రాములు ఆటోగ్రాఫ్ – Part 18 114

“ఇంకొద్ది సేపు ఉండు అనిత,” అన్నాను.
“ప్లీజ్ రాము….,” అన్నది అనిత.
“ఇంకొక్కసారి చేసుకుందాం….ఉండు,” అన్నాను.
“రాము….వద్దు….మనం చేస్తున్నది తప్పు…..ఎవరైనా వస్తే మన పరిస్థితి ఏంటి,” అని అడిగింది అనిత.
“ఇక్కడికి ఎవరు వస్తారు?” అని అడిగాను.
“భాస్కర్ కి వీల్ చైర్ ఉన్నది కదా….నా మొగుడు వచ్చి చూసాడంటే…..నా పరిస్థితి ఏంటో ఆలోచించు…..నేను ఎటు కాకుండా పోతాను….అదీ కాక ఈ బెడ్ రూం తలుపు సరిగ్గా క్లోస్ అవలేదు కూడా,” అన్నది అనిత.
“అయితే బాత్ రూంలోకి వెళ్దామా?” అని అడిగాను.
“వద్దు రాము….ఇది చాలా తప్పు…..నేను….,” అని అనిత చెప్పబోతుండగా నేను నా చేతిని ఆమె నోటి మీద పెట్టి, మాట్లాడకు అని చెప్పి, అనితని లేపి నా బెడ్ రూం లో ఉన్న బాత్ రూంలోకి తీసుకెళ్ళాలని లేపాను.
నా ఉద్దేశ్యం అర్ధం అయిన అనిత వెంటనే, “రాము….వద్దు…ప్లీజ్,” అన్నది.
ఇక నేను ఇలా చెప్తే వినదు అనుకుని, అనితని ఎత్తుకుని, నా గది వైపు తీసుకెళ్ళాను…..ఒక చేతిని అనిత మోకాళ్ళ కింద, ఇంకో చేతిని ఆమె భుజాల కిందగా వేసి అనితని లేపి ఎత్తుకున్నాను.
అనిత ఏమీ అనకుండా నాకు సహకరిస్తున్నది….ఒకవేళ తను అడ్డు చెప్పినా నేను వినను అని అనితకి తెలుసు.

నేను అనితని అలా ఎత్తుకుని ఇప్పుడున్న బెడ్ రూం నుండి బయటకు వచ్చి, భాస్కర్ నిద్ర పోయాడా లేదా అని భాస్కర్ గదిలోకి తొంగి చూసాను.

దాంతో అనిత, “రాము….నన్ను కిందకు దించు…..ఇక్కడ నుండి నేను నడుస్తాను,” అన్నది.
నేను అనితని కిందకు దించాను…..నేను భాస్కర్ నిద్ర పోయాడని చూసిన తరువాత, నేను, అనిత ఇద్దరం మా బెడ్ రూంలోకి అడుగుపెట్టాము.
అప్పుడే సోనియా నిద్ర లేవడం అనిత చూసింది….వెంటనే అనిత సోనియా దగ్గరకు వెళ్ళి, “ఏమయిందమ్మా…..” అంటూ సోనియాను ఒళ్ళోకి తీసుకున్నది.
“అమ్మా….నాకు పొట్టలో చాలా నొప్పిగా ఉన్నది,” అన్నది సోనియా.
“ఎక్కడ నొప్పిగా ఉన్నది….చూపించు,” అన్నది అనిత.
నేను బెడ్ దగ్గరే వాళ్ళ వైపు చూస్తూ నిల్చున్నాను. అనిత మెడిసిన్ బాక్స్ కోసం చూస్తుండగా, నేను వెంటనే షెల్ఫ్ లో ఉన్న మెడికల్ కిట్ తీసుకొచ్చి అనితకి ఇచ్చాను….అనిత సోనియాకు ఒక మాత్ర వేసి పడుకోబెట్టింది.
నేను బెడ్ మీద అనితకి ఎదురుగా కూర్చుని, అనితని చూస్తూ, “నిద్ర పోయిందా?” అని అడిగాను.
అనిత లేదు అన్నట్టు తల ఊపింది.
“తొందరగా నిద్రపుచ్చు,” అన్నాను.
నేను ఎందుకు అలా అన్నానో అనితకి అర్ధం అయింది….దాంతో అనిత సిగ్గుతో, “ఇవ్వాళ్టికి ఇక చాలు రాము,” అన్నది.
దాంతో నేను అసహనంగా గదిలో నుండి బయటకు వచ్చాను.
10 నిముషాల తరువాత సోనియా నిద్ర పోగానే అనిత సోనియాను బెడ్ మీద పడుకోబెట్టి, లైట్ ఆఫ్ చేసి బయటకు వచ్చి బాల్కనీలోకి వెళ్తున్నది.
హాల్లో కూర్చున్న నేను అనిత బాల్కనిలోకి వెళ్ళడం చూసి, నేను కూడా ఆమె వెనకాలే వెళ్ళాను.
అనిత బాల్కనిలోకి వెళ్ళి నిల్చున్నది….ఎల్లో కలర్ చీర కట్టుకుని, సేమ్ కలర్ జాకెట్ వేసుకున్నది అనిత.
నాకు ఆమె పైటలో నుండి అనిత సళ్ళు కొద్దిగా కనిపిస్తున్నాయి. నేను అనిత వెనకకు వెళ్ళి ఆమె వెనకాల నిల్చుని నా చేతులను ఆమె నడుం మీద వేసి నిమురుతూ, “మధూ….ఏం చూస్తున్నావు?” అని అడిగాను.
నేను తనను మధు అని పిలిచే సరికి కొత్తగా ఉండి, నా వైపు చూస్తూ, “ఏం లేదు….అయినా నన్ను నీ పెళ్ళాన్ని పిలిచినట్టు మధు అని పిలుస్తున్నావేంటి,” అని అడిగింది.
“నా గురించి నువ్వు ఏమి అనుకున్నా, నాకు మాత్రం నువ్వు నా పెళ్ళానివే….నువ్వుంటే నాకు చాలా ఇష్టం, అది సరే కాని, సోనియా నిద్ర పోయిందా?” అన్నాను.
అనిత అవునన్నట్టు తల ఊపింది.
“నీకు భాస్కర్ అంటే చాలా ఇష్టం కదా?” అని అడిగాను.
“అవును,” అన్నది అనిత
“ఇప్పుడు కూడానా?” అని అడిగాను.
“అంటే….ఇప్పుడు ఏం అయింది?’ అని అడిగింది అనిత.

నేను అనిత నడుం చుట్టూ చేతులు వేసి, మెత్తటి అనిత పొట్టను నిమురుతూ, “ఏం లేదు,” అంటూ నా మొహాన్ని అనిత భుజం మీద ఆనించి, నా మడ్డని అనిత పిర్రల మీద రుద్దుతున్నాను.
అనిత మత్తుగా కళ్ళు మూసుకుంటూ, “రారారారా…ముముము…..ఆహ్….ఎవరైనా చూస్తారు….వదలరా,” అన్నది హస్కీగా.
“అయితే లోపలికి వెళ్దాం….పద,” అన్నాను.
అనితకి చిన్నగా నేనంటే ఇష్టం ఏర్పడుతున్నది…..తన మొగుడు పక్క గదిలో ఉండగానే, నేను తన మీద చెయ్యి వేసి ధైర్యంగా తనను గదిలోకి పిలవడం అనితకి చాలా థ్రిల్లింగ్ గా ఉన్నది.
నేను అనితని నా వైపుకు తిప్పుకుని, ఆమె ఎర్రటి పెదవులను నా పెదవులతో అందుకుని, బాల్కనీ లోనే ఇద్దరం ముద్దు పెట్టుకుంటున్నాము.
అనిత కూడా నా మెడ చుట్టూ చేతులు వేసి నన్ను దగ్గరకు లాక్కుని, చిన్నగా మూలుగుతూ ముద్దు పెట్టుకుంటున్నది.
“రాము…..నన్ను లోపలికి తీసుకెళ్ళు….ఆగలేకపోతున్నాను….ప్లీజ్,” అన్నది అనిత.
నేను ఇక ఆలస్యం చేయకుండా అనితని అలాగే పట్టుకుని బెడ్ రూం లోకి తీసుకెళ్ళి, ఎక్కడా ఆగకుండా బాత్ రూంలోకి తీసుకెళ్ళి, తలుపు గడి వేసి షవర్ ఆన్ చేసాను….నేను, అనిత ఇద్దరం పూర్తిగా తడిచిపోయాము.
నేను అనితని దగ్గరకు లాక్కుని, వాటేసుకుని ఇద్దరం ముద్దులు పెట్టుకుంటున్నాము.
నా చేతులు తడిగా ఉన్న అనిత నడుం మీద కదులుతున్నాయి. అనిత తన చేతులను నా మెడ చుట్టూ వేసి నన్ను ముద్దు పెట్టుకుంటున్నది.
అలా నేను అనిత మొహం మీద ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెడుతూ, ఒక చేత్తో అనిత భుజం మీద నుండి పైట తీసేసి, సళ్ళని పిసుకుతున్నాను.
అనిత ఒళ్ళు కోరికతో వేడెక్కిపోతున్నది….ఆమె నోటి నుండి చిన్నగా మూలుగులు వస్తున్నాయి.
మా ఇద్దరి మీద షవర్ లో నుండి నీళ్ళు పడుతున్నాయి….నేను అనిత సళ్ళ మధ్య నాలుకతో నాకుతూ, ఆమె రెండు పిర్రల మీద నా రెండు చేతులు వేసి గట్టిగా నలుపుతున్నాను… ఆమె చీర తడిచిపోయి పిర్రల మధ్య ఇరుక్కున్నది.
నేను చేస్తున్న పనులకు అనితలో కామం పెరిగిపోతున్నది….. అనిత తన కాలిని పైకి ఎత్తి, నా కాళ్ళను పాముతున్నది.
ఒక చేత్తో అనిత పిర్రల్ని పిసుకుతూ, ఇంకో చేత్తో ఆమె సళ్ళని పిసుకుతు, జాకెట్ హుక్స్ తీసి, జాకెట్ కింద పడేసాను.
అనిత సళ్ళు నీళ్ళ తడిలో మెరుస్తూ, పింక్ కలర్ లో ఉన్న ఆమె ముచ్చికలు నన్ను రెచ్చగొడుతున్నాయి.
అనిత సళ్ళు కోరికతో, మగాడి చేతిలో నలగటం కోసం ఎత్తిపట్టుకుని ఉన్నాయి, ముచ్చికలు కూడా గట్టిపడి ఉన్నాయి.
నేను అనిత సళ్ళని పిసుకుతూ, వేళ్ళతో ముచ్చికలు నలుపుతూ ఆమె కళ్ళల్లోకి చూసాను….నా చేతులు నగ్నంగా ఉన్న తన సళ్ళ మీద ఆడుతుండే సరికి అనిత చెక్కిళ్ళు సిగ్గుతో ఎరుపెక్కాయి.
నేను చిన్నగా నా వేళ్ళను ఆమె ముచ్చికల మీద రాపాడిస్తుంటే అనిత అరమోడ్పు కళ్ళతో చిన్నగా మూలుగుతున్నది….నేను గబగబ నా బనీను తీసేసి అనితని దగ్గరకు లాక్కుని వాటేసుకున్నాను.
దాంతో అనిత సళ్ళు, ముచ్చికలు గట్టిగా నా ఛాతీకి హత్తుకున్నాయి…..పైనుండి పడుతున్న నీళ్ళు అనిత తల మీద నుండి సళ్ళ మధ్యలో నుండి, మా ఇద్దరిని తాకుతూ కిందకు పడుతున్నాయి.

4 Comments

  1. please come out of flash back

    1. పురాణం కథలు బాగుంది
      అలాంటి కథ వ్రాయండి

  2. Ramu behaviour with anitha is not good. Ramu manci person la explain chesi malli ikkada bad chesaru. Ramu chharacter ala bad cheyadam nachaledu

  3. Ramu ki sunder sir ki difference emundhi ika

Comments are closed.