నా జీవితం 589

నేను బీ.టెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను కాలేజీ లో మంచి మార్కులు రాకపోయినా ఫెయిల్ కాకుండా చదువుతాను నా ఫ్రెండ్స్ అందరికీ గల్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు తప్ప వాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేస్తుంటే నేను చూస్తూ కోసం తప్ప ఏమి చేయలేకపోయాను నా దరిద్రం తగ్గట్టు ఎవ్వరిని ట్రై చేసిన పడట్లేదు ఒకరోజు యూట్యూబ్ లో ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసి ఒక డేటింగ్ అప్లికేషన్ డౌన్ లోడ్ చేశాను కానీ అందులో అన్ని ఫేక్ ప్రొఫైల్ కాబడ్డాయి రెండు రోజుల తర్వాత ఇక అప్లికేషన్ అప్లికేషను తీసేద్దాం అనుకున్న సమయంలో ఒక లైక్ వచ్చింది ఒక అందమైన అమ్మాయి ఫోటో ఉండి లైక్ వచ్చింది సరే చూద్దాం ఇది లాస్ట్ అని చెప్పేసి ఆ ప్రొఫైల్ ని లైక్ కొట్టాను ప్రొఫైల్స్ మ్యాచ్ అయ్యాక నాకు మెసేజ్ వచ్చింది.ప్రొఫైల్ పేరు సింధు అని ఉంది

సింధు:హాయ్
నేను:హాయ్
సింధు:యు ఆర్ ఫ్రమ్
నేను:హైదరాబాద్
సింధు:తెలుగు నా
నేను:అవును మీరు ఎక్కడి నుండి
సింధు:సేమ్ హైదరాబాద్
నేను:కానీ నేను ఈ అప్లికేషన్ తీసేద్దాం అనుకుంటున్నా
సింధు:ఎందుకు
నేను:ఇక్కడ అందరూ ఫేక్ ప్రొఫైల్స్ తో ఉన్నారు
సింధు:నువ్వు అన్నది కూడా నిజమే అన్ని ఫేక్ ప్రొఫైల్స్ కొంతమంది అబ్బాయిలు మాత్రమే రియల్ ప్రొఫైల్స్ లో ఉన్నారు కానీ నాది మాత్రం నిజం నేను నిజంగా అమ్మాయినే
నేను:కానీ నేను ఎలా నమ్మాలి
సింధు:నువ్వే చెప్పు ఏం చేస్తే నమ్ముతావు
నేను:సరే నేను ఒక ఫోటో పంపిస్తా అదే స్టిల్లు నీ ఫోటో పంపు
సింధు:సరే కానీనా ఫోటో ఎవరికి పంపకూడదు
నేను:సరే నేను ఎవరికి పంపివ్వను
నేను:ఇంటర్నెట్ నుండి ఒక ఫోటో డౌన్లోడ్ చేసి రెండు నిమిషాల తర్వాత తను సేమ్ స్టిల్ లో నాకు తన ఫోటో పంపించింది
సింధు:ఇప్పుడైనా నమ్ముతావా
నేను:నిజంగా అది నువ్వేనా
సింధు:నిజంగా నేనే ఎందుకు
నేను:చాలా అందంగా ఉన్నావు అందుకనే డౌట్ వచ్చి అడిగాను
సింధు:థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్
నేను:ఇంతకీ నీ పేరు ఏంటి
సింధు:ప్రొఫైల్ లో నా పేరు ఉంది కదా
నేను:ఓహో అది కూడా నిజమేనా నేను వేరే పేరు పెట్టావ్ ఏమో అనుకున్నా
సింధు:లేదు నా పేరు సింధు మరి నీ పేరు
నేను:నా పేరు అరుణ్
సింధు:బాగుంది నీ పేరు
నేను:నీ పేరు కూడా చాలా బాగుంది
సింధు:నువ్వు ఏం చేస్తావు
నేను:బీటెక్ చదువుతున్న మరి మీరు ఏం చేస్తారు
సింధు:నేను హౌస్ వైఫ్.మీ ఏజ్ ఎంత
నేను:20 మరి మీది
సింధు:24