నా జీవితం 578

సింధు మాడ్రన్,ఏంటి ఇన్ని క్యూస్షన్స్ అడుగుతున్నావు
నేను ఊరికనే ఏ నీకు బోర్ కొట్టిందా
సింధు అబ్బే అదేమీ లేదు ఊరికే అన్నాను,ఒక 10 మినిట్స్ ఇప్పుడే వస్తాను

పదినిమిషాల తర్వాత సింధు మెసేజ్ చేసింది

సింధు:ఉన్నావా
నేను:ఆ ఉన్నాను
సింధు:ఏం చేస్తున్నావ్
నేను:ఏం లేదు నువ్వు ఎక్కడికి వెళ్లావు
సింధు:నా సిస్టర్ పిలిస్తే వెళ్లాను
నేను:సరే ఇంతకు నేను అడిగింది ఏం ఆలోచించావు
సింధు:దేని గురించి
నేను:మార్నింగ్ అడిగా కదా
సింధు:అదే ఏమి అడిగావు
నేను:డేట్
సింధు:అబ్బా కొంచెం టైం ఇవ్వచ్చు కదా
నేను:తీసుకో కనీసం మీటింగ్
సింధు:ఏంటి నన్ను కలవాలని అంత ఆత్రుతగా ఉందా
నేను:అవును
సింధు:ఎందుకు అంత ఆత్రుత
నేను:ఏమో చెప్పలేం
సింధు:నాకు ఆల్రెడీ పెళ్లి అయ్యింది
నేను:నాకు ఆ విషయం ముందే చెప్పావు
సింధు:మరి
నేను:అయినా సరే నిన్ను కలవాలని ఉంది
సింధు:సరే
నేను:మరి ఎప్పుడు
సింధు:నువ్వే చెప్పు
నేను:రేపు
సింధు:మరి అంత త్వరగా నా
నేను:ప్లీజ్ సింధు ప్లీజ్
సింధు:సరే
నేను:సరే ఎక్కడ కలుద్దాం
సింధు:నువ్వే చెప్పు
నేను:పర్లేదు నువ్వే చెప్పు
సింధు:భరిస్తా ఈవినింగ్ 6
నేను:సరే నేను ఎదురు చూస్తా
సింధు:సరే
నేను:ఇంకేంటి
సింధు:చెప్పాలి
నేను:సరే నేను కాసేపు చదువుకొని పడుకుంటాను బాయ్
సింధు:బాయ్ గుడ్ నైట్
నేను:గుడ్ నైట్
ఫోన్ పక్కన పెట్టేసి కాసేపు చదువుకొని పడుకున్నాను రోజుల్లోనే మరుసటి రోజు ఉదయం కాలేజీ కి వెళ్ళాను కానీ కాలేజీలో ఉన్నంతసేపు సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎప్పుడు కలుద్దాము అని ఆలోచిస్తూ ఉండిపోయాను ఎందుకు కాలేజీ అయిపోకముందే రూమ్ కి వచ్చేసాను త్వరగా స్నానం చేసి ఉన్నా బట్టల లో మంచి బట్టలు తీసుకొని వేసుకున్నాను టైం చూస్తే సాయంత్రం 5 అయింది ఎలాగో నేను వెళ్లేసరికి ఆరు అవుతుంది అని రూమ్ నుండి బయలుదేరాను సింధు చెప్పిన భరిస్తా చేరుకునే సరికి సాయంత్రం 5;30 అయింది అబ్బా ఇంకా అరగంట వెయిట్ చేయాలా అనుకుంటూ కూర్చున్నాను కాసేపటికి ఎవరో నన్ను వెనకనుండి పిలిచినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశాను ఎదురుగా సింధు వైట్ కలర్ మిడ్డి వేసుకొని వచ్చింది వచ్చి నా ఎదురుగా కూర్చుంది.చూడడానికి రెండు కళ్లు చాలవు అంత అందంగా ఉంది.హాయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాను.తను కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చుంది.నేను బేర్ అని పిలిచాను బేరర్ వచ్చి ఏం కావాలి సార్ అని అడిగాడు మెనూ కార్డు తీసుకురా అని చెప్పాను బేరర్ వెళ్లి మెనూ కార్డ్ తీసుకొని వచ్చాడు నేను క్యాపిచినో ఆర్డర్ ఇచ్చి మెనూ సింధుకు ఇచ్చి మీకు ఏం కావాలో ఆర్డర్ ఇవ్వు అని చెప్పాను.సింధు కూడా క్యాపిచినొ ఆర్డర్ ఇచ్చింది సరే మేడం అని బేరర్ వెళ్ళిపోయాడు.నేను సింధు వైపు చూస్తూ చాలా బాగున్నావు ఈ డ్రెస్ లో అన్నాను.సింధు నవ్వుతూ చాలా థాంక్స్ అంది.తన నవ్వుతున్నప్పుడు తన బుగ్గన సొట్ట పడింది.నువ్వు నవ్వుతుంటే ఇంకా చాలా అందంగా ఉన్నావు ముఖ్యంగా బుగ్గన సొట్ట మీకు మరింత అందాన్నిచ్చింది అన్నాను.సింధు సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంది.మెల్లిగా నా చూపు సింధు ముఖం నుండి సింధు స్థానాల వైపు వెళ్ళింది.నేను అలా చూస్తూ ఉండిపోయాను.