సుజాత జీవితం 526

ఉదయం 11 గంటలకు కాలింగ్ బెల్ మోగడంతో ఉల్లిక్కిపడి నిద్ర లేచింది సుజాత. అప్పటివరకు తీరిక లేకుండా ఇంటి పనులతో అలసిపోయి పడుకుండిపోయింది. వెళ్లి తలుపు తీయగానే “ఇంటి అద్దె” అంటూ కనిపించాడు ప్రసాద్(ఇంటి ఓనర్).ప్రసాద్ని లోపలికి రమ్మని డబ్బులు తెచ్చి ఇచ్చింది. నిద్ర నుండి సడన్గా లేవడం వల్ల తన చీర ఉండాల్సిన విధంగా లేదు.బొడ్డు కిందకి కట్టిన కట్టు, పైట చెంగు తప్పి తన జాకెట్టులో నుండి దూకడానికి ప్రయత్నిస్తున్న సన్నులు ఓనర్ కంటపడ్డాయి.వాటిని చూడగానే అతది గొంతు తడారిపోయింది. “కాస్త మంచినీళ్లు ఇస్తావా?” అని అడిగాదు. సుజాత తిరిగి వెళ్తుంటే ఆమె జఘన సొగసులను చూస్తూ ఉండిపోయాడు. ఆమె తిరిగి వచ్చే సమయానికి పైట సర్దుకుని వచ్చింది.కాకపోతే జాకెట్టుకు , చీరకు మధ్య నడుము మడతను చూడగానే ఆగలేకపోయాడు.నీళ్లు అందిస్తున్న ఆమె చేతి వేళ్లను సుతారంగా తాకుతూ అందుకున్నాడు. తాగే సమయంలో కాసేపు అక్కడే ఉండాలనిపించింది ప్రసద్కి.
ప్రసాద్: ఇంట్లో ఇబ్బందేమి లేదు కదా?
సుజాత: అలాంటిదేమి లేదండి.
ఇలా మట్లాడుతూ ఇళ్లంతా తిరగడం మొదలుపెట్టడు.బెడ్రూంలోకి వెళ్లగానే తన ఒళ్లంతా ఒకింత సుఖానుభూతికి లోనయ్యింది.
ప్రసాద్: మీకేం ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పండి.
సుజాత: అలాగేనండి.
ప్రసాద్: మీ ఆయన ఎక్కడికెళ్లాడు.
సుజాత: మార్కెట్కు వెళ్లాడండి.
ఇలా మాట్లాడి బాధపడుతూ ఎట్టకేలకు బయటకు వెళ్లిపోయాడు ప్రసాద్.
ఫ్రసాద్ వయసు 50 సంవత్సరాలు. కాని అలా కనిపించడు. 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు, విశాలమైన ఛాతి కలిగి ఉంటాడు. భార్య సంవత్సరం క్రితమే చనిపోయింది. అతని కొడుకు లండన్లొ సెటిల్ అయిపోయాడు.ఏ పని చేయకుండా ఇంటి అద్దెలతో బతికేస్తున్నాడు ప్రసాద్.

5 Comments

  1. Idi kevalam katha matrame kada bro
    Real story kaduka
    Please reply me

    1. ఎక్కడో అనుమానంఅ ఉంది

  2. Kasiga undi continue cheyandi apoddu

  3. Super story bro next part continue cheyandi please

  4. ఎక్కడో అనుమానంగా ఉంది

Comments are closed.