రాములు ఆటోగ్రాఫ్ – Part 24 104

అలా ఇద్దరి కోరికలు తీరిపోయిన తరువాత ఇద్దరూ తృప్తిగా నిద్ర పోయారు.

కింద పడుకున్న భాస్కర్ కూడా ఆలోచిస్తూ అలాగే నిద్రపోయిన అతనికి సడన్ గా మెలుకువ వచ్చింది…కళ్ళు తెరిచి టైం వైపు చూస్తే ఉదయం 5 గంటలు అయింది.
బెడ్ వైపు చూస్తే అనిత, రాము ఇంకా నిద్ర లేవలేదని అర్ధం అయింది.
భాస్కర్ కి అనితని ఎలా నిద్ర లేపాలో అర్ధం కాలేదు.
కాని చిన్నగా అనితని పిలిచాడు…అనిత బాగా నిద్ర పోతుండటంతో పలకలేదు.
దాంతో భాస్కర్ చిన్నగా పైకి లేచి బెడ్ ని పట్టుకుని లేవడానికి ట్రై చేస్తున్నాడు.
అలా ట్రై చేసి బెడ్ మీదకు చూసాడు…బెడ్ మీద అనితకు బాగా దగ్గరగా రాము పడుకుని ఉండటం గమనించాడు.
రాము చెయ్యి అనిత చెయ్యి మీద ఉన్నది…ఇద్దరూ ఒకరి ఎదురుగా ఒకరు నిద్ర పోతున్నారు.
వాళ్ళిద్దరి కాళ్ళ మీద ఒకే దుప్పటి కప్పి ఉన్నది.
అలా నిద్ర పోతున్న వారిద్దరినీ చూస్తున్న భాస్కర్ కి అనిత దిండు కింద ఒక తాడు లాంటిది బయటకు వేలాడుతుంటే చూసాడు.

దాంతో భాస్కర్ అదేంటా అని పరీక్షగా చూసిన అతనికి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది…దిండు కింద అనిత బ్రా కనిపిస్తున్నది.
“అనిత బ్ర్రా రాము కోసం తీసిందా…లేదా అంతకు ముందే తీసి పడుకున్నదా…” అని ఆలోచిస్తూ ఉన్న భాస్కర్ కి తన ఆలోచనలకు పిచ్చెక్కిపోతున్నట్టు అనిపిస్తున్నది.
ఇక బెడ్ మీద ఒక చేతి సపోర్ట్ తో పైకి లేచిన భాస్కర్ చెయ్యి నొప్పి పుట్టడంతో మళ్ళీ చిన్నగా కింద దుప్పటి మీద పడుకున్నాడు.
దుప్పటి మీద పడుకున్న భాస్కర్ కి మెదడులో ఆలోచనలు మొదలయ్యాయి, “అసలు రాత్రి ఆ శబ్దాలు ఏంటీ…మంచం అంత సేపు ఎందుకు ఊగింది…దిండు కింద అనిత బ్రా ఎందుకున్నది…రాము అనితని బ్రా లేకుండా చూస్తున్నాడా…రోజు ఇలానే దగ్గరగా పడుకుంటున్నారా…అనిత రోజు బ్రా వేసుకోకుండానే పడుకుంటుందా…రాత్రి బాత్ రూంకి ఒకరి తరువాత ఒకరు ఎందుకు వెళ్ళారు?” అని ఆలోచిస్తుండగా మంచం కదిలిన చప్పుడు విని బెడ్ వైపు చూసాడు.
బెడ్ మీద రాము నిద్ర లేచి అనిత వైపు చూసాడు…సరీగ్గా అదే టైంకి అనిత కూడా మెల్లగా కళ్ళు తెరిచి నిద్ర లేచింది.
“good morning వదినా,” అంటూ రాము చిన్నగా నవ్వాడు.
రాము చిన్నగా అనితతో గుసగుసలాడటం భాస్కర్ కి వినిపించింది.
రాము చిన్నగా అనిత దగ్గరకు జరిగి ముద్దు పెట్టాడు.
కాని అనిత తిరిగి రాముకి ముద్దుపెట్టకుండా లేచి తన మొగుడు పడుకున్న వైపు చూసింది.
భాస్కర్ నిద్ర లేచి ఉంటాడని అనితకి ఖచ్చితంగా తెలుసు.