లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 3 88

అలాగే ఇద్దరం కౌగిలిలో ఒక అరా నిమిషం ఉన్నాము.

“ఐ లవ్ యు సంజు” అని చెప్పింది.

“ఐ లవ్ యు టూ స్వీటీ” అని చెప్పను

ఇద్దరం ఆ తర్వాత మొత్తం కడుక్కుని, బయటకు వచ్చి టవల్స్ తుడుచుకున్నాము. తనని నేను తుడిచాను. తను నన్ను తుడిచింది.

అదయ్యాక యిద్దరం మంచం మీద దుప్పటి కప్పుకొని పాడుకున్నాము.

తాను నాకు బాగా దగ్గరకు జరిగి కౌగిలించుకుంది. చాల వెచ్చగా హాయిగా అనిపించింది.

“స్వీటీ నువ్వు చాలా naughty గా తయారయ్యావే…..”

“తను నన్ను చూసి నవ్వింది “ఎం నేను అలా ఉంటె నీకు ఇష్టంలేదా సంజు…..” అనింది.

“హే………నాకు నువ్వు నాటీ గానే ఇంకా బాగా నచ్చవు తెలుసా……” అన్నాను.

“నిజంగా ??”

“యా అవును…….”

“నువ్విలాగుంటేనే చాల రొమాంటిక్ గా ఉంది నాకు”

“యా నాకు కూడా సంజు……..”

“మనం ఇంత తొందరగా దగ్గరవుతాం అనుకోలేదు తెలుసా స్వీటీ ??”

“యా నేను కూడా సంజు…….ఈ రోజు చాల బాగా గడిచింది కదా ??”

“యా అవును….”

“మళ్ళా ఎల్లుండి నుంచి ఆఫీస్ కి వెళ్ళాలి స్వీటీ మనం”

“అవును సంజు చాల తొందరగా రోజులైపోయాయి”

“నాకేయితే ఇలాగే నిన్ను గట్టిగ హత్తుకొని ఉండిపోవాలనుంది స్వీటీ”

“అవును సంజు…….ఇలాగె ఇద్దరం ఉండిపోతే ఎంత బాగుంటుందో….”

“hmmm……..”

ఇద్దరం అలా ఒకరి కౌగిలిలో ఒకరం ఉండిపోయాము. రోజు ఒంటరిగా పడుకుని ఇప్పుడు నా స్వీట్ హార్ట్ తో ఇలా వెచ్చని కౌగిలిలో ఉండటం చెప్పలేని ఒక ఆనందాన్ని కలిగించింది. ఎంతమంది ఫ్రెండ్స్ ఫామిలీ మెంబెర్స్ ఉన్న, ఇలాగ ఒకరితో క్లోజ్ గా ఉండే ఫీలింగ్ వేరు. కేవలం శృంగారం కాకుండా ఇలా స్వీటీ తో కలసి జీవితాన్ని పంచుకోవడం చాల మంచి ఫీలింగ్ ఇచ్చింది.

“సంజు ……”

“ఏంటి స్వీటీ ??”

నా వైపు చూసి “నాకొకసారి నీ లిస్ట్ చూడాలని ఉంది సంజు…..” అని చాలా క్యూట్ గా అడిగింది.

“నీ లిస్ట్ ముందు ఇవ్వు……అప్పుడు నా లిస్ట్ నీకు ఇస్తాను”

“ప్లీస్ సంజు…….”

“నేను చెప్పానుగా ఎంత క్యూట్ గా అడిగిన నేను ఇచ్చేది లేదు”

“సంజు…….ఆ లిస్ట్ నాకు ఇస్తే ఏమవుతుంది ?? మనం భార్య భర్తలం కదా. మన మధ్య ఇప్పుడు సీక్రెట్స్ ఉండకూడదు”

1 Comment

  1. No new updates but dam worst stories are being posted 30,30 bits though we commented admn will not take into consider. Good stories will not continue further.

Comments are closed.