నా జీవితం 578

కాసేపటికి స్కానింగ్ అయిపోయిందా అంది సింధు.సారీ సింధు అన్నాను.సారీ ఎందుకులే అబ్బాయిలందరూ అమ్మాయిలు అక్కడే గా చూసేది.ఇంతలో బేరర్ కాఫీ తీసుకుని వచ్చాడుఇద్దరం కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నాం.నిన్ను చూస్తే పెళ్లి అయిందని ఎవరు అనుకోరు అన్నాను.ఎందుకు అని అడిగింది.నువ్వు అలా ఉన్నావు పెళ్లైన అమ్మాయిలా లేవు.నేను బాగా పొగుడుతున్నావు ఏంటి సంగతి.పొగడటం కాదు నిజం చెప్తున్నా.సరే థాంక్స్ అందికాసేపటి తర్వాత బేరర్ ని పిలిచి బిల్ తీసుకొని రా అని చెప్పాను నేను బిల్ కడతా అన్న సింధు ఒప్పుకోకుండా తనే కట్టింది ఇద్దరం బయలుదేరాం నేను రూమ్ కి చేరుకున్నాక సింధు కి మెసేజ్ పెట్టాను
నేను:నేను రూం కి చేరుకున్నాను నువ్వు చేరుకున్నావా.
పదినిమిషాల తర్వాత మెసేజ్ వచ్చింది.
సింధు:నేను ట్రాఫిక్ లో ఉన్నాను చేరుకోవడానికి ఇంకో అరగంట పడుతుంది చేరుకున్నాక మెసేజ్ చేస్తాను
నేను:సరే
నేను కాసేపు బయటకి వెళ్లి నా ఫ్రెండ్స్ ని కలిసి కాసేపు వాడితో మాట్లాడి మళ్లీ రూమ్ కి వచ్చాను నేను బాత్ రూం కు వెళ్లి ఫ్రెష్ అయి బయటకు వచ్చే సరికి నా ఫోన్ లో మెసేజ్ వుంది
సింధు:హాయ్ ఇప్పుడే చేరుకున్నాను
నేను:ఓకే
సింధు:ఏం చేస్తున్నావు
నేను:కాఫీ డే సీన్స్ ని రివైండ్ చేసుకుంటున్న
సింధు:అబ్బో అంతలా ఏం రివైండ్ చేసుకుంటున్నావు
నేను:నువ్వు వచ్చినప్పటి నుండి వెళ్లే వరకు జరిగిన ప్రతిదీ రివైండ్ చేసుకుంటున్నా
సింధు:అందరితోనూ ఇలాగే ఫ్లర్ట్ చేస్తావా
నేను:లేదు అందమైన ఆడవాళ్ళ తోనే ఫ్లర్ట్ చేస్తాను
సింధు:అబ్బా అవునా అయితే సరే మరి
నేను:తిన్నావా
సింధు:ఇంకా లేదు తినాలి నువ్వు తిన్నావా
నేను:లేదు తినాలి నేను కూడా,ఏంటి స్పెషల్ మరి
సింధు:ఏమో రోజు వంట మా చెల్లెలు చేస్తుంది మరి ఈరోజు ఏం చేస్తుందో.
నేను:నీ ఏజ్ 24 అయితే మరి మీ చెల్లి ఎంత
సింధు:ఎందుకు తన ఏజ్ నీకు
నేను:నువ్వే చిన్న వయసులో పెళ్లి చేసుకున్నావు అంటే తను ఇంకా ఎంత చిన్న వయసులో చేసుకుందో అని
సింధు:మా ఇద్దరిదీ సేమ్ ఏజ్ ఇద్దరిదీ ఒకేరోజు పెళ్లి ఇద్దరు అన్నదమ్ములు ఒకే రోజు పెళ్లి చేసుకున్నారు
నేను:హో అవునా ఓకే ఓకే
సింధు:సరే నేను తినడానికి వెళ్తున్న వచ్చాక మెసేజ్ చేస్తా
సరే నేను కూడా తిని వస్తా
సింధు:బాయ్
నేను:బాయ్
నేను తిని సింధు మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను కాసేపటికి మెసేజ్ వచ్చింది
సింధు:హాయ్
నేను:హాయ్
సింధు:తిన్నావా
నేను:హ తిన్నాను మరి నువ్వు
సింధు:నేను కూడా తిన్నాను
నేను:ఏం తిన్నావు
సింధు:రోటి విత్ చికెన్ మరి నువ్వు ఏం తిన్నావు
నేను:అన్నం పప్పు