రాములు ఆటోగ్రాఫ్ – Part 18 114

అనిత తనను అలా అనేసరికి భాస్కర్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు….అనిత చీర బొడ్డు కిందకు కట్టుకోవడం చూసాడు, ఇంతకు ముందెన్నడూ తన భార్య బొడ్డు కిందకు చీర కట్టుకోవడం చూడలేదు….అసలు అక్కడ ఏం జరుగుతుందో భాస్కర్ కి అర్ధం కావడం లేదు.

భాస్కర్ కదలకుండా అక్కడే ఉన్నాడు…నాతో, అనితతో మాట్లాడాలనుకుంటున్నాడు భాస్కర్.
మంచి మూడ్ ని పాడు చేస్తూ భాస్కర్ అక్కడకు రావడం నాకు నచ్చలేదు.
భాస్కర్ అనిత వైపు చూస్తూ, “అనిత….రేపు సోనియ స్కూల్లో పేరెంట్, టీచర్ మీటింగ్ ఉంది కదా?” అని అడిగాడు.
అనిత విచారంగా భాస్కర్ వైపు చూసి, “అవునండీ,” అన్నది.
“నువ్వు వెళ్ళి వస్తావా?” అని అడిగాడు భాస్కర్.
“నాకు వెళ్ళక తప్పదు కదా…నేను వెళ్తాను, కాని సోనియా ప్రతిసారి మీరు ఎప్పుడు వస్తారు అని అడుగుతున్నది,” అన్నది అనిత.
అనిత మాటలకు భాస్కర్ తల వంచుకున్నాడు.
“పాపం దానికి ఒకటే కోరిక….దాన్ని నాన్నగా మీరు స్కూల్లో దింపి, మళ్ళీ తీసుకురావాలని దాని కోరిక, కాని ఇప్పుడు అదంతా జరిగేది కాదు,” అని న్నది అనిత.
భాస్కర్ ఏమాత్రం మాట్లాడలేకపోతున్నాడు….నాకు మాత్రం అనిత మనసు గెలుచుకోవడానికి ఇదే మంచి అవకాశం అనిపించింది.
నేను వెంటనే అనిత వైప్ చూస్తూ, “అయితే ఒక పని చేద్దాం….మీకు అభ్యంతరం లేకపోతే….నేను రేపు నీతో సోనియా తండ్రిగా స్కూలుకి వస్తాను,” అన్నాను.
దాంతో అనిత ఒక్కసారిగా షాక్ అయి నా వైపు చూసింది….నేను అనిత వైపు చూసి నవ్వుతూ, భాస్కర్ చూడకుండా కన్ను కొట్టాను.
భాస్కర్ కూడా నావైపు షాక్ అయి చూస్తున్నాడు…..నేను అలా అంటానని అతను అసలు ఊహించలేదు.
అనిత వంచిన తల ఎత్తకుండా, “లేదు…నేను ఒకదాన్నే వెళతాను,” అన్నది.
“ఇందులో ప్రాబ్లం ఏమున్నది? సోనియా సంతోషంగా ఉంటుంది కదా?” అన్నాను.
భాస్కర్ కి కూడా నా మాట నచ్చింది….అనిత వైపు చూసి, “అవును అనిత….ఇందులో ప్రాబ్లం ఏమున్నది….సోనియా కూడా సంతోషంగా ఉంటుంది కదా,” అన్నాడు.
“మీకు ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు…..రాము పక్కన ఎలా వెళ్తాను….అసలు బాగోదు?” అన్నది అనిత.
అనిత మాటలకు నాకు కోపం వచ్చి నేను అక్కడ నుండి లేచి బెడ్ రూంలోకి వెళ్లాను.
నా కోపం చూసి అనిత వెంటనే కిచెన్ సర్దేసి, భాస్కర్ ని బెడ్ మీద పడుకోబెట్టి, అనిత బెడ్ రూంలోకి వచ్చి, నేను బెడ్ మీద పడుకుని ఉండటం చూసింది.
బెడ్ మీద మధ్యలో ఉండాల్సిన సోనియా బెడ్ మీద ఇంకో చివర ఉన్నది…..నాకు, సోనియాకు మధ్య ప్లేస్ చూసి అనితకి ఆ ప్లేసు తనకోసమే అని అర్ధం అయింది.
అనిత బెడ్ రూంలో లైట్లు ఆపేసి, బెడ్ మీదకు ఎక్కి, నా పక్కనే పడుకున్నది.

నేను లేచి నా దుప్పటిని అనిత మీద కూడా కప్పాను…..ఇద్దరం పక్కపక్కనే పడుకుని ఉన్నాము.
“నేను సోనియాకు నాన్నగా వస్తే…..నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి,” అని అడిగాను అనితని.
“నువ్వు నా భర్తగా అక్కడకు వస్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారు?” అని అడిగింది అనిత.
“అక్కడి వాళ్ళకు నేను నీ భర్తను కాదని తెలియదు కదా….నువ్వు అదికూడా ఆలోచించలేకపోతే ఎలా?” అన్నాను.
“మరి నీకు రేపు పొద్దున్నే కాలేజ్ టూర్ వెళ్ళాలి కదా,” అన్నది అనిత.
“వెళ్ళాలి….కాకపోతే కొంచెం లేట్ అవుతుంది….అంతేకదా…కాని ఇక్కడ సోనియా సంతోషంగా ఉంటుంది కదా,” అన్నాను.
నేను ఆ మాట అనే సరికి అనితకి మనసులో గుచ్చుకున్నది.
మొదటిసారి అనితకి నేనంటే కొంచెం ఇష్టం ఏర్పడింది…..నేను చిన్నగా నా చేతిని అనిత పొట్ట మీదకు పోనిచ్చి ఆమె బొడ్డు కోసం తడుముతున్నాను….కాని ఆమె బొడ్డు నా చేతికి తగలకపోయే సరికి, చేత్తో అనిత లంగాని కిందకు తోసి ఆమె బొడ్డులో వేలు పెట్టి తిప్పాను.
దాంతో అనిత చిన్నగా మూలిగింది.
నేను అలా అనిత బొడ్డులో వేలు పెట్టి తిప్పుతుంటే, అనిత చిన్నగా మూలుగుతూ నాకు ఇంకా దగ్గరకు వచ్చింది.
నా కాలిని అనిత తొడల మీద వేసి, నా తలను అనిత మెడ ఒంపులోకి పోనిచ్చి ముద్దులు పెడుతున్నాను.
లుంగీలో నుండి నా మడ్డ వెచ్చగా, గట్టిగా అనిత నడుముకు తగులుతున్నది…..అనిత మత్తుగా కళ్ళు మూసుకుని నా చేతులు తన శరీరం మీద తచ్చాడుతుంటే, ఆ స్పర్శకు ఆనందిస్తున్నది.
అలా అనిత ఒంట్లో కోరికి మొదలవుతున్నది…..కాని ఇంతలో పక్కనే ఉన్న సోనియా దగ్గుతూ అనితని పిలుస్తున్నది.
మేము వెంటనే ఒకరికి ఒకరం దూరంగా జరిగాము….అనిత వెంటనే నా వైపు నుండి సోనియా వైపుకు తిరిగింది.
నేను అనితని దగ్గరకు జరిగి, ఆమెను వెనక నుండి వాటేసుకుని, నా మడ్డని అనిత పిర్రల మధ్య గుచ్చుతున్నాను.
అనిత నా వైపు తల తిప్పి చూస్తు, “రాము….ఇవ్వాళ్టికి చాలు….నాకు నిద్ర వస్తున్నది,” అన్నది.
నేను కూడా సరె అని అనితని కదిలించకుండా, ఆమెని కౌగిలించుకుని పడుకుని నిద్ర పోయాను.
పొద్దున్నే లేచి స్నానం చేసి రెడీ అయ్యి, కారులో అనితని, సోనియాను తీసుకుని స్కూలుకి వెళ్లాను.
మేము అలా వెళ్తుంటే భాస్కర్ మావైపు విచారంగా చూస్తూ ఉండిపోయాడు….కాని తన కూతురు సోనియా సంతోషంగా ఉండటంతో తను కూడా సంతోషంగా ఉన్నాడు.
మేము స్కూలుకు వెళ్లగానే, నేను ప్రతి ఒక్కరితో చాలా ఫ్రీగా ఉంటూ, కలుపుగోలుతనంగా ఉన్నాను…..క్లాస్ టీచర్ కి నేను సోనియా తండ్రిగా పరిచయం చేసుకున్నాను….నేను అనిత పక్కపక్కనే కూర్చుని తన టీచర్ తో మాట్లాడుతుంటే సోనియా చాలా హ్యాపీగా ఫీల్ అయింది.
అనిత కూడా తన కూతురి కళ్ళలో సంతోషం చూసి ఆమె కూడా చాలా ఆనందపడింది.
సోనియా ఆనందంగా పరిగెత్తుతూ, ఆడుకోవడం చూసి అనిత కళ్ళల్లో సంతోషం కనపడుతున్నది…..సోనియా చాలా రోజుల తరువాత ఆనందంగా ఉన్నది.
అక్కడ స్కూల్లో ఉన్నంత సేపు నేను, అనిత భార్య, భర్తల్లాగే మెసులుకున్నాము….అప్పుడప్పుడు ఇద్దరం ఒకరిని ఒకరం చూసుకుని నవ్వుకున్నాము.

నేను అనిత నడుం మీద చెయ్యి వేసి నడుస్తూ ఉండటం వలన, అక్కడున్న వారికి మేము భార్య, భర్తం కాదన్న అనుమానం ఎవ్వరికి రాలేదు.
తరువాత స్కూలు నుండి వచ్చిన తరువాత నేను అనితని, సోనియాను ఇంటిదగ్గర దింపాను…..ఇంటికి వచ్చిన తరువాత నేను అనితని ముద్దు పెట్టుకుందామనుకున్నాను, కాని అది కుదరకపోయే సరికి, నేను కాలేజి టూర్ కి వెళ్ళిపోయాను.
అలా నాకు కాలేజి టూర్ లో రెండు రోజు గడిచిపోయాయి…..నాకు కళ్ళ ముందు అనిత కదులుతున్నది, నాకు ప్రగతి అత్తయ్య, శ్యామల మీద కలగని ఫీలింగ్ అనిత మీద ఎందుకు కదులుతుందో అర్ధం కావడం లేదు…..ప్రతిసారి అనిత కళ్ళ ముందు కదులుతున్నది.
పడుకునే టప్పుడు అనితని తల్చుకుంటూ దిండుని కావలించుకుని పడుకుంటున్నాను.

4 Comments

  1. please come out of flash back

    1. పురాణం కథలు బాగుంది
      అలాంటి కథ వ్రాయండి

  2. Ramu behaviour with anitha is not good. Ramu manci person la explain chesi malli ikkada bad chesaru. Ramu chharacter ala bad cheyadam nachaledu

  3. Ramu ki sunder sir ki difference emundhi ika

Comments are closed.