శృంగార జీవితం… 557

ఇలాఉంటే కనకయ్య మామ నాతోకూడా సరిగా ఉండట్లేదని చెప్పానుగా రెండు వీధుల అవతలి రేఖతో ఈ మధ్య చనువుగా ఉంటున్నాడని సరితక్కకి ఎలాగో తెలిసిందంట.ఆ విషయం తను నాతో చెప్పగానే మొదట కోపమొచ్చినా ఆ తరువాత దానికి ఓ ఉపాయం ఆలోచించి తనను నా దగ్గరకు రాకుండా చేయాలని సరితక్కకి నిజం చెప్పి ఆ తరువాత ఏం చేయాలో చెప్పి మేమిద్దరం కలిసి ఆ రేఖను ఓరొజు ఇంటికి పిలిచి గట్టిగా మందలించడంతో అది మరోసారి బావకి కోకెత్తలేదు.అదికూడా మాకు తరువాత తెలిసిందిలే.అది నిజమని నాకు ఆ మూడ్రోజులకి తెలిసింది. అదెలాగంటే మేము రేఖని మందలించిన మూడో రోజు కనకయ్య బావ నాకు ఉదయాన్నే సైగ చేశాడు. నేనేమీ ఎరుగనట్టే చేలోకెల్లొచ్చానారోజు. అదంతా మా పధకంలో భాగమే కనుక సరితక్కకి తెలిసినా మిన్నకుండి తరువాత రోజు జరగబోయే దానికోసం నన్ను పంపింది. అక్కన్నుంచొచ్చాక జరిగింది అక్కతో చెప్పడం మరుసటి రోజు ఉదయం జరిగినది నీకు తెలిసిందేగా అంటూ పాఠం చెప్పినట్లు చెప్పి బిగ్గరగా ఊపిరి తీస్తుంది. మరి ఇందులో నీకొచ్చిన లాభమేమిటి అనడిగితే నన్ను కాదని ఆ రేఖను తగులుకొని నాతో సరిగ్గా ఉండటంలేదు. అదేమనడిగితే ఏదోవొకటి చెబుతూ కాలం గడుపుతూ ఆరేఖతో మాత్రం రంకుని మహ రంజుగా సాగిస్తున్నాడు.అందుకే కులం చెడ్డా సుఖం దక్కకపోవడంతో అతడికి దూరంగా ఉండాలనుకున్నా.అదీకాక రేఖతో ఉంటున్న సంగతి తెలిసిన నాకే ఇలా ఉంటే మరి సరితక్కకి ఎలా ఉంటుంది.అయినా బావ నేను కలుస్తున్న సంగతి నే తనకి చెప్పినా నన్నేమనలేదు కదా అంతమంచిది తను.అందుకే తనకో ఉపాయం చెప్పను.అదేమంటే నేనూ లేకా ఆరేఖా లేకా ఇంట్లో అక్కతోనే గడపాలి.మరెవరినైనా చూసుకునేవరకు.ఈ సమయం చాలదా తనవైపు తిప్పుకోవటానికి సరితక్కకి.ఈ మూడ్రోజులు బావ ఇంట్లో తనతో ఎలా ఉన్నాడో మరుసటిరోజు అక్క నాకు పూసగుచ్చినట్లు చెబుతుంది.అస్సలు గొడవైన రోజు రాత్రి మూడింటిదాకా నిద్దరే లేదట వాళ్ళకు. సరితక్క తెల్లారి ఏంచెప్పిందో విను అంటూ మంచంమీద బాబుని పడుకోబెట్టి నానోటికి అవతలి సన్నందిస్తూ చెప్పడం మొదలెట్టింది

అస్సలు గొడవైన రోజు రాత్రి మూడింటిదాకా నిద్దరే లేదట వాళ్ళకు. సరితక్క తెల్లారి ఏంచెప్పిందో విను అంటూ మంచంమీద బాబుని పడుకోబెట్టి నానోటికి అవతలి సన్నందిస్తూ చెప్పడం మొదలెట్టింది.ఆ రోజు ఉదయం గొడవతో ఇంట్లో వంటచేయకుండా అలిగి ఏడుస్తూ అలాగే పడుకున్న సరితక్క సాయంత్రమైనా అలాగే పడుకుని ఉందట.గొడవతో ఒక గంట ఇంటిదగ్గర ఉన్నా ఇక్కడే ఉంటే మరింత గొడవౌతుందని చేసేది లేక కనకయ్య బావ పొలానికెల్లాడట చేనుకు నీళ్లు పెట్టడానికి. తిరిగి రాత్రి ఎనిమిది గంటల తరువాత వచ్చిన బావ అక్క ఇంకా పడుకొనే ఉండడం చూసి వంటగిన్నెలు చూస్తే ఎక్కడివక్కడ ఉన్నాయట.బావ మెల్లగా అక్కదగ్గరకొచ్చి బతిమాలడం మొదలెట్టాడట.
గీతత్త చెబుతూంటే నేను మాత్రం మూడ్రోజుల కోటా మొత్తం ఒకసారి లాగిస్తూ తను చెప్పే దానికి ఊ కొడుతూ ఒకచేతిని మెల్లగా అత్త తొడలమధ్య సర్దేసాను.అత్త నావైపు చూసి నవ్వుతూ అంత ఆత్రం ఉన్నోడివి ఎందుకురా కన్నలూ నే పిలిచేదాకా రాలేదు.అంటూ చీరని తొడలపైకి లేపింది నా చేతికి అనుగుణంగా. దాంతో నాచేయి ఇప్పుడు మరింత సులభంగా అత్త నిలువు పెదాలమీద తచ్చాడుతుంది. నాకనుగుణంగా సర్దుకున్న అత్త చెప్పడం మొదలెట్టింది.
అత్త చెబుతూంది వారి మాటల్లోనే విందాం.