రాములు ఆటోగ్రాఫ్ – End 138

అది కూడా వాడు ప్రతి ఒక్కళ్ళ వెంబడి పడటం నేను ఇంతవరకు చూడలేదు…వాడు చేసిన సహాయానికి ప్రతిఫలం మాత్రమే తీసుకుంటున్నాడు…రాము నన్ను అనుభవిస్తున్నందుకు నన్ను పెళ్ళి చేసుకుంటానన్నాడు…కాని నేను నీకోసం, పిల్లల కోసం ఆలోచించి ఒప్పుకోలేదు,” అంటూ కోపంతో తన భర్త భాస్కర్ వైపు చూసింది అనిత.

అనిత మాటలకు భాస్కర్ దగ్గర సమాధానం లేదు.
ఆమె అంత వివరంగా తన వర్క్ గురించి చెబుతుండే సరికి తనలో ఉన్న లోపం భాస్కర్ కి తెలిసి వచ్చింది.
దాంతో భాస్కర్ ఏమీ మాట్లాడలేక కోపంతో బుసలు కొడుతున్న తన భార్య వైపు చూస్తున్నాడు.
“రాము నిన్ను పెళ్ళి చేసుకుంటానన్నాడా?” అని ఆశ్చర్యంతో అడిగాడు భాస్కర్.
“అవును…నీకు డైవోర్స్ ఇచ్చేసి…నన్ను పెళ్ళి చేసుకుని, పిల్లల్ని బాగా చూసుకుంటానన్నాడు…కాని నేను వాడి భవిష్యత్తు పాడు చేయడం ఇష్టం లేక ఒప్పుకోలేదు…నేను వాడి దగ్గర పడుకుంటున్నాను అని ఎగిరెగిరి పడుతున్నావు…నువ్వు ఎందుకు ఇంట్లో సాఫ్ట్ వేర్ వర్క్ చేసి సంపాదించడం లేదు…నువ్వు వర్క్ ఇచ్చే వాళ్ళతో మాట్లాడితే నేను వెళ్ళి నీకు కావలసినవి తీసుకుని వస్తాను కదా…తప్పు అంతా నీలో ఉంచుకుని ప్రతిసారి నామీద కోప్పడతావెందుకు…నీకన్నా రాము చాలా భాధ్యతగా మమ్మల్ని చూసుకుంటున్నాడు…ఇప్పుడు కూడా మేము అందరం బయటకు వెళ్తుంటే…రాము నిన్ను బయటకు వస్తావేమో అని అడిగి రమ్మన్నాడు…వాడి స్వార్ధం వాడు చూసుకునేటట్టయితే ఎప్పుడో నిన్ను, నీ పిల్లల్ని ఏదైనా అనాధ శరణాలయంలో వేసి నన్ను ఉంచుకునే సత్తా వాడికి ఉన్నది…కాని వాడు నన్ను బలవంతంగా అనుభవించాలనుకోలేదు…రాము నాతో ప్రేమగా ఉన్నాడు. నా అవసరాలు, పిల్లల అవసరాలు తెలుసుకుని వాటిని పూర్తి చేస్తున్నాడు…మమ్మల్ని నీకంటే బాగా చూసుకుంటున్నాడు. మమ్మల్ని ఇన్ని మాటలు అనడానికి నీకు సిగ్గుండాలి,” అన్నది అనిత.
అనిత చెప్పినదంతా విని భాస్కర్ కి కూడా ఏమీ మాట్లాడాలనిపించలేదు.
ఎందుకంటే అనిత అన్న మాటల్లో నిజం కనిపిస్తు ఉన్నది.
ఇక భాస్కర్ అనిత మొహం లోకి చూడలేక తల వంచుకుని ఉన్నాడు.

అనిత : అయినా నీకు యాక్సిడెంట్ కాకముందు ఆఫీస్‍లో ఏం వెలగబెడుతున్నావో నాకేం తెలుసు…
భాస్కర్ : (అ మాట వినగానే తల ఎత్తి అనిత వైపు చూస్తూ) ఏం మాట్లాడుతున్నావు….నేను ఆఫీస్‍లో ఏం చేసాను…
అనిత : నువ్వు చేసిన తప్పులకు నేను శిక్ష అనుభవిస్తున్నా….అది తెలుసుకో….
భాస్కర్ : నేను ఏం తప్పు చేసాను….
అనిత : అంటే లెక్కలేనన్ని తప్పులు చేసావా….
భాస్కర్ : ఏంచెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు….నేను ఏం తప్పు చేసాను…నీకు ఏం తెలిసిందో చెప్పు….
అనిత : మీ ఆఫీస్‍లో కొత్తగా చేరిన అలేఖ్య తెలుసా….

అనిత నోటి వెంట అలేఖ్య పేరు వినగానే భాస్కర్ మొహంలో నెత్తుటి చుక్కలేదు.
భాస్కర్ : అలేఖ్య నీకు ఎలా తెలుసు….(అంటూ ఒక్కో మాట కూడబలుక్కుని అంటున్నాడు.)
తన ఆఫీస్‍లో అమ్మాయి అలేఖ్య గురించి అనితకు ఎలా తెలిసిందో అని ఆలోచిస్తున్నాడు.
భాస్కర్ నోటి వెంట మాటలు ఎక్కడో నూతిలో నుండి వస్తున్నట్టు వస్తున్నాయి.
అనిత : నువ్వు నీ కొలీగ్‍తో కలిసి అలేఖ్యతో ఏం చేసావు….
భాస్కర్ : నేను ఏం చేసాను….(అంటూ లేని ధైర్యాన్ని తెచ్చుకుని బుకాయిస్తున్నాడు.)
అనిత : అలా బుకాయించినంత మాత్రాన నువ్వు చేసిన తప్పు ఒప్పు అయిపోదు భాస్కర్….
భాస్కర్ : నేను ఏం చేయలేదు….
అనిత : ఎక్కువ మాట్లాడకు భాస్కర్…నువ్వు చేసిన తప్పులు నా దగ్గర ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి… నువ్వు నీ కొలీగ్ కలిసి నీ టీమ్‍లో జాయిన్ అయిన అలేఖ్యని సెక్సువల్ హెరాస్‍మెంట్ చెసారు..ఆ అమ్మాయి ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసేసరికి….ఆ అమ్మాయి తట్టుకోలేక మీ ఆఫీస్ పైనుండి దూకి ఇప్పుడు హాస్పిటల్‍లో చావు బ్రతుకుల్లో ఉన్నది….
భాస్కర్ : ఇవన్నీ నీకు ఎలా తెలుసు…
అనిత : ఆ అలేఖ్య ఎవరో తెలుసా….
భాస్కర్ : ఎవరు….
అనిత : ఆ అమ్మాయి రాముకి బాగా కావలసిన ఫ్రండ్ చెల్లెలు….ఆ అమ్మాయి బిల్డింగ్ పైనుండి దూకిన తరువాత రాము ఏం జరిగిందా అని ఎంక్వైరీ చేస్తే నీ నిర్వాకం వలనే ఇదంతా జరిగిందని తెలిసింది….కాని నువ్వు మీ మేనేజర్‍తో కలిసి ఇదంతా బయటకు రాకుండా మేనేజ్ చేసావు….

అనిత చెప్పింది వినగానే భాస్కర్‍కి అప్పటి దాకా రాము తనను ఎందుకు కోప్పడతున్నాడో…తనను ఎందుకు నీచంగా చూస్తున్నాడో….అనితను ఎందుకు ట్రాప్ చేసి తన ముందే తన పెళ్ళాన్ని అనుభవిస్తున్నాడో అర్ధమయింది.
భాస్కర్ : అంటే…ఇదంతా రాము కావాలని చేసాడా….
అనిత : లేదు భాస్కర్….అలేఖ్యకి అలా అయ్యేసరికి రాము కోపంతో నీ అంతు తేలుద్దాం అనుకున్నాడు….కాని నీకు యాక్సిడెంట్ అయ్యి నీ ఒళ్ళు నడుము కింద నుండి పనిచేయడం లేదన్న మాట విని నువ్వు చేసిన పాపం నీకే తగిలింది అని మెదలకుండా తన ఫ్రండ్‍కి సర్ది చెప్పాడు….కాని నువ్వు అంతటితో ఆగకుండా నువ్వు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు నువ్వు మార్ఫింగ్ చేసిన అలేఖ్య న్యూడ్ ఫోటోలు పంపించి బ్లాక్‍మెయిల్ చేయడంతో….ఇక రాము మన ఇంటి ఓనర్‍తో మనల్ని ఇల్లు ఖాళీ చేయించమని చెప్పి మనకు హెల్ప్ చేస్తున్నట్టు మనల్ని తన ఇంట్లోకి వచ్చేలా చేసాడు… అప్పటి నుండి నిన్ను మానసికంగా హింసించాడు…
భాస్కర్ : మరి నీకు నిజం ఎప్పుడు తెలిసింది….
అనిత : నిన్ను రాము అలా తక్కువ చేసి మాట్లాడుతుండే సరికి నాకు భాద వేసి ఒక రోజు రాముని నిలదీసాను…. అప్పుడు రాము తాను నీతో ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు అనే విషయం చెప్పాడు….
భాస్కర్ : మరి నువ్వు నమ్మావా….
అనిత : మొదట్లో నేను కూడా రాము చెప్పింది నమ్మలేదు…ఏం చేస్తాం నీ మీద పిచ్చినమ్మకం ఉండేది….కాని రాము తన దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం చూపించాడు….తరువాత రోజు నన్ను హాస్పిటల్‍కి తీసుకెళ్ళి బెడ్ మీద ఒంటి నిండా కట్లతో ఉన్న అలేఖ్యను చూపించాడు…వయసుకొచ్చిన కూతురు…హాయిగా పెళ్ళి చేసుకుని సంతోషంగా అత్తారింటికి వెళ్ళి…హ్యాపీగా మొగుడితో కాపురం చేయాల్సిన తన కూతురిని హాస్పిటల్ బెడ్ మీద అలా చూసేసరికి అలేఖ్య తల్లిదండ్రులు జీవచ్చవంలా అయిపోయారు….అంతలా భాధ పెడుతున్న వారిని నువ్వు నీ చర్యలతో ఇంకా బాధపెట్టారు….దాంతో వాళ్ళ బాధ చూడలేక రాము నన్ను లొంగదీసుకుని నీ మిద పగ తీర్చుకుంటున్నాడు….ఒక విధంగా నువ్వు చేసిన తప్పుకి నేను, పిల్లలు బలయ్యాము…ఇప్పుడు తెలిసిందా నీకు నువ్వు చేసిన తప్పు ఏంటో… రాము ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో….
మొత్తం విన్న భాస్కర్‍కి ఇక ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు.
తను చేసిన తప్పు ఎన్ని విపరీతాలకు దారి తీసిందో తెలుసుకుని….తన భార్య శీలాన్ని పణంగా పెట్టాల్సివచ్చినందుకు చాలా బాధపడుతున్నాడు.
అనిత : నీకు ఇంకో విషయం కూడా తెలుసా….
భాస్కర్ ఏంటి అన్నట్టు తన భార్య అనిత వైపు తలెత్తి చూసాడు.
అతని కళ్ళు కన్నీళ్ళతో నిండి ఉన్నాయి.

అనిత : నువ్వు ఇంత చేసినా రాము నీ పరిస్థితి చూసి నాతో ఏమన్నాడో చెబుతా విను….నిన్ను పూర్తి ఆరోగ్యంగా ఇదివరకటిలా నాకు అప్పగించి మనల్ని ఫైనాన్షియల్‍గా సెటిల్ చేసి….నన్ను నీకు అప్పగిస్తానన్నాడు…
భాస్కర్ : మరి ఇప్పుడు నా మీద కోపం లేదా….
అనిత : అలేఖ్య ఇంత కాలం పడిన బాధ నీకు తెలియాలనే నిన్ను బాధపెట్టాడు…ఆ బాధ నువ్వు అనుభవించావు… ఇప్పుడు రాముకి నీ మీద ఎలాంటి కోపం లేదు….
రాముని ఇంతకాలం తప్పుగా ఆలోచించేసరికి భాస్కర్‍కి తన మీద తనకే సిగ్గేసింది.
దాంతో ఎదురుగా నిల్చున్న తన భార్య అనిత కళ్ళల్లోకి చూడలేక భాస్కర్ తల దించుకున్నాడు.
భాస్కర్ అలా తల దించుకునే సరికి సహజంగా ఆడదాని మనసు బాధ పడింది.

వెంటనే అనిత భాస్కర్ దగ్గరకు వచ్చి అతని భుజం మీద చెయ్యి వేసి, “నిన్ను బాధ పెట్టాలన్న ఉద్దేశ్యం నాకు గాని, రాముకి గాని లేదు…రాము కూడా నువ్వు ఊరికే ఇంట్లో ఆలోచనలతో ఉంటున్నావని…మధన పడుతున్నావని అర్ధం చేసుకుని నువ్వు పని చేసే కంపెనీ వాళ్ళతో మాట్లాడి నీకు ఏదైనా చిన్న చిన్న వర్క్ లు ఇప్పించడానికి ట్రై చేస్తున్నాడు …వాడు మన విషయంలో ఒకే ఒక తప్పు చేసాడు…అది నన్ను లొంగదీసుకోవడం…అది కూడా నీకు నువ్వు చేసిన తప్పు ఏంటో తెలియచేయడానికి….నీ తప్పు తెలియచేయడం కోసం నన్ను లొంగదీసుకొవడం రాము కూడా ఒక రకంగా చేసింది తప్పే….కాని వాడికి ఇంకో ఆప్షన్ లేదు…అదొక్కటే వాడిలో లోపం…కాని రాము చాలా మంచివాడు భాస్కర్,” అన్నది అనిత.

రాము గురించి, తన కోసం రాము చేస్తున్న సహాయం గురించి విన్న భాస్కర్ అనిత చేతులు పట్టుకుని, “నా తప్పు గురించి నువ్వు చెప్పేవరకు నాకు ఆలోచన రాలేదు అనితా…రాముని కూడా నేను తప్పుగా అర్ధం చేసుకున్నాను… అనవసరంగా నేను మీ ఇద్దరు నన్ను మోసం చేస్తున్నారని నాలో నేను కుమిలిపోయాను…మీ ఇద్దరి మీద కోపం పెంచుకున్నాను,” అంటూ ఏడుస్తున్నాడు భాస్కర్.
దాంతో అనిత భాస్కర్ ని సముదాయిస్తు, “ఊరుకో భాస్కర్…జరిగింది ఏదో జరిగిపోయింది…ఇంతకు ముందు జరిగింది అంతా మర్చిపో…ఇక ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించు…నువ్వు ప్రశాంతంగా ఉండటానికి ఏం చెయ్యాలన్నా చేస్తాను…రాము కూడా తనకు తెలిసిన వాళ్ళతో నీకు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ రావడానికి ట్రై చేస్తున్నాడు …పద అందరం బయటకు వెళ్తున్నాము…నువ్వు కూడా వస్తే నీకు కొంచెం రిలీఫ్ గా ఉంటుంది,” అన్నది.
దానికి భాస్కర్ అనిత వైపు చూసి, “నేను రాలేను అనితా….మీరందరు వెళ్ళండి,” అన్నాడు.
భాస్కర్ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.
అది చూసి అనిత కళ్ళల్లో కూడా నీళ్ళు తిరిగాయి.
“అది కాదు భాస్కర్…..” అంటూ అనిత మళ్ళీ మాట్లాడబోయింది.
కాని భాస్కర్ ఆమెను మధ్యలో ఆపుతూ, “నేను మనస్పూర్తిగా చెబుతున్నాను అనితా…మీరందరు వెళ్ళి ఎంజాయ్ చెయ్యండి,” అన్నాడు.
దాంతో అనిత ఇక ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి కిందకు వచ్చి రాముతో, “భాస్కర్ రానంటున్నాడు…మనం వెళ్దాం,” అన్నది.
అందరు రెడీ అయ్యి సాయంత్రం ఆరు గంటలకు రెడీ అయ్యి బయటకు వచ్చి షాపింగ్ చేసుకున్న తరువాత రెస్టారెంట్ కి వెళ్ళి డిన్నర్ చేసి ఇంటికి వచ్చేసరికి రాత్రి 9 గంటలు అయింది.

9 Comments

  1. Story ending enti bro sekhar ku avakasan ivvara

  2. End Ela istharu complete chy bro

  3. No no this is not correct please contintue is very good story total characters complete

  4. Story ni full ga complete chy bro

  5. Lot story has been left, with out continuing you have closed story, the relation between renuka and ramu, Bombay story can be continued, please try to

  6. bro appude ending iccharu enti inka continue cheyocchu kada bagundhi story

  7. Sir jarinanu dhengindhi chepaledhu and ramu and shekar ,anitha 4 membars kalasi enjoy cheyaledhu adhi chepaledhu suddenly story end chesaru. Whey sir

  8. bro story bagundhi continue cheynadhi

  9. గుడ్డు

    How do you end the story abruptly??? It’s not completed… Pls go on and continue the story. ఇది రంజుగా ఉంది…సెక్సీగా ఉంది. కుమ్ముకో…

Comments are closed.