శృంగార జీవితం… 552

సరూ….(కనకయ్య మామ సరితత్తని ముద్దుగా పిలిచే పేరది) ఏందే ఏం వండలేదు. పొద్దున్నుంచి తినకుండా అలాగే ఉన్నావా… నాకాకలిగా ఉంది ఏదైనా చెయ్యి అంటుంటే మళ్లీ మొదలెట్టింది ఏడుపు.నే తింటే ఏంటి తినకుండా ఉంటే ఏంటి.మీకు పెట్టేవాళ్ళు చానా మందే ఉన్నారు కదా ఊల్ల.దేనిదగ్గరకోయినా కడుపునిండా పెట్టి పంపుతారు. మళ్లీ ఇక్కడ తినడమెందుకు. వెళ్ళి వాల్లిల్లకాడే చావు నే చస్తే ఏంది బతికితే ఏంది.నీకు మల్లే నాకెవరైనా పెడతారా ఏంది.అంటూ మరింత బిగ్గరగా ఎడువడం మొదలెట్టింది.సరూ…”ఇంకెప్పుడూ ఎక్కడికీ వెల్లనే నీమీదొట్టే నన్ను నమ్ము” అంటూ సరిత నెత్తిపై చెయి పెట్టి “ఇకముందు నాకన్నీ నువ్వేనే” అంటూ దగ్గరకు తీసుకోబోతుంటే మళ్లీ సరిత అందుకొని”ఇప్పుడు ఇలాగే అంటారు తెల్లారితే మళ్లీ మొదలెడతారు” అంటూ దూరంగా జరగబోతోంది.కానీ కనకయ్య తన పట్టు మరింత బిగించి సరితను మరింత దగ్గరకు లాక్కుని “నన్ను నమ్ము సరూ ఇంకెప్పుడు నిన్నొదిలి ఎక్కడికీ పోను” అంటూ తన పట్టు మరింతగా బిగించి నుదుటిమీద ముద్దెట్టుకున్నాడు. ఎంత కోపంతో ఉన్నా సరిత కూడా ఆడదే కదా అందులోనూ అందమైన ఆడది.(మన కనకయ్యనే పొరుగింటి పుల్లకూరకోసం పాకులాడి సొంత పెళ్లాన్ని వదిలి బయట రుచులు వెదికాడు)ఆ సమయంలో అతని బిగి కౌగిలిలో అలాగే ఒదిగిపోయింది సరిత.మన కనకయ్యా తన పెళ్ళాం దారిలోకొస్తుండటంతో అతడి నలుపుడు మరింత పెంచాడు.ఆ ఆదిగో అప్పుడే బయట ఏదో అలికిడి వినిపిస్తే అతడినుండి దూరంగా జరిగి “బయటెవరో ఉన్నారు చూడండి” అంటూ కనకయ్యను బయటకు పంపి పొద్దున్నుండీ ఏమీ తిననందుకు కడుపులో పేగులు ఆవురుమంటుంటే లేచి గబగబా వంటచేయనారంభించింది.అప్పుడే లోనకొస్తున్న కనకయ్య “నేనిప్పుడే శావుకారు కొట్టుకాడికెల్లొస్తా” అంటూ వెళ్లి అరగంటలో వచ్చాడు.అతనొచ్చేలోపు వంట పూర్తి చేసి స్నానానికి వెళ్ళి మరో ఐదు నిమిషాల తరువాత లోనకొచ్చి అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్న సరితని వెనకనుంచి చూస్తున్న కనకయ్యకు తిండి సంగతేమిటో గాని ముందు ఒకసారి పెళ్లాం తో తొక్కడుబిల్ల ఆడితేగాని మనస్సు నిలువనంటుంది.అనుకున్నదే తడవు వెంటనే ముందుకెళ్ళి సరితను వెనకనుంచి బిగించి మెడపై మొదలెట్టాడు తన ముద్దుల ప్రవాహం.

అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్న సరితని వెనకనుంచి చూస్తున్న కనకయ్యకు తిండి సంగతేమిటో గాని ముందు ఒకసారి పెళ్లాం తో తొక్కడుబిల్ల ఆడితేగాని మనస్సు నిలువనంటుంది.అనుకున్నదే తడవు వెంటనే ముందుకెళ్ళి సరితను వెనకనుంచి బిగించి మెడపై మొదలెట్టాడు తన ముద్దుల ప్రవాహం.అప్పుడే స్నానం చేసుండటంతో బట్టలు కొంచెం తడిగా ఉండి మన్మదుడికి సైతం మతిపోయేలా తెల్లని మేలి శరీరంతో అపరంజి బొమ్మనే నా ఇంటికి వచ్చి ఇలా అద్దం ముందు నిలబడి ముందు వెనక రెండు వైపులా చూపిస్తూ ఎక్కడనుంచి మొదలెడతావని తాను చెప్పకనే చెబుతున్నట్లు అనిపిస్తుండటంతో…