సెక్స్ బాధ – Part 1 372

సాహితీ : అసలు ఏమీ జరిగింది మేడమ్ కారణం లేకుండా ఎవరూ ఎవరిని కొట్టరు కదా ఏదో ఒక కారణం ఉంటుంది గా అని అడిగింది
అప్పుడు నైనా
నైనా : మమ్మీ వాళ్లు నీ గురించి తప్పు గా మాట్లాడారు అందుకే కొట్టాను అని చెప్పింది
ఆ పిల్లలు మేము ఏమి అనలేదు అని అన్నారు దానికి నైనా
“వాళ్లు క్రికెట్ కోచింగ్ క్లాస్ కీ వచ్చి నేను బాటింగ్ చేస్తుంటే బాట్ అడిగారు నేను ఇవ్వలేదు అని మీ అమ్మ లంజా ఇవ్వు అని అన్నారు అందుకే కొట్టాను” అని చెప్పింది నైనా
దానికి ఆ పిల్లల తల్లిదండ్రులు “మా పిల్లలు ఏమీ అలా అనరు అయినా మగ దిక్కు లేని ఇల్లు కదా ఏమో ఎవరికి తెలుసు ఎక్కడ ఏమి చేస్తుందో ఊరిలోనే పెద్ద బిజినెస్ ఉమెన్ అంత సక్సెస్ కోసం ఏమైనా చేస్తుంది ” అని సాహితీ నీ ఎదురు మాట్లాడారు దాంతో సాహితీ కీ కోపం వచ్చిన కూడా silent గా ఉంది దాంతో ప్రిన్సిపాల్ 3 నీ రెండు వారాలు సస్పెండ్ చేసింది, కార్ లో ఇంటికి వెళ్లుతున్న సాహితీ మెదడులో అతను అన్న మాటలు గుర్తుకు వస్తూ మనసు బాధగా ఉంది దాంతో పాట్టు తన ఆలోచనలోకి తన భర్త కూడా వచ్చాడు “నువ్వు పెద్ద లంజ వీ కాబట్టే నీ పూకు నీ ఎంత దెంగిన నువ్వు సుఖ పడవూ” అని తన మొహం పైన వైన్ పోసిన విషయం గుర్తుకు వచ్చింది, అప్పుడే నైనా మమ్మీ అని గట్టిగా అరిచింది దాంతో సడన్ బ్రేక్ వేసింది సాహితీ చూస్తే తను ఎదురుగా ఆగి ఉన్న లారీని గుద్దుకోవడం జరిగేది, తరువాత నైనా వైపు చూసి తను బాగుందా లేదా అని చేసుకొని కార్ నీ తిన్నగా ఇంటికి పోనిచ్చింది తను ఇంటికి వెళ్లేసరికి ఎవరిదో కార్ ఉంది గార్డెన్ లో ఎవరో కూర్చుని ఉన్నారు, కార్ దిగి చూసింది అది తన బెస్ట్ ఫ్రెండ్ మేఘన, ఆ పక్కనే మేఘన భర్త డేవిడ్ ఉన్నారు వాళ్లు 3 స్కూల్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళని చూడగానే అమాంతం వెళ్లి hug చేసుకుంది ఆ తర్వాత సాహితీ తన పనిమనిషి నీ పిలిచి కాఫీ తెమ్మని చెప్పింది దానికి డేవిడ్ “హలో మేడమ్ మేము already తాగేసాం నీ ఇంటికి వస్తే నువు మాకు ఇప్పించాలీ కానీ మేము నీకు ఇస్తున్నాం తాగు” అని కాఫీ కప్పు సాహితీ కీ ఇచ్చాడు.
మేఘన : ఎమ్ అయిందే అలా ఉన్నావ్
సాహితీ : ఎమ్ ఉంది నేను ఎలా పుట్టాను కానీ నాకూ పూర్తి opposite గా పుట్టింది
మేఘన : ఏమీ చేసింది
సాహితీ : స్కూల్ లో ఇద్దరు అబ్బాయిలను కొట్టింది దాంతో సస్పెండ్ చేశారు
డేవిడ్ : తప్పు ఏమీ ఉంది అమ్మాయిలు అలాగే ఉండాలి ధైర్యంగా అయినా నీకు గుర్తు ఉందా మన స్కూల్ ఆ looser గాడు వినయ్ వాడు ఇలాగే మన వర్ష నీ పక్క స్కూల్ వాడు స్పోర్ట్స్ మీట్ లో ఏడిపించాడు అన్ని అక్కడే ఆ పిల్ల తో hockey బాట్ తో కొట్టించాడు
“వినయ్” ఆ పేరు విన్నగానే సాహితీ మెదడు లో ఒక్కసారిగా తన గతం ఫ్లాష్ అయింది “నీ చెయ్యి నీ వదలాలిసి వస్తే అది నా ఊపిరి ఆగిన తరువాతే” అని వినయ్ తనకు చేసిన ప్రామిస్ గుర్తు వచ్చింది సాహితీ కీ అప్పుడు మేఘన ఒక invitation card తీసి ఇచ్చి “మన స్కూల్ reunion ఫంక్షన్ నెక్స్ట్ 2 వీక్స్ ఏమీ పనులు పెట్టుకోవదూ పాప నీ కూడా తీసుకురా మళ్లీ మన ఊరు మన స్కూల్ అని ఒకసారి చూసి వద్దాం ” అని చెప్పింది మేఘన, దాంతో సాహితీ మొహం లో కొట్టి సూర్య కిరణాలు ఒకసారి వెలిశాయి, “ఎవరూ ఎవరూ వస్తున్నారు” అని అడిగింది సాహితీ” అందరూ వస్తున్నారు కానీ వినయ్ రాను అని చెప్పాడు వాడికి ఒక militant మిషన్ మీద పంపుతున్నారు అంటా ఇప్పుడు వాడు కెప్టెన్ కదా ఇండియన్ ఆర్మీ లో” అని చెప్పాడు డేవిడ్, దాంతో సాహితీ మొహం లో సంతోషం ఒక్కసారిగా ఆవిరి అయింది.

వినయ్ రాను అన్నాడు అన్న మాట తప్ప ఇంక ఏమీ తన చెవిలోకి వెళ్లడం లేదు సాహితీ కీ, పేరుకు మాత్రమే తను అక్కడ ఉంది కానీ తన మది లో మాత్రం ఎక్కడో తన 13 సంవత్సరాల క్రితం తన టెన్త్ క్లాస్ రోజుల్లో ఆగింది.

13 సంవత్సరాల క్రితం

3 Comments

  1. Good story please continue

  2. Hi guys oka fantasy story concept undi rastara dm me

  3. Mama guddha paligipoindhi story superb anthe asalu nenu bdsm videos chudanu kani chala baga cheppav story matram assalu appodhu mawa thaggedhele nuv

Comments are closed.