రాములు ఆటోగ్రాఫ్ – Part 15 97

ఆమె మాటలకు ఇద్దరం ఒక్కసారిగా నవ్వుకున్నాము…..అలా మేమిద్దరం మాట్లాడుకుంటుండగా బాలు కిచెన్ లోకి వచ్చి, నేను ఛపాతీలు చేయడం చూసి శ్యామలతో, “ఏంటమ్మా….సార్ చేత వంట చేయిస్తున్నావు?” అని అడిగాడు.
దాంతో శ్యామల నా వైపు చూస్తూ, “నేను ఏమీ మీ సార్ ని చెయ్యమనలేదు…..ఆయనే వచ్చి నేను చేస్తాను అని లాక్కున్నాడు,” అన్నది.
“నేను మీ అమ్మకు హెల్ప్ చేస్తున్నా కాని….నువ్వు వెళ్ళి నీ హోం వర్క్ పూర్తి చెయ్యి,” అన్నాను.
బాలు సరే అని తల ఊపి హాల్లోకి వెళ్ళి చదువుకుంటున్నాడు….ఇక నేను ఛపాతీ చేస్తూ శ్యామల మేడం తో మాట్లాడుతూ ఆమె అందాలను చూస్తున్నాను.
అలా నేను శ్యామలని కసిగా ఆమెకి తెలియకుండా చూస్తూ ఒక్కో ఛపాతీ చేస్తూ పక్కనే ఉన్న పేపర్ మీద పెడుతున్నాను.
శ్యామల గ్యాస్ స్టవ్ మీద పెనం పెట్టి ఛపాతీలను తీసుకుని కాలుస్తున్నది.
ఆమె ఛపాతీలను తీసుకోవడానికి ముందుకు ఒంగినప్పుడల్లా శ్యామల వేసుకున్న డ్రస్ లో నుండి ఆమె సళ్ళు బ్రాలో నుండి నిండుగా కనిపిస్తున్నాయి.
నేను ఆమె సళ్ళని చూస్తున్నట్టు గమనించకుండా తన పని తాను చేసుకుంటూ నాతో మాట్లాడుతున్నది.
అలా మేము మాట్లాడుకుంటుండగా శ్యామల మేడం ఫోన్ మోగింది…..ఈ టైం లో ఎవరా అనుకుని ఫోన్ అందుకుని చూసి, “మా ఆయన ఫోన్ చేస్తున్నాడు,” అని నాతో అని, ఫోన్ తీసుకుని తన మొగుడితో మాట్లాడుతూ ఛపాతీలు కాలుస్తున్నది.
నేను ఛపాతీలు చేస్తు మొగుడితో మాట్లాడుతూ నవ్వుతున్న ఆమె మొఖాన్ని, తేనెలూరుతున్న ఎర్రటి పెదవులను, ముఖం మీద పడ్తున్న ముంగురులను చూస్తుంటే నాకు శ్యామల మేడంని ఒక్కసారైనా నా కసితీరా అనుభవించాలి అని గట్టిగా మనసులో అనుకున్నాను.
అలా శ్యామల మేడం తన మొగుడితో మాట్లాడుతూ నా దగ్గరకు వచ్చి నాకు ఫోన్ ఇస్తూ నన్ను తన మొగుడితో మాట్లాడమన్నట్టు ముందుకు ఒంగింది.
ఆమె అలా ముందుకు ఒంగేసరికి మళ్ళీ నాకు ఆమె నైటీ లోనుండి బ్లాక్ బ్రాలో ఆమె సళ్ళు క్లియర్ గా కనిపించాయి.
నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ ఆమె చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని విజయ్తో మాట్లాడాను.
ఆక్సిడెంట్ అయిన శ్యామలని జాగ్రత్తగా డాక్టర్ కి చూపించి, ఇంటికి తీసుకొచ్చినందుకు నాకు థాంక్స్ చెబుతూ, నన్ను ఒక్కసారి హాస్పటల్ కి తీసుకెళ్ళి డాక్టర్ కి చూపించమని రిక్వెస్ట్ చేసాడు.

నేను సరె అని ఫోన్ శ్యామల మేడంకి ఇచ్చాను.
తరువాత శ్యామల బాలుకి భోజనం పెట్టిన తరువాత మేము ఇద్దరం ఛపాతీలు తిన్నాము……తిన్న తరువాత గిన్నెలు అన్ని కిచెన్ లోకి సర్దిన తరువాత నేను శ్యామల మేడంతో డాక్టర్ దగ్గరకు వెళ్దామని అన్నాను.
“ఇప్పుడు నాకు నొప్పి లేదు రాము…..డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు,” అన్నది శ్యామల మేడం.
“కాని నిన్ను డాక్టర్ కి చూపించకపోతే అన్నయ్య నన్ను కోప్పడతాడు…..ఒక్కసారి వెళ్ళొద్దాం పద,” అన్నాను.
“ఇప్పటికే చాలా లేట్ అయింది రాము…..హాస్పటల్ కి వెళ్ళి వచ్చేసరికి బాగా లేట్ అవుతుంది….నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా,” అన్నది.
“నా సంగతి నేను బాగా చూసుకుంటాను….ముందు తమరు రెడి అవండి…హాస్పటల్ కి వెళ్దాం,” అని శ్యామల మేడంని ఒప్పించాను.
శ్యామల మేడం కూడా ఇక తప్పదన్నట్టు బాలుని పిలిచి హాస్పటల్ కి వెళ్తున్న సంగతి చెప్పి, జాగ్రత్తగా తలుపులు లాక్ చేసుకుని పడుకోమని చెప్పి డ్రస్ మార్చుకోవడానికి తన బెడ్ రూంలోకి వెళ్ళింది.
కొద్దిసేపటికి శ్యామల మేడం పంజాబి డ్రస్ వేసుకుని రెడీ అయ్యి బయటకు వచ్చింది.
ఇక ఇద్దరం హాస్పటల్ కి వెళ్ళడానికి రెడి అయ్యాము, శ్యామల బాలుని పిలిచి తలుపులు జాగ్రత్తగా వేసుకోమని చెప్పి….మేము వచ్చేదాకా ఎవరు పిలిచినా తలుపులు తియ్యొద్దు అని చెప్పి బయటకు వచ్చాము.
బాకు కూడా సరె అని తల ఊపి తలుపులు గడి వేసుకుని తన రూంలోకి వెళ్ళి పడుకున్నాడు.
నేను నా బైక్ స్టార్ట్ చేసి, ఆమెను ఎక్కమన్నాను…..ఈసారి శ్యామల మేడం నా బైక్ ఎక్కుతున్నది, అదీ బాలు మా మధ్యలో లేడు….నాకు ఆమె ఆనుకుని కూర్చుంటుంది అన్న ఆలోచన నాకు ఆనందాన్ని ఇచ్చింది.
శ్యామల నా బైక్ ఎక్కిన తరువాత నేను హాస్పటల్ వైపు నా బైక్ పోనిచ్చాను…..శ్యామల వాళ్ళ ఇంటి నుండి హాస్పటల్ దాదాపు మూడు కిలోమీటర్లు ఉంటుంది.

3 Comments

  1. Bro don’t upload another story.
    Upload Ramu and Vijay story

  2. Nice sequence bro..chala bagundi..

    చెల్లి తో bumchik dorkithey pettu bro

Comments are closed.