రాములు ఆటోగ్రాఫ్ – End 138

అంటూ అక్కడ ఉన్న డ్రస్ ల్లో నుండి ఒక డ్రస్ తీసి….
జరీనా : ఈ డ్రస్ బాగున్నట్టున్నది…నాకు రెడ్ కలర్ అంటె చాలా ఇష్టం…..
రాము : అవును మేడమ్….చాలా బాగున్నది….కాని ఇది మీకు సైజు పెద్దది అవుతుందేమో….
జరీనా : లేదు…కరెక్ట్ సైజే….
రాము : ఇది చూడండి….సేమ్ డిజైన్…క్లాత్ కూడా బాగుంది….
జరీనా : లేదు రాము….అది కొంచెం చిన్నది అవుతుంది….అదీ కాక స్లీవ్ లెస్…నేను కాలేజీ అమ్మాయిని కాదు కదా….
రాము : అదేంటి అలా అంటారు….ఈ డ్రస్ లో మిమ్మల్ని చూస్తే మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారని ఎవరు అనుకోరు….కాలేజీ అమ్మాయిలు కూడా మీ ముందు దిగదుడుపే…..
జరీనా : చాలా థాంక్స్ రాము….కాని మరీ అలాంటి డ్రస్ వద్దులే (అంటూ సిగ్గుపడింది)
రాము : ఈ రోజు కూడా వేసుకోరా….
జరీనా : వద్దురా…స్టూడెంట్ల ముందు నా లిమిట్ లో నేను ఉండాలి….దానికి తోడు నాకు పెళ్ళి అయింది…ఒక లెక్చరర్ ని కూడా…ఇప్పుడు కూడా నాకు పార్టీకి రావడం ఇష్టం లేదు….కాని మహేష్ మాట కాదనలేక రావడమే….

రాము : లేకపోతే….ఈ డ్రస్ ఇంట్లో సార్ ముందు వేసుకోండి….సార్ కూడా ఎంజాయ్ చేస్తారు…(అంటూ జరీనా వైపు చిలిపిగా చూసి నవ్వాడు)
జరీనా : స్టుపిడ్….అసలు ఈ మధ్య నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావు…(అంటూ ఆ డ్రస్ లో తనను తాను మొగుడి ముందు ఉన్నట్టు ఊహించుకుని సిగ్గు పడుతున్నది)
రాము : సారి మేడమ్….
జరీనా : సరె….ఈ మధ్య నువ్వు అనాల్సిందంతా అనడం సారి చెప్పడం బాగా అలవాటయింది….
రాము : అక్కడ ఆమెను చూడండి….ఆమె పక్కన ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు…కాని ఆమె ఇంతకన్నా పొట్టి డ్రస్ వేసుకున్నది.
జరీనా : నేను వేసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది….
రాము : నేను పక్కన ఉండగా మీకు ప్రాబ్లం అనేది రానివ్వను….
జరీనా : థాంక్స్ రాము….కాని నా పరిస్థితి కూడా అర్ధం చేసుకో….నాకు చాలా సిగ్గేస్తున్నది.
రాము : అంత సిగ్గు పడతారెందుకు మేడమ్….మేము మిమ్మల్ని ఇంతకంటే పొట్టి డ్రస్ లో ఫారెస్ట్ లో చూసాం కదా….ఇంకా నేను మిమ్మల్ని వాటర్ ఫాల్ దగ్గర బట్టలు లేకుండా కూడా చూసాను….మీరు ఆ టైబల్ డ్రస్ లో చాలా అందంగా ఉన్నారు.
రాము నోటి వెంట ట్రైబల్ ఏరియా సంఘటనలు గుర్తుకు రాగానే జరీనా మొహం సిగ్గుతో ఎర్రబడింది.
జరీనా : దాని గురించి మనం మాట్లాడుకోకూడదని అనుకున్నాం కదా….
రాము : సరె…మేడమ్….
జరీనా : ఈ డ్రస్ ట్రై చేస్తాను….
అంతలో రాము ఒక లాంగ్ గౌన్ తీసుకొచ్చి జరీనాకి చూపించి, “ఎలా ఉన్నది మేడమ్,” అనడిగాడు.
అది షోల్డర్ లెస్ గౌను….అంతేకాక ఆ గౌను స్ట్రాప్స్ రెండు బ్రాలకు ఉండే స్ట్రాప్స్ లాగా భుజాల మీద ఉన్నాయి.
ఆ గౌను చూడగానే జరీనా కళ్ళల్లో మెరుపు చూసాడు.

ఆమె కూడా ఆ గౌను ట్రై చేద్దామని తీసుకుని దానికి ఉన్న ప్రైస్ ట్యాగ్ చూసింది.
వెంటనే దాని రేటు చూసి జరీనా వెంటనే వద్దని చెప్పి రాముకి చేతికి తిరిగి ఇచ్చి మిగతా గౌన్ల వైపు చూస్తున్నది.
ఆమె గౌను రేటు చూసి వద్దంటున్నదని రాముకి అర్ధమయింది.
రాము : మేడమ్….ఇది కూడా ట్రై చేయండి మేడమ్…ఈ గౌను చూడగానే నచ్చిందని మీ కళ్ళల్లో మెరుపు చూసి నాకు అర్ధమయింది….కాని రేటు చూసి వద్దంటున్నారు కదా….
జరీనా : చూడటానికి బాగానే ఉన్నది….కాని ఆ రేటుకి తగ్గ worth ఆ గౌనుకు ఉన్నట్టు అనిపించడం లేదు….ఇంకా చాలా గౌన్లు ఉన్నాయి కదా…చూద్దాం….
రాము : సరె….మీకు ఇష్టం లేకపోతే కొనద్దు….కాని ఒక్కసారి ట్రై చెయ్యొచ్చుకదా….
జరీనా : కొననప్పుడు ట్రై చేయడం దేనికి….
రాము : అది కాదు మేడమ్….ఎలాగూ కొననంటున్నారు కాబట్టి….ఒక్కసారి వేసుకుని మిమ్మల్ని మీరు చూసుకోండి …ట్రైల్ చూడటంలో తప్పులేదు కదా….ప్లీజ్ మేడమ్…ట్రై చేయండి….
జరీనా : సరె….ట్రై చేస్తాలే….
దాంతో రాము పక్కనే ఉన్న సేల్స్ మేన్ ని పిలిచి జరీనాని సైజు అడిగి అలాంటి గౌను తెమ్మని చెప్పాడు.
సేల్స్ మేన్ ఆ సైజు గౌను తెచ్చి ఇవ్వగానే జరీనా దాన్ని తీసుకుని ట్రైల్ రూమ్ కి వెళ్ళింది.
తరువాత ఐదు నిముషాలకు ఆ షోల్డర్ లెస్ గౌన్ వేసుకుని జరీనా ట్రైల్ రూమ్ లోనుండి బయటకు వచ్చింది.

షోల్డర్ లెస్ గౌను అయ్యేసరికి జరీనా తను ఇంతకు ముందు వేసుకున్న బ్రా కూడా తీసేయ్యాల్సి వచ్చేసరికి ఆమె తెల్లటి భుజాలతో జరీనా చాలా సెక్సీగా కనిపించేసరికి రాము, పక్కనే ఉన్న సేల్స్ మేన్ కూడా నోరుతెరుకుని చూస్తున్నారు.
గౌను మాత్రం జరీనా ఒంటికి సరిగ్గా సరిపోయింది….పైన గౌనులో నుండి ఆమె సళ్ళు లైట్ గా కనిపిస్తున్నాయి.
సేల్స్ మేన్ : మేడమ్…నేను ఈ ఫీల్డ్ లో మూడేళ్ళ నుండి పని చేస్తున్నాను….కాని మీకు ఈ గౌను సరిపోయినంతగా ఎవరికి సరిపోలేదు….మీరు ఈ గౌనులో చాలా అందంగా ఉన్నారు.
రాము మాత్రం ఆ డ్రస్ లో చాలా అందంగా ఉన్న జరీనాని చూసి మైమరిచిపోతూ మాట్లాడకుండా చూస్తుండిపోయాడు.
అది చూసి జరీనా రాము దగ్గరకు వచ్చి రాము భుజం మీద చెయ్యేసి కుదుపింది.
జరీనా : హలో….ఏం ఆలోచిస్తున్నావు….రాము….నేను నీతోనే మాట్లాడుతున్నా….
దాంతో రాము వెంటనే జరీనా మీద చూపు తిప్పుకుని తన తల మీద చిన్నగా కొట్టుకుని ఆమె వైపు చూసి నవ్వాడు.
రాము అలా కన్నార్పకుండా తన వైపు అలాగే చూస్తుండే సరికి జరీనా కూడా సిగ్గు పడుతూ రాము వైపు చూసి నవ్వింది.
రాము : సరె….సరె….వెళ్ళి మార్చుకుని రండి….మనం ఈ గౌను కొంటున్నాము…
జరీనా : ఏయ్….లేదు రాము…చాలా రేటు ఎక్కువ….నువ్వు జస్ట్ ట్రై చేయమనే చెప్పావు….
రాము జరీనా దగ్గరకు వచ్చి ఆమె గౌనుకి ఉన్న ప్రైస్ ట్యాగ్ తెంపి తన చేతిలోకి తీసుకున్నాడు.
రాము : ఇంత అందమైన గిఫ్ట్ మీరు వద్దాన్నా నేను ఇవ్వకుండా ఉండలేను…మీరు ఏమన్నా అనుకోండి…ఇది మీరు నా తరుపున తీసుకోవాల్సిందే…..
రాము మాటలకు జరీనా చాలా సంతోషపడింది.
తనకు నచ్చిన గౌను తన సొంతమవుతుండే సరికి ఆనందం ఆపుకోలేక పోతున్నది….
ఆ ఆనందం జరీనా కళ్లల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
జరీనా : ఈ గౌను రేట్ చూసి నా మొగుడు కూడా కొనిపెట్టడానికి ఒప్పుకోడు…కాని రాము మాత్రం నా సంతోషం కోసం తీసుకుంటున్నాడు…(అంటూ మనసులో అనుకుంటూ పైకి మాత్రం) రాము…ఏంటిది…చాలా రేటు ఇది….నేను ఒప్పుకోను…
రాము : నేను ముందే చెప్పా కదా మేడమ్…ఈ గౌను విషయంలో నేను మీ మాట విననని….మీరు ఈ గౌను నా ముందు వేసుకోకపోయినా….మీ ఆనందం కోసం మీ ఆయన ముందు అయినా వేసుకుని ఆ అదృష్టాన్ని ఆయనకు కల్పించండి….
జరీనా డ్రస్ చేంజ్ చేసుకోవడానికి ట్రైల్ రూంలోకి వెళ్ళడానికి వెనక్కు తిరిగింది.
రాము : మేడమ్….ఒక్క నిముషం…..
జరీనా : ఏంటి….(అంటూ వెనక్కి తిరిగి రాము వైపు చూసింది)
రాము : ఏం లేదు మేడమ్….ఈ గౌను మాత్రం సాయంత్రం పార్టీకి వేసుకురావద్దు…

అనిత : నా వల్ల కాదు…శేఖర్ నన్ను బట్టలు లేకుండా చూడటానికి నేను ఒప్పుకోను…అసలు అలా ఊహించుకోవడానికే నాకు ఇష్టం లేదు…నీకు నన్ను ఎలా అడగాలనిపించింది?
అనిత : ఛీ…నేను అతన్ని ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదు…అదీకాక శ్యామల తన మొగుడికి సెక్స్ అంటే పెద్ద ఆసక్తి లేదు అన్నట్టు చెప్పింది….పక్కన కూడా మెదలకుండా పడుకుంటాడు అని చెప్పింది.
అనిత : ఏంటి రాము…మెగుడు ఉండగానే నేను నీతో పడుకోవడమే నాకు చాలా సిగ్గుగా ఉన్నది…ఇప్పుడు నువ్వు నన్ను వేరొక మగాడితో పడుకోమంటున్నావు…నాకు అలా చేయడం ఇష్టం లేదు రాము…నాకు నీతో ఇలా ఉండటమే ఇష్టం…
రాము అలా అనగానే అనిత చాలా సంతోషంతో రాముని కౌగిలించుకుని పడుకున్నది.

అనితని బలవంతపెట్టి ఒప్పించడం ఇష్టం లేకపోవడంతో రాము ఇక ఆ టాపిక్‍ని వదిలేసాడు.

అనిత కి శేఖర్ తో బాగా పరిచయం కావాలి అనుకుంట ,,లేకపోతే సెక్స్ కి ఒప్పుకోదేమో

జరీనా : ఈ గౌను రేట్ చూసి నా మొగుడు కూడా కొనిపెట్టడానికి ఒప్పుకోడు…కాని రాము మాత్రం నా సంతోషం కోసంతీసుకుంటున్నాడు…(అంటూ మనసులో అనుకుంటూ పైకి మాత్రం) రాము…ఏంటిది…చాలా రేటు ఇది….నేను ఒప్పుకోను…

రాము : నేను ముందే చెప్పా కదా మేడమ్…ఈ గౌను విషయంలో నేను మీ మాట విననని….మీరు ఈ గౌను నా ముందువేసుకోకపోయినా….మీ ఆనందం కోసం మీ ఆయన ముందు అయినా వేసుకుని ఆ అదృష్టాన్ని ఆయనకు కల్పించండి….
జరీనా డ్రస్ చేంజ్ చేసుకోవడానికి ట్రైల్ రూంలోకి వెళ్ళడానికి వెనక్కు తిరిగింది.
రాము : మేడమ్….ఒక్క నిముషం…..
జరీనా : ఏంటి….(అంటూ వెనక్కి తిరిగి రాము వైపు చూసింది)
రాము : ఏం లేదు మేడమ్….ఈ గౌను మాత్రం సాయంత్రం పార్టీకి వేసుకురావద్దు….
జరీనా : అదేంటి….ఇప్పుడే కదా బాగుందన్నావు….(అంటూ వెనక్కు తిరిగి ఆశ్చర్యంగా అడిగింది.)

రాము : బాలేదని నేనెప్పుడన్నాను….పార్టీకి ఈ డ్రస్ వేసుకొచ్చారంటే అందరి చూపులు మీమీదే ఉంటాయి….అది నేను భరించలేను….అందుకని వేరే డ్రస్ తీసుకున్నారు కదా….అది వేసుకోండి….

రాము మాటలకు జరీనా ఇంకా సిగ్గుపడింది.

ఇక అక్కడ ఉండలేక ట్రైల్ రూమ్ లోకి వెళ్ళింది.

రాము ఆ ప్రైస్ ట్యాగ్ తీసుకుని బిల్ పే చెయ్యడానికి కౌంటర్ వైపు వెళ్తున్నాడు.

జరీనా ట్రైల్ రూమ్ లోకి వెళ్ళింది కాని….ఆమె మనసులో ఒక పక్క గౌను తీసుకోవాలన్న కోరిక బలంగా ఉన్నా….ఒక స్టూడెంట్ దగ్గర అంత expensive గిఫ్ట్ తీసుకోవడానికి మనసొప్పడం లేదు.

9 Comments

  1. Story ending enti bro sekhar ku avakasan ivvara

  2. End Ela istharu complete chy bro

  3. No no this is not correct please contintue is very good story total characters complete

  4. Story ni full ga complete chy bro

  5. Lot story has been left, with out continuing you have closed story, the relation between renuka and ramu, Bombay story can be continued, please try to

  6. bro appude ending iccharu enti inka continue cheyocchu kada bagundhi story

  7. Sir jarinanu dhengindhi chepaledhu and ramu and shekar ,anitha 4 membars kalasi enjoy cheyaledhu adhi chepaledhu suddenly story end chesaru. Whey sir

  8. bro story bagundhi continue cheynadhi

  9. గుడ్డు

    How do you end the story abruptly??? It’s not completed… Pls go on and continue the story. ఇది రంజుగా ఉంది…సెక్సీగా ఉంది. కుమ్ముకో…

Comments are closed.