ఇక మాటలు ఆపు….క్లాసుకు వెళ్ళు….నేను కూడా క్లాస్ కి వెళ్ళాలి….
రాము : సరె మేడమ్….బై…..
జరీనా : సాయంత్రం ఏడు గంటలకల్లా ఇంటికి డిన్నర్ కి వచ్చేయ్…..
రాము సరె అని తల ఊపి బయటకు వచ్చాడు.
**********

4 Comments

  1. Anna koncham bdsm kuda mix chy anna …nee fan ga naa korika…first time oka wonderfull story chusthunna ….

  2. లంజా కొడకా ఈ కథలు ఆపరా, గాంగ్ బాంగ్, ఇద్దరు ముగ్గురు ఒకేసారి, లంజల కొంప కధలు చెయ్యారా లంజా కొడకా, తల్లిని దెంగేవాడా.

  3. arey babu apandra e series

  4. If possible please continue kamadevataha story

Comments are closed.