సెక్స్ బాధ – Part 2 374

అక్కడ ఉన్న వాళ్లు అంతా వినయ్ నీ ప్రేమ గా పలుకరింపు గా చూశారు “అసలు ఎవరు వీలు అంతా ఎక్కడికి తీసుకొని వచ్చావ్” అని అడిగింది సాహితీ, “మిలిటరీ లో అవార్డు లు తీసుకున్న వాళ్లు లేదా చనిపోయిన వారి గురించి తప్ప మనకు పెద్దగా తెలియని ఇలాంటి వాళ్ల గురించి తెలియదు వాళ్ల కొడుకులును కోల్పోయిన ఆ తల్లులు ఇక్కడ జీవచ్ఛవం లా మిగిలిన వాళ్ళలో తమ కొడుకులను చూసుకుంటారు, భర్తను కోల్పోయిన వాళ్లు తమ పిల్లలను వీళ్లందరిన్ని చూపించి వాళ్ల లాగే పెంచుతారు నాకూ 10 సంవత్సరాల వయసు లో మా నాన్న నను ఇక్కడికి తీసుకొని వచ్చి ఇది అంతా చెప్పాడు ఆ రోజు డిసైడ్ అయ్యాను ఇదే నా జీవితం”అని గర్వంగా చెప్పాడు వినయ్, అక్కడ ఉన్న వాళ్లను చూసి సాహితీ వాళ్ల త్యాగం వల్ల మా లాంటి వాళ్లు సంతోషంగా వున్నారు కానీ వాళ్ల గొప్పతనం గురించి తెలుసుకొని వినయ్ గట్టిగా hug చేసుకొని” I am sorry నువ్వు మళ్లీ నాకూ దూరం అవుతావు అని బాధ తో ఏదో మాట్లాడేసా నను క్షమించు” అని వినయ్ నీ గట్టిగా పట్టుకుంది, అప్పుడు నైనా వినయ్ నీ పిలిచి “డాడీ నేను కూడా వీళ్ల లా అవ్వాలి అంటే ఏమీ చేయాలి” అని అడిగింది, దాంతో వినయ్ గర్వంగా నైనా నీ ఎత్తుకొని “దానికి ఇంకా టైమ్ ఉంది బుజ్జి ఖన్నా డాడీ నీకు నేర్పిస్తాడు “అని చెప్పి అక్కడ ఉన్న పిల్లలను చూపించి వాళ్ల దగ్గరికి వెళ్లి ఆడుకో అని చెప్పి సాహితీ నీ తీసుకొని 1st floor కీ వెళ్లాడు అక్కడ ఒక ఇంట్లో కీ వెళ్లితే హరీ వీల్ ఛైర్ లో కూర్చుని టివి చూస్తూ ఉన్నాడు వినయ్ నీ సాహితీ నీ కలిపి చుసేసరికి హరీ కళ్లలో ఆనంద బాష్పాలు మెరిసాయి.

” ఎలా ఉన్నావ్ హరీ నను క్షమించు నీ కోసం ఎప్పుడు చూడడానికి రానందుకు” అని హరీ చెయ్యి పట్టుకుని చెప్పింది సాహితీ, “పర్లేదు ఇప్పటికైనా వచ్చావు” అని చెప్పాడు హరీ తరువాత కిచెన్ నుంచి హరీ భార్య కీర్తి బయటకు వచ్చింది రాగానే వినయ్ నీ చూసి “అన్నయ్య ఎప్పుడు వచ్చావు” అని అడిగి వచ్చి గట్టిగా hug చేసుకుంది, తరువాత సాహితీ వైపు చూసి” నువ్వే గా సాహితీ” అని అడిగింది అవును అన్నట్లు తల ఉప్పింది సాహితీ, కీర్తి, సాహితీ ఇద్దరు కిచెన్ లోకి వెళ్లారు హరీ వినయ్ బెడ్ రూమ్ లోకి వెళ్లారు. “నేను చెప్పిన దాని గురించి ఏమీ చేశావు రా “అని అడిగాడు వినయ్, దానికి హరీ ఒక ఫైల్ తీసి ఇచ్చాడు, అందులో 1998 మే 11 వ తేదీన భారత దేశం చేసిన అతి పెద్ద సీక్రెట్ మిషన్ గురించి వివరించారు దాని చూసి వినయ్ “ఇప్పుడు ఈ 22 సంవత్సరాల క్రితం జరిగిన విషయం కీ మన present కేసు కీ ఏంటి సంబంధం “అని అడిగాడు వినయ్,” నెక్స్ట్ పేజీ చూడు” అన్నాడు హరీ, ఆ తర్వాత పేజీ చూసి షాక్ అయ్యి ఫైల్ కింద పడేసి తల పట్టుకుని అక్కడే ఉన్న కుర్చీ లో కూర్చుని ఉండి పోయాడు వినయ్.

వినయ్ నీ అంతలా షాక్ గురిచేసిన ఆ విషయం ఏంటో తెలియాలి అంటే ముందు మనం 22 సంవత్సరాల వెనకు వెళ్లాలి అంతకంటే ముందు హియం హాజిర్ అలియాస్ కిరణ్ శర్మ సాహితీ మాజీ భర్త ఇండియా లో చేయబోయే అతి ప్రమాదకరమైన ఆ మిషన్ ఏంటో కూడా తెలియాలి కదా.

ఇండియన్ ముజాహిద్ వ్యవస్తాపకుడు “యాసిర్ భతకల్” తో కలిసిన తరువాత హజిర్ నీ ట్రైనింగ్ కోసం యాసిర్ అతని సిరియా పంపాడు అక్కడ హజిర్ అందరికంటే క్రూరమైన తాలిబన్ గా తయారు అయ్యాడు, బాంబ్ బ్లాస్ట్, గన్ ఫైరింగ్, కెమికల్ బాంబ్స్ చేయడంలో హజిర్ కీ మంచి పట్టు ఉంది అందుకే అతని టాలెంట్ తెలుసుకున్న “ఫైజాన్” అనే వరల్డ్ మోస్ట్ వాంటెడ్ terrorist అమెరికా ఇతని కోసం 7 సంవత్సరాల నుంచి గద్ద కళ్లు వేసుకొని ప్రపంచం అంతా జలడ పడుతుంది, ఫైజాన్ కీ యాసిర్ కీ మధ్య విభేదాలు ఉన్నాయి దాంతో తను తయారు చేస్తూన్న ఆయుధం తోనే యాసిర్ అడ్డు తొలగించాలని అనుకున్నాడు, దానికి అతి పెద్ద పధకం వేసి యాసిర్ సిరియా లోని “రాక్కా” పట్టణంలోని ఒక మసీదు లో ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి వస్తున్నాడు అని తెలుసుకున్న ఫైజాన్, హజిర్ తో అక్కడ ఒక కెమికల్ బాంబ్ బ్లాస్ట్ చేయించాడు కాకపోతే వాళ్ల ప్లాన్ లో ఒక చిన్న తప్పు జరిగింది యాసిర్ మీద ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో పెట్టిన నిఘా వల్ల తను రాక్కా కీ రాలేదు కానీ హజిర్ చేసిన బ్లాస్ట్ వల్ల 270 మంది అమాయకపు జనాలు చనిపోయారు, ఈ సంఘటన జరిగిన తర్వాత ఫైజాన్ హజిర్ నీ ఇండియన్ ముజాహిద్ నుంచి తప్పించి తన ఉగ్రవాద సంస్థ లో చేర్చుకున్నాడు తన సొంత తమ్ముడు మగ్గ్బుల్ అంటే ఫైజాన్ కీ చాలా ఇష్టం, మగ్గ్బుల్ కీ తన అన్న స్థానం అంటే ప్రాణం ఆ పొజిషన్ కీ వెళ్లి ప్రపంచవ్యాప్తంగా తనే అధిపత్యం సారించాలని అతని ఆశ కాకపోతే హజిర్ వచ్చిన తర్వాత నుంచి మగ్గ్బుల్ నీ పట్టించుకోవడం మానేశారు అంతా దాంతో, మగ్గ్బుల్ కీ హజిర్ కీ మధ్య యుద్ధం జరిగింది హజిర్ తీవ్రంగా గాయపడ్డాడు మగ్గ్బుల్ చనిపోయాడు అప్పుడు హజిర్ నీ సెక్యూరిటీ అధికారి లు సిరియా లో ఒక హాస్పిటల్ లో అరెస్ట్ చేసి ఉంచారు.

1 Comment

  1. Bro chiraku vastundhi apey bro story

Comments are closed.