ఆ మాట వినగానే అనిత శ్యామల వైపు చూపిస్తూ, “అబ్బా….చిన్నగా మాట్లాడు…..శ్యామల అక్క ఇక్కడే ఉన్నది,” అంటూ గుస గుసలాడింది.
అది విని రాము పెద్దగా నవ్వుతూ, “శ్యామల వదినకు కూడా పెళ్ళి అయింది అనితా…ఆమె తప్పుగా అనుకుంటుందని నువ్వు ఏం బాధపడకు….శేఖర్ అన్న కూడా చాలా రొమాంటిక్ గా ఉంటాడు,” అన్నాడు.
ఆ మాటకు అనిత లోలోపల ఉడుక్కుంటూ, “ఇక మాట్లాడింది చాలు…..ఇక నోరు మూసుకో,” అంటూ ఉల్లిపాయ ముక్కను రాము మీదకు విసిరేసింది.
దాంతో అందరు ఒక్కసారిగా నవ్వారు.
ఇక రాము శ్యామల వైపు చూసి, “వదినా….పెళ్ళీ అయిన కొత్తల్లో శేఖర్ బాగా రొమాంటిక్ గా ఉండేవాడా?” అని అడిగాడు.
రాము అలా అడిగేసరికి అనిత కోపంగా రాము వైపు చూసి, “అబ్బా…నోరు మూసుకోమన్నా కదా…అక్కయ్యను ఎందుకలా ఇబ్బంది పెడతావు,” అని అన్నది.
రాము అలా అనగానే శ్యామలకు ఏమాత్రం ఇబ్బంది కలగకపోగా…..ఆమె మొహం సిగ్గుతో ఎర్రబడింది.
Story ending enti bro sekhar ku avakasan ivvara
End Ela istharu complete chy bro
No no this is not correct please contintue is very good story total characters complete
Story ni full ga complete chy bro
Lot story has been left, with out continuing you have closed story, the relation between renuka and ramu, Bombay story can be continued, please try to
bro appude ending iccharu enti inka continue cheyocchu kada bagundhi story
Sir jarinanu dhengindhi chepaledhu and ramu and shekar ,anitha 4 membars kalasi enjoy cheyaledhu adhi chepaledhu suddenly story end chesaru. Whey sir
bro story bagundhi continue cheynadhi
How do you end the story abruptly??? It’s not completed… Pls go on and continue the story. ఇది రంజుగా ఉంది…సెక్సీగా ఉంది. కుమ్ముకో…