రాములు ఆటోగ్రాఫ్ – Part 33 91

శేఖర్, రాము అలా ఓపెన్ గా మాట్లాడుకుంటుంటే భాస్కర్ ఆశ్చర్యపోతూ అలానే వాళ్ళీద్దరి వైపు మార్చి మార్చి చూస్తున్నాడు.

భాస్కర్‍ని శేఖర్ కాని, రాము కాని అసలు పట్టించుకోవడం లేదు.

అసలు అక్కడ భాస్కర్ అనే ఒకతను లేనట్టే ప్రవర్తిస్తున్నారు.

వీళ్ళిలా మాట్లాడుకుంటుంటే అనిత, శ్యామల ఇద్దరు కిచెన్ లో టిఫిన్ రెడీ చేస్తున్నారు.

అలా మాట్లాడుకుంటుండగా శ్యామల కాఫీ తీసుకుని హాల్లోకి వచ్చి శేఖర్ కి ఇస్తూ రాము వైపు చూసి నవ్వింది.

శ్యామల కూడా స్నానం చేసి బ్లాక్ కలర్ నైటీ వేసుకుని చాలా సెక్సీగా ఉన్నది.

“హాయ్ రాము డార్లింగ్….గుడ్ మార్నింగ్,” అన్నది శ్యామల.

“గుడ్ మార్నింగ్ సెక్సీ డార్లింగ్,” అన్నాడు రాము.

“ఏయ్…ఏంటా మాటలు…సరిగా మాట్లాడు…లోపల నీ పెళ్లాం అనిత విన్నదంటే నీ పని అయిపోతుంది,” అంటూ శ్యామల భాస్కర్ ఉన్నాడంటూ సైగ చేసింది.

[Image: 013528.jpg]

కాని రాము భాస్కర్ గురించి శ్యామల సైగల్ని పట్టించుకోకుండా, “ఈ నైటీలో కత్తిలాగున్నావు వదినా….ఏమంటావు అన్నా,” అంటూ పక్కనే కూర్చున్న శేఖర్ ని అడిగాడు.

“నువ్వు చెప్పింది కరెక్ట్ రాము….శ్యామల ఎప్పుడు సెక్సీగానే ఉంటుంది….” అన్నాడు శేఖర్.

“మీ ఇద్దరికి అసలు బుద్ధి లేదు….ఏది పడితే అది మాట్లాడుతున్నారు,” అన్నది శ్యామల.

“మరీ సరదాగా లేకపోతే ఎలా వదినా,” అన్నాడు రాము.

“నిజం చెప్పావు రాము…ఎప్పుడు సీరియస్ గా కూర్చుంటే ఎలా…అప్పుడప్పుడు ఇలా సరదాగా ఉండాలి,” అన్నాడు శేఖర్.

“మీ ఇద్దరు ఒకరికి ఒకరు తోడయ్యే సరికి సిగ్గులేకుండా పోతున్నది…నాకు కిచెన్ లో పని ఉన్నది….నేను వెళ్తున్నాను,” అంటూ శ్యామల అక్కడ నుండి వెళ్ళిపోయింది.

భాస్కర్ కి వాళ్ళు అంత ఫ్రీగా మాట్లాడుకుంటుంటే అలానే నోరెళ్లబెట్టి చూస్తున్నాడు.

రాము శ్యామలని సెక్సీ అని అన్నా శేఖర్ మెదలకుండా నవ్వుతూ ఉండటం చూసి అతనికి పిచ్చెక్కిపోతున్నది.

రాము కూడా లేచి తన బాత్ రూం లోకి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు.

తరువాత అనిత, శ్యామల టిఫిన్ పెడుతుంటే రాము, శేఖర్, భాస్కర్ ముగ్గురూ డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ తింటున్నారు.

వాళ్ళందరి ముందు తాను రాము భార్యగా నటించడం అనితకు చాలా సిగ్గేస్తున్నది.

శేఖర్ అక్కడ ఉండటంతో ఎవరు ఏమడిగినా సమాధానం చెప్పి మెదలకుండా ఉంటుంది అనిత.

టిఫిన్ చేసిన తరువాత శేఖర్ ఆఫీస్ కి, రాము కాలేజికి వెళ్ళిపోయారు.

అనిత, శ్యామల ఇద్దరు పిల్లల్ని స్కూలుకి పంపించి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం భోజనానికి వంట పనిలో పడిపోయారు.

భాస్కర్ హాల్లో కూర్చుని టీవి చూస్తున్నాడు.

కిచెన్ లో ఆడవాళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు భాస్కర్ కి వినిపిస్తున్నాయి.

“శ్యామల గారు…..శేఖర్ గారు మధ్యాహ్నం భోజనానికి వస్తారా?” అని అడిగింది అనిత.

“చూడు అనిత….నన్ను అక్కా అని పిలువు సరిపోతుంది…ఇప్పటి నుండి ఒకే ఇంట్లో ఉండే వాళ్ళం కాబట్టి నన్ను శ్యామల గారు అని కాకుండా అక్కా అని, శేఖర్ ని బావా అని పిలువు,” అన్నది శ్యామల.

దాంతో అనిత సంతోషంగా, “అలాగే అక్కా….బావ భోజనానికి వస్తానని చెప్పారా?” అని అడిగింది.

“ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో….ఆయన కాల్స్ ఏంటో అర్ధం కాదు….నాకు మాత్రం ఆయన బయట భోజనం చేస్తానని చెప్పాడు,” అని ఒక్క నిముషం ఆగి, “మరి నీ మొగుడు వస్తానని చెప్పాడా?” అని అడిగింది.
రాము తన మొగుడు అని శ్యామల అనగానే అనిత మొహం సిగ్గుతో ఎర్రబడింది.

[Image: 000025.jpg]

హాల్లో ఉన్న భాస్కర్ కూడా శ్యామల మాటలకు తన భార్య అనిత వైపు చూసాడు.

అనిత సిగ్గుపడుతూ, “రాము భోజనానికి వస్తానన్నాడు,” అన్నది.
అది చూసి భాస్కర్ అయోమయంగా తన భార్య వైపు చూస్తున్నాడు.
శ్యామల కిచెన్ ప్లాట్ ఫాం మీద కూరగాయలు తరుగుతు అనిత వైపు చూసి, “రాత్రి శోభనం బాగా జరిగిందా?” అని అడిగింది.
అనిత ఇంకా సిగ్గు పడుతూ, “బాగానే జరిగింది,” అన్నది.
[Image: 007140.jpg]

“ఎన్నిసార్లు చేసుకున్నారు,” అని శ్యామల చిలిపిగా నవ్వుతూ అడిగింది.
అనిత సిగ్గు పడుతూ, “ఛీ…పో…అక్కా…నువ్వలా అడుగుతుంటే నాకు సిగ్గేస్తున్నది,” అంటూ తల వంచుకున్నది.
“ఫరవాలేదు అనితా…ఇద్దరం ఆడవాళ్ళమేగా…పెళ్ళిఅయిన తరువాత సర్వసాధారణంగా జరిగేదే కదా…నేను ఎవరితో చెప్పనులే నాకు చెప్పు,” అన్నది శ్యామల.
“ఇక్కడకు వచ్చిన తరువాత కొత్త ఏముంది అక్కా….ఇంతకు ముందు కూడా జరిగింది కదా….కాకపోతే ఇక్కడకు వచ్చిన తరువాత మీరు….మీ సంతోషం కోసం మాకు శోభనం ఏర్పాటు చేసారు,” అన్నది అనిత.
తన భార్య అనిత శ్యామలతో రాము గురించి అంత ఫ్రీగా మాట్లాడటం వింటుంటే భాస్కర్ కి అక్కడ నుండి తన గదిలోకి వెళ్ళిపోవాలనిపిస్తున్నది.
కాని అక్కడ నుండి పైన తన గదికి వెళ్ళాలంటే అనిత తనను మేడ మీదకు తీసుకెళ్లాలి అని అనుకుంటూ నిస్సహాయంగా తన భార్య శ్యామలతో మాట్లాడే మాటలు వింటున్నాడు.
“అబ్బా…చెప్పు అనిత….” అని శ్యామల మళ్ళీ అడిగింది.

Updated: June 30, 2021 — 3:47 am

3 Comments

  1. నాకు ఈ కథ నచ్చలేదు.. ఆవిటి వాడైనా ఒక మనిషి భార్యను లొంగతీసుకొని వాళ్ళ కష్టాలను నీకు మార్చుకొని.. ఆ మనిషిని భాధపెట్టడం నాకు నచ్చలేదు.. ఏమి చెయ్యలేని ఒక అవిటి వ్యక్తి పెళ్ళాని లొంగతీసుకొని అతన్ని లొంగతీసుకోవటం హీరో లక్షణం కాదు.. కథని త్వరగా క్లోజ్ చెయ్

  2. కథ చాలా బాగుంది ఇలాంటి కథలు పోస్ట్ చేయండి

  3. Dont stop the story. This not a hero story. Sex story… Dont take foolish comments in this site

Comments are closed.