సుజాత జీవితం 526

ఇక సుజాత విషయానికి వస్తే తనకి 25 సంవత్సరాలు. భర్త పేరు కిరణ్. వీరికి ఒక బాబు. ఇప్పుడిప్పుదే నడవడం నేర్చుకుంటున్నడు. భర్త ఒక డ్రైవర్గా పని చేస్తున్నాడు. సొంత కార్ ఉన్నా డ్రైవర్ను పెట్టుకోకుండా తనే డ్రైవ్ చేస్తూ లాంగ్ టూర్స్ వెళ్తుంటాడు. సుజాతకు 22, కిరణ్కు 27 ఉండగా వీరి వివాహం జరిగింది. వీరి వివాహ జీవితం(శృంగార జీవితం కూడా) హాయిగా సాగిపోతోంది.
ఒకరోజు కిరణ్ పనిమీద పది రోజులు డ్రైవింగ్ కాంట్రాక్ట్ తీసులుని చంఢీఘఢ్ వెళ్లాడు. అదే రోజు అర్ధరాత్రి బాబు ఎడవడంతో హఠాత్తుగా లేచింది సుజాత. ఏమైందో అని కంగారుపడుతూ పాలు పట్టడానికి చూసింది కానీ తాగలేదు. ఒళ్లు పట్టుకుంటే తెగ కాలిపోతోంది. ఏమి చేయాలో తెలియక పక్కింట్లో ఉన్న విజయ్ని నిద్ర లేపింది. అతని బైక్ మీద ముగ్గురూ హాస్పిటల్కు వెళ్లారు. అక్కడ డాక్టర్కు చూపించిన తరువాత బ్లడ్ టెస్ట్ చేసి నార్మల్ ఫీవర్ అని తెలుసుకున్నాక మనసు కుదుత పడింది సుజతకి. ఆ రాత్రికి అక్కడే ఉండి పొద్దున్నే వెళ్లలనుకుంది. ఇంతలో బాబుకు కావలసిన మెడిసిన్స్తో అక్కడికి వచ్చాడు విజయ్.
విజయ్: ఎలా ఉందండి బాబుకు?
సుజత: మరేమి పర్లేదండి. ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి. డాక్టర్ రేపు ఉదయానే వెళ్లిపోవచ్చన్నారు.
విజయ్: అలాగా…!
సుజాత: మీరు వెళ్లండి విజయ్గారు. బాబుని తీసుకుని రేపు ఉదయాన్నే వచ్చేస్తాను.
విజయ్: పర్లేదండి. ఉదయం వరకు నేనూ తోడుంటాను.
సుజాత: అయ్యో! మీకెందుకండి శ్రమ. ఇప్పటికే చాలా కష్టపడ్డారు.
విజయ్: ఇందులో శ్రమేమి లేదండి మీరు హాయిగా నిద్రపోండి.
అనగానే బాబును పడుకోబెట్టిన మంచంలో ఒక పక్కగా పడుకుంది సుజాత. అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని నిద్రలోకి జారుకున్నాడు విజయ్.
విజయ్ 25 ఏళ్ల కుర్రాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ వెతుకులాటలో ఉన్నాడు. ఇప్పటివరకు 5,6 ఇంటర్వ్యూలకు వెళ్లాడు కానీ ఎందులోనూ సెలెక్ట్ అవ్వలేదు. ఇరుగుపొరుగు ఇళ్లలోనే ఉండడంతో సుజాత, కిరణ్లతో పరిచయం ఏర్పడింది.

5 Comments

  1. Idi kevalam katha matrame kada bro
    Real story kaduka
    Please reply me

    1. ఎక్కడో అనుమానంఅ ఉంది

  2. Kasiga undi continue cheyandi apoddu

  3. Super story bro next part continue cheyandi please

  4. ఎక్కడో అనుమానంగా ఉంది

Comments are closed.