నా జీవితం 588

సింధు:ట్రై చెయ్ దొరుకుతారు
నేను:నిన్ను ఒకటి అడగనా సింధు
సింధు:హా అడుగు
నేను:నీకు నచ్చకుంటే కోపం పడకూడదు
సింధు:సరే
నేను:నా తో డేటింగ్ కి వస్తావా నీకు ఇష్టం ఉంటేనే లేదంటే లేదు
సింధు:హ హ హ నువ్వు అడుగుతావా నాకు తెలుసు కానీ ఇంత తొందరగా అడుగుతావు అనుకోలేదు
నేను మరి వస్తావా
సింధు:నాకు పెళ్లి అయ్యింది
నేను:ఆ విషయం నాకు తెలుసు జస్ట్ మీటింగ్
సింధు:ఆలోచించి చెప్తా
నేను:ఎప్పుడు చెప్తావ్
సింధు:అబ్బా కాస్త టైం ఇవ్వు కదా
నేను:సరే ఆలోచించి చెప్పు మా సార్ వచ్చాడు మళ్ళీ చాట్ చేస్తాను బాయ్
సింధు:సరే బాయ్
కాలేజి అయిపోయాక అప్లికేషన్ ఓపెన్ చేసి చూసాను సింధు ఆన్లైన్లో లేదు వేరే ఏదో మెసేజ్ లు కనిపించాయి కానీ ఎందుకో నాకు ఫేక్ కనిపించి రిప్లై ఇవ్వలేదు నేను నా రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అప్ అయి మళ్లీ ఓపెన్ చేసి చూసాను సింధు ఆన్లైన్లో లేదు కాసేపు బయటకు వెళ్లి ఫ్రెండ్స్ ని కలిసి కాసేపు అలా బయట తిరిగి నా రూం కి వెళ్లానుమళ్లీ ఒకసారి అప్లికేషన్ ఓపెన్ చేసి చూశాను ఆన్లైన్ లో లేదు సరే తను బిజీగా ఉండొచ్చు నేను తిని కాసేపు చదువుకుందామని బుక్ చేశాను పది నిమిషాలకి సింధూ నుండి మెసేజ్ వచ్చింది
సింధు హాయ్ అరుణ్
నేను హాయ్ సింధు
సింధు ఏం చేస్తున్నావ్
నేను చదువుకుందామని ఇప్పుడే బుక్ చేసాను నువ్వు మెసేజ్ చేసావ్
సింధు హో సారీ డిస్ట్రబ్ చేసినందుకు చదువుకో
నేను పర్లేదు
సింధు అన్నిటికన్నా చదువు ముఖ్యం కదా
నేను నిజమే కానీ కాసేపు తరువాత చదువుకుంటాను లే
సింధు సరే
నేను తిన్నావా
సింధు హా తిన్నాను నువ్వు తిన్నావా
నేను హా తిన్నాను ఏం తిన్నావ్
సింధు బిర్యాని మరి నువ్వు
నేను పప్పు క్యాబేజీ పెరుగు,ఫుల్ బిజీగా ఉన్నట్టున్నావు ఈరోజు
సింధు అవును ఈవినింగ్ షాపింగ్ కి వెళ్లాను
నేను ఏం కొన్నావ్
సింధు సారీస్ తీసుకున్న
నేను అంతేనా
సింధు ఒక డ్రెస్ కూడా కొన్నాను
నేను ఎలాంటి డ్రెస్ పంజాబీ లేక మాడ్రన్ నా