రాములు ఆటోగ్రాఫ్ – Part 24 104

అందుకనే అనిత రాముకి ముద్దు పెట్టకుండా బెడ్ మీద నుండి లేచి కూర్చున్నది.
అనిత బెడ్ మీద కూర్చుని తన బట్టలు సరిచేసుకుంటూ ఉన్నది…అలా సరిచేసుకుంటున్నప్పుడు బ్రా లేని అనిత సళ్ళు చాలా ఫ్రీగా పైకి కిందకు ఊగుతున్నాయి.
ఊగుతున్న అనిత సళ్ళని చూసిన రాము తన మనసులో, “భాస్కర్ ఈ గదిలో లేకుండా ఉండి ఉంటే అనితని పడుకోబెట్టి ఒక రౌండ్ వేసే వాడిని,” అని అనుకుంటూ లుంగీ మీద మడ్డని నలుపుకుంతూ అనిత వైపు చూస్తున్నాడు.
అనిత మళ్ళీ తల తిప్పి రాము వైపు, అతని చేత్తో నలుపుకుంటున్న మడ్డ వైపు చూసి బెడ్ మీద నుండి కిందకు దిగి తన మొగుడు భాస్కర్ దగ్గరకు వెళ్ళి, “నిద్ర లేచారా?” అని అడిగింది.

“ఆ….కొద్దిసేపటి క్రితమే లేచాను,” అన్నాడు భాస్కర్.
“సరె…..పదండి….మిమ్మల్ని మీ రూం లోకి తీసుకెళ్తాను,” అన్నది అనిత.
“అప్పుడేనా….తొందర ఏమీ లేదు….కొద్దిసేపు ఆగి వెళ్తాలే,” అన్నాడు భాస్కర్.
“అరె…మీరు రాత్రంతా కింద పడుకుని ఉన్నారు…చిన్నపిల్లల్లా గొడవ పడటం ఆపి…రండి…నాకు ఇంకా చాలా పని ఉన్నది,” అని కిందకు వంగి, “అది కాక ఇది రాము బెడ్ రూం…తన బెడ్ రూంలో నేను తప్ప ఇంకెవరు ఉన్నా రాముకి ఇష్టం ఉండదు…నన్ను తన బెడ్ రూంలో ఉండనియ్యడమే చాలా గొప్ప,” అన్నది అనిత చిన్నగ.
భాస్కర్ అది విని కొంచెం దిగులుగా చూసి కింద నుండి లేవడానికి ట్రై చేసాడు.

అనిత భాస్కర్ ని పట్టుకుని లేపి వీల్ చైర్ లో కూర్చోబెట్టి అతని బెడ్ రూంలోకి తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టి, “కొద్దిసేపు నిద్ర పోండి,” అన్నది.

“అలాగే,” అని భాస్కర్ నవ్వుతూ అన్నాడు.
అలా నిద్రపోయిన భాస్కర్ ఒక గంటకు నిద్ర లేచాడు…లేచిన తరువాత పక్కకి తిరిగి చూస్తే తన కూతురు సోనియా ఇంకా నిద్రపోతున్నది.
ప్రశాంతంగా నిద్ర పోతున్న తన కూతురి వైపు కొద్దిసేపు చూసి మళ్ళీ ఆలోచిస్తూ పైకి సీలింగ్ వైపు చూస్తు తన మనసులో, “థాంక్స్ రాము…నువ్వు కనుక ఆదుకోకపోయి ఉంటే మేము ఎక్కడ ఉండె వాళ్ళమో…నీ ఇంట్లో మమ్మిల్ని ఉండనిచ్చి చాలా హెల్ప్ చేస్తున్నావు,” అని అనుకున్నాడు.
కాని రాము మాత్రం ఒక ఆడదాన్ని…అదీ పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న ఆడదాన్ని తన ఇష్టం వచ్చినట్టు అనుభవిస్తు…అదీ భాస్కర్ పెళ్ళాం అనిత పూకులో ప్రతి రోజు తన మడ్డ రసాలను కారుస్తూ…దాని కౌగిలిలో రాత్రంతా ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా నిద్ర పోతున్నాడు.
మొదట్లో అనిత ఒప్పుకోకపోయినా ఇప్పుడు అనిత కూడా రాము మడ్డ పోటు కోసం అతని పక్కలో ఇష్టంగా పడుకోవడానికి రెడి అయిందని భాస్కర్ కి తెలియదు.
భాస్కర్ బెడ్ మీద నుండి లేచి వీల్ చైర్ లో కూర్చుని హాల్లోకి వచ్చాడు…ఎప్పటిలాగే వాళ్ళ బెడ్ రూం డోర్ మూసేసి ఉన్నది.
లోపల వాళ్ళిద్దరూ నిద్ర పోతున్నారో…మేల్కొని ఉన్నారో భాస్కర్ కి అర్ధం కాలేదు.
కాని బెడ్ రూమ్ లో రాము అనితని పొద్దున్నె ఒక రౌండు దెంగిన తరువాత ఎప్పటి లాగే ఇద్దరూ బట్టలు లేకుండా ఒకరిని ఒకరం కౌగిలించుకుని పడుకున్నారు.

రాము ఛాతీ మీద అనిత తల పెట్టి పడుకుని ఒక చేత్తో రాము పొట్టను నిమురుతు తన కాలిని అతని కాళ్ళ మీద వేసి పడుకున్నది.
రాము తన చేతిని కిందకు పోనిచ్చి అనిత నడుం కింద నుండి పట్టుకుని దగ్గరకు లాక్కుని అలాగే మొగుడు పెళ్ళాల్లా కదలకుండా పడుకున్నారు.
భాస్కర్ కి వాళ్ళ బెడ్ రూమ్ లోనుండి ఏ శబ్దం రాకపోయే సరికి నిద్ర పోతున్నారనుకుని తన వీల్ చైర్ లో బాల్కనీలోకి వెళ్ళి బయటకు చూస్తున్నాడు.
అప్పటికి టైం ఉదయం 7.25 అయింది…భాస్కర్ చిన్నగా తన గదిలోకి వెళ్ళి అలాగే ఆలోచిస్తూ నిద్ర పోయాడు.
అలా కొద్దిసేపటికి అనిత భాస్కర్ గదిలోకి వచ్చి, “సోనియా…లేమ్మా…స్కూలుకి లేటవుతుంది…ఇప్పటికి చాలా లేటయింది,” అని తన కూతురిని లేపుతుండటంతో భాస్కర్ కి మెలుకువ వచ్చింది.
భాస్కర్ కి మెలుకువ వచ్చినా కదలకుండా పడుకునే సరికి అనిత కూడా భాస్కర్ నిద్ర పోతున్నాడని అనుకుంటున్నది.
అలాగే భాస్కర్ కళ్ళు కొంచె తెరిచి అనిత వైపు చూసాడు…అనిత మొహంలో పొద్దున్నే అలసట కనిపిస్తున్నది కాని ఆమె ఒంటిలో ఒక రకమైన మెరుపు కనిపిస్తున్నది.

అనిత జుట్టు చెరిగిపోయి ఉన్నది…భాస్కర్ చూపు అక్కడ నుండి అనిత మెడ మీదకు, అక్కడ నుండి అనిత సళ్ళ పై భాగం లోకి వెళ్ళింది…అక్కడ అనిత ఒంటి మీద ఎర్రటి గుర్తులు చూసి భాస్కర్ గుటకలు మింగాడు.

భాస్కర్ తను లేచినట్టు అనితకి తెలియకుండా కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకుని చేతి వేళ్ళ సందులో నుండి అనితని చూస్తున్నాడు.
అనిత జాకెట్ పైన, మెడ కింద భాగం చెమట బిందువులతో మెరుస్తూ ఉన్నది.
అక్కడ నుండి భాస్కర్ అనిత సళ్ళ వైపు చూసాడు…అక్కడ అనిత జాకెట్ బాగా నలిగిపోయి ఉన్నది, ఎలా అంటే సళ్ళని బాగా పిసికితే జాకెట్ ఎలా నలుగుతుందో అలా నలిగింది…అనిత నడుం మీద కూడా ఎర్రటి గుర్తులు చూసాడు.
అంతలో అనిత సోనియాను తీసుకుని గదిలో నుండి వెళ్తున్నది.
అలా వెళ్తున్నప్పుడు భాస్కర్ అనిత వైపు చూసాడు…వెనక జాకెట్ లేస్ ఎప్పుడూ కట్టుకుని ఉంటుంది…కాని ఇప్పుడు అది విడిపోయి కిందకు వేలాడుతున్నది.

అలా అనిత వీపు మీద, మెడ మీద ఎర్రటి గుర్తులు ఉండటం భాస్కర్ గమనించాడు.
“అనిత రాత్రి వేసుకున్న జాకెట్ కూడా ఇదె…లేస్ ఊడిపోతే ఎప్పుడు వెంటనే కట్టుకునేది…ఇప్పుడు వదిలేసింది ఏంటి…అదీ కాక అనిత ఒంటి మీద ఆ ఎర్రటి గుర్తులు ఏంటి,” అని భాస్కర్ ఆలోచిస్తున్నాడు.
అలా ఆలోచిస్తూ బాత్ రూం లోకి వెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చి హాల్లోకి వచ్చాడు…అనిత తన కూతురు సోనియాను స్కూలుకి రెడీ చేస్తున్నది.