వయసు కోరిక 648

నా పేరు పండు నేను చిన్నప్పటినుండీ గవర్నెంట్ స్కూల్ లోనే చదివాను మేము అప్పుడు ఉండేది పల్లెటూరు అవడంతో రోజు సాయింత్రం గోడుం బిళ్ళ ఆడుకునే వాళ్ళం అప్పుడప్పుడు ఆ బిళ్ళ వెళ్ళి ఎవరో ఒకరికి తగిలేది వాళ్ళు మా ఇంటిమీదకి వచ్చి దబ్బల్లాడే వాళ్ళూ.

సెలవు దొరికితే మా ఊరి చివర చెరువు ఉండేది ఆ చెరువు దగ్గరకి వెళ్ళి నేను నా ఫ్రెండ్స్ గేలాలు వేసి చేపలు పట్టుకునే వాళ్ళం ఆరోజులు బలే ఉండేవి అలా సరదా సరదాగా గడిసిపోయేవి.

చిన్నప్పటి నుండీ నా తోపాటు నా క్లాసులో ఉండే ఆడపిల్లల్లో అందమైన అమ్మాయిలతో మాత్రమే మాట్లాడేవాడిని ఫ్రెండ్షిప్ చేసేవాడిని వాళ్ళు కూడా నాతో బాగా మాట్లాడేవాళ్ళు అలా అలా నా ఏడో తరగతి పరీక్షలు రాసి అదులో సెకెండ్ క్లాస్ లో పాస్ అయ్యి 8 వ తరగతిలో అడుగు పెట్టాను మా ఊరిలో హైస్కూల్ లేదు పక్క ఊరికి వెళ్ళాలి రోజు సైకిల్ వేసుకుని వెళ్ళేవాడిని నాతో పాటు అప్పటివరకూ చదివిన వాళ్ళల్లో ఇద్దరు మాత్రమే 8 వ తరగతికి నాతో పాటు ఆ స్చూల్ కివచ్చారు.

నాకు 8 వ తరగతి వరకూ సెక్స్ గురించి తెలియదు అప్పుడూ మాకు సైన్స్ లో కొద్దిగా వాటిగురించి ఉంది మనకేమో అప్పటివరకూ ఏమి తెలియదు అంతా కొత్త కొత్తగా ఉండేది ఇలా ఉంటాయా?? అలా జరుగుతుందా అనుకునేవాడిని నా క్లాస్లు లో కొంతమంది మాస్టారు చెప్పేవి వాళ్ళకి బాగా తెలుసు అన్న పోజు కొట్టేవాళ్ళు నేను ఒకసారి వాళ్ళని అడిగాను అవునురా మాకు తెలుసు ఏ నీకు తెలియదా?? అన్నారు తెలియదురా నాకు చెపుతారా అన్నాను అవి చెపితే తెలిసేవి కాదురా చూసి గాని చేసిగాని నేర్చుకోవాలి అన్నారు.

మరి మీకు ఎలా తెలిశాయి అన్నాను చెప్పాముగా మేము ఇప్పటి వరకూ ” చాలా చూసి కొన్ని చేసి నేర్చుకున్నాం ” ఒరేయ్య్ ఒరేయ్య్ అవి నాకూ చెపండిరా నాకు వాటిగురించి అస్సలు తెలియదు అన్నాను ఒరేయ్య్ మొద్దు చీకు చెపితే అర్దం కావురా నీకేమో అసలు ఏమి తెలియదు అంటున్నావ్.

అది సరే గానీ మీది ఏంవూరు అన్నారు మా ఊరి పేరు చెప్పా మరింకనే అది కూడా మా ఊరిలాగా పక్కా పల్లెటూరే కదరా నువ్వు కొంచెం వాటిమీద దృష్టి పెడితే నీకే అన్ని విషయాలు తెలిసిపోతాయ్ అన్నారు ఏలా తెలుసుకోవాలో చెప్పడిరా నేను కూడా ట్రై చేస్తాను అన్నాను.

ఏముందిరా మన ఊరిలో మన ఇంటి పక్కన ఆంటీలు కుర్చుని మాట్లాడుకుంటారే అవి దొంగచాటుగా వింటే నీకు కొన్ని కొత్త విష్యాలు తెలుస్తాయి అన్నారు. ఊ ఇంకా అంటే ముందు ఇది చెయ్యిరా ఆ తరవాత వేరేయ్ చెపుతాం ఇంక ఇంటికి పోదాం పదండి అని ఎవరింటికి వాళ్ళు వచ్చేశాం.