రాములు ఆటోగ్రాఫ్ – Part 24 104

అదంతా చూస్తూ భాస్కర్ గుటకలు మింగుతూ చైర్ లో నుండి కిందకు దిగి దుప్పటి మీద పడుకున్నాడు.

అనిత భాస్కర్ మీద దుప్పటి కప్పి బెడ్ మీదకు వచ్చి రాముకి దూరంగా బెడ్ మీద ఇంకో చివర పడుకున్నది.
రాము కూడా ఇక మెదలకుండా బెడ్ మీద ఇంకో చివర పడుకున్నాడు.
ఒక గంట గడిచింది…మంచి కాక మీద ఉన్నప్పుడు భాస్కర్ వచ్చి డిస్ట్రబెన్స్ చేయడంతో కొరిక తీరకపోవడంతో రాము నిద్ర పట్టక అటూ ఇటూ మెదులుతూ అనిత వైపు తిరిగాడు.
అనిత అటు వైపు తిరిగి పడుకున్నది.
దాంతో రాము చిన్నగా అనిత దగ్గరకు కొంచెం కొంచెం జరుగుతూ….అనిత దగ్గరకు వచ్చి వెనక నుండి వాటేసుకుంటూ ఆమె కప్పుకున్న దుప్పటిలోకి దూరాడు.
దాంతో అనిత ఒక్కసారిగా ఉలిక్కిపడి మేలుకున్నది.
అనిత మెడ వెనకాల రాము తన పెదవులతో ముద్దు పెట్టుకుంటూ…చేతులతో ముందుకు పోనిచ్చి ఆమె సళ్ళను జాకెట్ మీదే పిసుకుతున్నాడు.
అనిత చిన్నగా తల ఎత్తి భాస్కర్ పడుకున్న వైపు చూస్తూ, “రాము…ప్లీజ్ పడుకుని నిద్ర పో…నా మొగుడు ఇక్కడే పడుకున్నాడు,” అన్నది గుసగుసలాడుతూ.

“ప్లీజ్ అనిత…వాడు నిద్ర పోతున్నాడు కదా…ఏమీ కనిపించదులే,” అంటూ రాము తన చేత్తో అనిత సళ్ళని ఇంకా గట్టిగా పిసుకుతున్నాడు.
దాంతో అనిత చిన్నగా మూలుగుతూ రాము వైపు తిరిగింది.
రాము తన తలను అనిత సళ్ళ మీదకు పోనిచ్చి ఆమె సళ్ళ పై భాగంలో ముద్దులు పెట్టుకుంటున్నాడు.
వాళ్ళిద్దరూ అలా కదులుతున్నప్పుడు వస్తున్న శబ్దాలకు, గుసగుసలాడుకుంటుంటే కింద పడుకున్న భాస్కర్ కి మెలుకువ వచ్చి వాళ్ళిద్దరూ గుసగుసలాడుకోవడం గమనించాడు.

దాంతో భాస్కర్ తల ఎత్తి మంచం మీద ఏం జరుగుతుందో చూద్దామని తల ఎత్తి చూడటానికి ట్రై చేసాడు.
కాని భాస్కర్ తల పైకి ఎత్తినా మంచం మీద ఏమీ కనిపించడం లేదు.
కాని అనిత చేతి గాజుల శబ్దం భాస్కర్ కి వినిపిస్తున్నది.
వాళ్ళిద్దరూ బెడ్ మీద కదలడం భాస్కర్ కి తెలుస్తున్నది…కాని ఏం చేస్తున్నారో…ఎందుకు కదులుతున్నారో భాస్కర్ కి అర్ధం కావడం లేదు.
అంతలో అనిత చిన్నగా మూలగడం వినిపించడంతో భాస్కర్ కి బెడ్ రూం లో AC ఉన్న గదిలో కూడా చెమటలు పడుతున్నాయి.
రాము బెడ్ మీద నుండి కొంచెం పైకి లేచి భాస్కర్ వైపు చూసాడు.
భాస్కర్ కదలకపోయే సరికి నిద్ర పోతున్నాడని అనుకుని మొగుడు అదే గదిలో ఉండగా వాడి పెళ్ళాన్ని అనుభవిస్తున్నాననే భావన రాములో ఇంకా కసిని పెంచింది.
రాము మళ్ళి బెడ్ మీద పడుకుని అనిత వైపు చూసాడు.

అనిత కళ్ళు మూసుకుని పడుకున్నది.

అనిత జాకెట్ లో నుండి కనిపిస్తున్న సళ్ళు…ఆమె నడుము రాముని ఇంకా రెచ్చగొడుతున్నాయి.
రాము ఒక చేతిని అనిత నడుము మీద వేసి నిమురుతూ చిన్నగా అనిత దగ్గరకు చేరాడు.
రాము తన కాలిని అనిత కాళ్ళ మీద వేసి ఆమె పట్టీలను చిన్నగా కదిలిస్తున్నాడు.
దాంతో అనితకి చక్కిలిగిలి పెట్టినట్టయి కళ్ళు తెరిచింది.
రాము తన చేతిని అనిత పైట కిందకు పోనిచ్చి సళ్ళను చిన్నగా పిసుకుతున్నాడు.
రాముతో మానసికంగా పడుకోవడానికి రెడీ అవడంతో అనిత రాత్రిళ్ళు బ్రా వేసుకోవడం మానేసింది…ఇంతకు ముందే బాత్ రూమ్ లోకి వెళ్ళి బ్రా విప్పేసి మళ్ళి జాకెట్ వేసుకుని వచ్చి రాముతో ఎంజాయ్ చేయడానికి సిధ్ధంగా ఉన్నది.
దాంతో అనిత నిద్ర మత్తు వదిలి రాము వైపు చూసింది.
తన సళ్ళ మీద ఉన్న రాము చేతిని ఆపటానికి అనిత తన చేత్తో రాము చేతిని పట్టుకున్నది.

దాంతో అనిత చేతికున్న గాజులు శబ్దం భాస్కర్ కి వినిపించింది.
బెడ్ మీద వాళ్ళిద్దరూ గుసగుసలాడుకోవడం కూడా భాస్కర్ వింటున్నాడు.
“రాము…..ఏం చేస్తున్నావు…,” అంటూ అనిత ఒకసారి భాస్కర్ పడుకున్న వైపు చూసి మళ్ళీ రాము వైపు చూస్తూ, “భాస్కర్ నిద్ర లేస్తాడు…ఇక్కడే పడుకున్నాడు…ప్లీజ్ రాము…,” అన్నది.
“నా వల్ల కావడం లేదు అనిత…ఒక్కసారి నా దగ్గరకు రా,” అంటూ రాము బ్రతిమలాడుతున్నాడు.
“అరె….రాము చెప్పేది అర్ధం కావడం లేదా….ప్లీజ్ రాము….వెళ్ళి పడుకో,” అన్నది అనిత.
“ఒక్కసారి….తొందరగా చేసుకుందాం…..నా దుప్పటిలోకి వచ్చెయ్,” అంటూ రాము తన చేత్తో అనిత సళ్ళని పిసుకుతూ తన పెదవులను ఆమె మెడ ఒంపులో దూర్చి అనితని వెల్లకిలా పడుకోబెట్టి ఆమె పొట్ట మీద చెయ్యి వేసి నిమురుతూ బొడ్డు లోకి వేలు పోనిచ్చి ఆడిస్తూ సళ్ళని పట్టుకుని పిసుకుతున్నాడు.

“అబ్బా…రాము…ముందు ఈ పిచ్చి పనులు ఆపు…రేపు చేసుకుందాం కదా…నా మాట విను రాము…ఇక నిద్రపో…ఏదైనా అటూ ఇటూ జరిగితే నేను ఎటూ కాకుండా పోతాను,” అన్నది అనిత.
రాము కోపంగా అనిత వైపు చూస్తూ, “నీకు భాస్కర్ అంటేనే ఎక్కువ ఇష్టం….నేనంటే అసలు లెక్కలేదు,” అన్నాడు.
“అది…అది…అది కాదు రాము…పరిస్థితి అర్ధం చేసుకో…భాస్కర్ ఇక్కడే ఉన్నాడు,” అంటూ అనిత బ్రతిమలాడుతున్నది.
“నీ మొగుడు ఇక్కడుంటే నాకేంటి…ఈ ఇల్లు నాది…నాకు ఎప్పుడు చెయ్యాలనిపిస్తే అప్పుడు చేస్తాను…నాకు నువ్వు ఇప్పుడే కావాలి…అర్ధం అయిందా…నేను నిన్ను అనుభవించడానికి భాస్కర్ దగ్గర నేను permission తీసుకోవలా?’ అని అడిగాడు రాము.
రాము అలా మాట్లాడే సరికి అనిత కొంచెం బాధ పడింది, “రాము….ఏం మాట్లాడుతున్నావో….నీకు తెలుస్తుందా?” అని అడిగింది.