లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 3 88

“ఎం నీకు నచ్చలేదా ??”

“ఇంకా ఆడలేదు కదా ఒక్కసారి కూడా…….”

నేను నవ్వి తనకు ఒక ముద్దిచ్చాను.

నెమ్మదిగా ఇద్దరం బట్టలు వేసుకున్నాం.

లోపల నుంచి కార్డ్స్ తీసి, ఓపెన్ చేసి షఫిల్ చేసి ఇద్దరికి పంచాను.

తనకి రూల్స్ చెప్పాను.

ఇద్దరం ఆట మొదలుపెట్టాము. అయితే ఎందుకో నాకన్నా తనకి మంచి కార్డ్స్ వచ్చాయనిపించింది.

“స్వీటీ నీకు చెప్పటం మరచిపోయాను……గెలిచినా వారు ఓడిపోయినా వారి బట్టలను తీయాలి”

“ఒకే……”

ఒక కార్డు నేను వేసాను…..

“సంజు మరి మొత్తం గేమ్ ఎలా గెలవాలి ??”

“ఫస్ట్ మన బట్టలు పోతాయి కదా, ఆ తర్వాత కార్డ్స్ ఆడుతాము, ఎవరైతే ముందు కంట్రోల్ తప్పుతారో, వాళ్ళు ఓడిపోయినట్లు”

“hmmmmmm…….ఒకే……”

ఒక చిన్న గేమ్ ఆది తనకు రూల్స్ చెప్పను గేమ్ కి సంబంధించి.

మళ్లా కార్డ్స్ పంచి గేమ్ స్టార్ట్ చేసాము. తనకు కొంచెం అర్ధమయ్యింది ఆట ఎలా ఆడాలో.

ప్రతి రౌండ్ ఆడటానికి ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది.

మొదటి రౌండ్ స్టార్ట్ అయ్యింది. నేను కావాలనే పిచ్చిగా ఆడాను. ఓడిపోయాను.

“స్వీటీ……నువ్వే గెలిచావు”

“ఓ ఒకే………”

ఒరా అరా నిమిషం నిశ్శబ్దం

“స్వీటీ……నువ్వు నా షర్ట్ తీయాలి ఇప్పుడు”

తను నన్ను దాగున్న చిరునవ్వుతో చూస్తుంది. తన కార్డ్స్ అక్కడ పెట్టి నా దగ్గరకు వచ్చింది. తన చేతులు తీసుకొని నా షర్ట్ గుండీల పై పెట్టాను.

“mmmm…..ఓపెన్ చేయి స్వీటీ” అన్నాను.

ఇద్దరం అలాగే చూసుకుంటున్నాము. తను ఇప్పుడు చాలా సెక్సీ గా కనిపిస్తుంది నాకు.

నెమ్మదిగా నా షర్ట్ గుండీలను ఓపెన్ చేస్తుంది. కానీ మా చూపులు మాత్రం ఒకరి పై ఒకరివి. చాలా స్లో గా నా గుండెలను తీసింది.

నెను చేతులు ఫ్రీగా పెట్టాను తను నా షర్ట్ తీయటానికి. తను నా షర్ట్ తీయటానికి ముందుకు జరిగింది, నెమ్మదిగా నా షర్ట్ తను తీసేసింది, అలా చేయడం లో తన చేతులు నా శరీరానికి తగులుతున్నాయి. తను ఇలా నా షర్ట్ తీసేస్తుంటే చాల చాల సెక్సీ గా అనిపించింది.

షర్ట్ తీసేయటంతో నా పై భాగం వరకు నగ్నం అయ్యాను.

ఇంకో రౌండ్ స్టార్ట్ చేసాము. మళ్ళా ఈ సరి కూడా ఓడిపోయావాలని చాలా చెత్తగా ఆడాను.

ఈ సరి తను నా ప్యాంట్ తీయాలి. నేను మంచం పై నుంచి లేసి నిల్చున్నాను.

“సంజు…….నువ్వు కావాలనే ఓడిపోతున్నావ్ కదా ??”

“లేదే…”

“నాకు తెలుసు…..నువ్వు కావాలనే ఓడిపోయివు”

1 Comment

  1. No new updates but dam worst stories are being posted 30,30 bits though we commented admn will not take into consider. Good stories will not continue further.

Comments are closed.