రాములు ఆటోగ్రాఫ్ – Part 15 97

నేను ఫోన్ తీసుకుని, “హాయ్ సార్….బాగున్నారా,” అని అడిగాను.
దానికి శేఖర్, “చాలా థాంక్స్ రాము…..చాలా హెల్ప్ చేస్తున్నారు. బాలుకి కూడా ట్యూషన్ బాగా చెబుతున్నారు….వాడిలో చాలా ఇంప్రూవ్ మెంట్ వచ్చింది. నువ్వు తప్పకుండా భోజనం చేసి వెళ్ళాలి,” అని అన్నాడు.
ఇక నేను చేసేది లేక సరే అని ఫోన్ శ్యామల మేడంకి ఇచ్చాను.
దాంతో శ్యామల మేడం నా చేతిలో నుండి ఫోన్ తీసుకుని నావైపు చూసి నవ్వుతూ, “ఒక్క నిముషం,” అంటూ లోపలికి వెళ్ళి, కిచెన్ లో నుండి డైనింగ్ టేబుల్ మీదకు గిన్నెలు సర్ది, నన్ను, బాలుని భోజనం చెయ్యడానికి పిలిచింది.
నేను, బాలు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాము…..శ్యామల మా ప్లేట్లలో దోసెలు పెట్టింది. నేను దోసె తీసుకుని తింటూ, “అబ్బ వదినా….నువ్వు చేసిన దోసెలు చాలా బాగున్నాయి,” అన్నాను.
శ్యామల మేడం చిన్నగా నవ్వుతూ, “మరీ అంతగా పొగడకు…..మా ఆయన నాకు వంట రాదని ఎప్పుడూ తిడతాఉంటాడు,” అన్నది.
“అయితే అన్నయ్యకు టేస్ట్ లేనట్టుంది వదినా….నాకే నీలాంటి పెళ్ళాం ఉంటేనా….,” అని వెంటనే నా తప్పు తెలుసుకుని మెదలకుండా ఉన్నాను.
శ్యామల మేడం నా వైపు అదోలా చూస్తూ, “ఆ…..ఉంటే ఏం చేసేవాడివి…..చెప్పు,” అన్నది.
నేను ఆమె వైపు చూసి మళ్ళీ నా తల దించుకుని, “సారి మేడం…..ఏదో ఆవేశంలో నోరు జారాను,” అన్నాను.
“ఫరవాలేదులే రాము….ఫీలింగ్స్ మనసులో దాచుకోకూడదు…..ఎప్పటికప్పుడు బయట పెట్టేయాలి,” అన్నది శ్యామల.
“లేదు మేడం…..నా మాటలు వింటే మీకు కోపం వస్తుంది,” అన్నాను.

3 Comments

  1. Bro don’t upload another story.
    Upload Ramu and Vijay story

  2. Nice sequence bro..chala bagundi..

    చెల్లి తో bumchik dorkithey pettu bro

Comments are closed.