సెక్స్ బాధ – Part 2 374

వినయ్ తన స్నేహితుల కోసం తన ఆశయాలను చంపుకున్నాడు “సార్ నేను బాధ్యత తీసుకుంటాను” అని సస్పెండ్ అయ్యాడు అలా ట్రైనింగ్ నుంచి మిలిటరీ నుంచి వినయ్ నీ blacklist చేశారు, వినయ్ ఆ రోజు సాయంత్రం లోగా క్యాంపస్ వదిలి వెళ్లాలి అని ఆర్డర్ వేశారు, అలా వినయ్ ఆఫీసు నుంచి బయటికి రాగానే సాహితీ ఏడుస్తు వచ్చి వినయ్ నీ hug చేసుకుంది, అప్పుడే సాహితీ వెనుక ఉన్న వాళ్ళ అమ్మ నాన్న నీ చూశాడు వినయ్, సాహితీ తన చేతిలో ఉన్న వినయ్ ఫోన్ తిరిగి ఇచ్చి “నను ఇంటికి తీసుకొని వెళ్లుతున్నారు నాకూ పెళ్లి చేయబోతున్నారు” అని ఏదో చెప్పబోతుంటే సాహితీ వాళ్ల అమ్మ వచ్చి సాహితీ నీ బలవంతంగా తీసుకొని వెళ్లింది.

(ప్రస్థుతం)

రంజిత్ పూజా ఇంటికి వెళ్లి తన మెడ చుట్టూ ఒక తాడు కట్టి దాని ఫ్యాన్ కీ ముడి వేసి తన కాలి తో పూజా నిలబడి ఉన్న స్టూల్ ను మెల్లగా తోస్తు ఉన్నాడు, “రంజిత్ ప్లీజ్ నను వదిలి పెట్టు నువ్వు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తా” అని బ్రతిమాలింది పూజా, దాంతో పూజా నీ వదిలిపెట్టాడు ఆ తర్వాత తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని స్టూల్ నీ గట్టిగా కొట్టాడు పూజా మెడ చుట్టూ ఉన్న తాడు బిగుసుకొని గిలగిల కొట్టుకుంటూ చనిపోయింది, ఆ తర్వాత రంజిత్, కిరణ్ అనే నెంబర్ కీ ఫోన్ చేశాడు

రంజిత్ : భాయ్ సాహితీ axis బ్యాంక్ లాకర్ లో ఆ ట్రిగ్గర్ చీప్ ఉంది

కిరణ్ : గుడ్ నీ టాలెంట్ తెలిసే నిన్ను సాహితీ ఆఫీస్ లో పెట్టింది

రంజిత్ : కాకపోతే ఆ లాకర్ తాళం సాహితీ దగ్గరే ఉంది దాని ఎలా తీసుకోవాలి

కిరణ్ : అందుకే కదా నేను ఇక్కడ ఉన్నది రేపు ఇక్కడ ఫంక్షన్ లో అందరూ కపూల్స్ డాన్స్ లో బిజీ ఉంటారు అప్పుడు నేను తన లాకర్ తాళం తీసుకొని వస్తాను అని చెప్పాడు

కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటి అంటే వాళ్ల మాటలు వినయ్ అక్కడ వింటూ ఉన్నాడు దాంతో వినయ్ సాహితీ నీ ఆ లాకర్ తాళం నీ వాళ్లకు అందు బాటు లోనే ఉండే లా ప్లాన్ చేశాడు.

అప్పుడే కిరణ్ ఫోన్ నుంచి ఇంకో కాల్ బెంగళూరు కీ వెళ్లింది అది ఇస్రో ప్రాజెక్ట్ మేనేజర్ తార షిండే కీ ఫోన్ చేశాడు

కిరణ్ : హలో తార ఎలా ఉన్నావ్

తార : (కిరణ్ గొంతు విన్నగానే తార గుండెల్లో గుబులు మొదలైంది) హలో చెప్పండి

కిరణ్ : నేను చెప్పిన పార్శిల్ ఎప్పుడూ పంపుతున్నారు

తార : నాకూ కొంచెం టైమ్ కావాలి అది చాలా కష్టం అది చీఫ్ లేదా సీనియర్ scientist లేదా ప్రాజెక్ట్ డైరెక్టర్ access లేకుండా నేను atoms బ్యాంక్ లోకి వెళ్లలేను

1 Comment

  1. Bro chiraku vastundhi apey bro story

Comments are closed.