సెక్స్ బాధ – Part 2 375

సాహితీ చేతిలో సాటిలైట్ ఫోన్ చూసిన వినయ్ కీ సీన్ అర్థం అయింది, వెంటనే సాహితీ చేతిలో నుంచి సాటిలైట్ ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నించాడు కానీ సాహితీ తన వెనక దాని దాచ్చి ఉంచి వినయ్ నీ చేత్తో ఆపింది, దాంతో ఇంక తను చేసేది ఏమీ లేదని వినయ్ కీ అర్థం అయ్యింది.

వినయ్ : నేను మిషన్ మీదే వచ్చాను

సాహితీ : అదే అనుకున్న నాకూ ఇంకొకడితో పెళ్లి అని తెలిసి కూడా రానివాడు ఇప్పుడు ఇంత ప్రేమగా నా దగ్గర కీ వచ్చాడు ఏంటి అని

వినయ్ : సాహితీ అది కాదు నేను చెప్పేది విన్ను

సాహితీ : ఏమీ విన్నాలి నను రెండో సారి కూడా మోసం ఎలా చేస్తావో విన్నాలా

దాంతో వినయ్ ఇంక లాభం లేదు అనుకోని సాహితీ నడుము పట్టుకొని దగ్గరికీ లాగి గట్టిగా పిసికాడు దాంతో సాహితీ కొంచెం నిర్ఘాంతపోయి చూస్తూ ఉంది “నేను మిషన్ మీద వచ్చిన మాట నిజమే కానీ నా మిషన్ నువ్వే నీ పాత మొగుడు ఉన్నాడే వాడు మామూలు వాడు కాదు మోస్ట్ వాంటెడ్ terrorist
హీయాం హజిర్ వాడు ఇక్కడికి నీ కోసం వస్తున్నాడు అని తెలిసి నిన్ను కాపాడాలని నేను వచ్చాను” అని చెప్పాడు వినయ్

(వినయ్ court martial తరువాత ఢిల్లీ హమ్మింగ్ బర్డ్ pub)

వినయ్ తన సస్పెన్షన్ వల్ల జమ్మూ కాశ్మీర్ నుంచి ఢిల్లీ వచ్చాడు కానీ వినయ్ సస్పెన్షన్ ఆన్ ది రికార్డ్ అయినా RAW కీ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జహీర్ ఏదో పెద్ద పని మీద ఇండియా లోకి వచ్చి కాశ్మీర్ లో దాక్కున్నాడు, కానీ అనుకోని విధంగా వినయ్ చేతికి దొరికాడు దాంతో వినయ్ వాడిని తన సేఫ్ ప్లేస్ లో ఉంచి interrogation చేశాడు, అప్పుడు జహీర్ చెప్పిన దాని బట్టి చూస్తే హజిర్ గత 9 సంవత్సరాల నుంచి ఇండియా లోనే విచ్చలవిడిగా తిరుగుతూ ఏదో పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు అని తెలిసుకున్నాడు వినయ్. కానీ జహీర్ నీ ఆ సేఫ్ హౌస్ తీసుకు వచ్చిన పని వేరు వాడి కాలు రెండు కుర్చీ కీ కట్టెసాడు ఆ తరువాత ఒక పెద్ద కత్తి తో ఆ రెండు కాలు నరికేసాడు వినయ్ ఆ బాధ తో విలవిల అరుస్తున్నాడు జహీర్.

1 Comment

  1. Bro chiraku vastundhi apey bro story

Comments are closed.